జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 10 65

ముఖ్యన్గా నిన్ను పట్టుకొని అసభ్యంగా మాట్లాడిన వాడు పోలీస్ అయినా కూడా చితకబాది నా కాళ్లపై పడవేశాడు. అంత ప్రేమ అమ్మ నువ్వంటే బావకు. ఇప్పుడే పిలిచి కత్తితో పొడుచుకుని చచ్చిపో అని ఒక్కమాట చెప్పు సంతోషంగా పొడుచుకుంటాడు. చిన్న పుట్టిన రోజు మరియు వర్షిని పుష్పవతి ఒకేసారి వచ్చినప్పుడు నువ్వు బాధపడటం చూసి తను కళ్ళల్లో నీళ్ళు కార్చాడమ్మ , చిన్న పుట్టినరోజును వేడుకగా జరిపాడు.

వర్షిని ఫంక్షన్ ను వాళ్ళెవరో స్టూడెంట్స్ జరిపారు అని అనుకుంటున్నావేమో వాళ్లంతా ఎవరో కాదు బావ బెస్ట్ ఫ్రెండ్స్, బావ ఒక్కమాట చెప్పగానే వైజాగ్ నుండి వచ్చి అసలు ఈ ఊరి లోనే ఎవరు జరపనంతగా వర్షిని ఫంక్షన్ ను ఒక పండుగలా లక్షలు ఖర్చు పెట్టి కేవలం నీ ముఖం లో ఆనందం చూడటం కోసం జరిపించాడు , అది చాలా బావకు నీ మీద ఎంత ప్రేమ , ఇష్టం ఉన్నాయో చెప్పడానికి .

మీ ఆయనకు మందు ఇచ్చి ఇంకా చెడగొడుతున్నాడా , బావ మీద కోపంతో మీ ఆయన మీద ప్రేమ గుర్తుకు వచ్చిందా , చిన్నప్పటి నుండి బావ మీద చాడీలు చెప్పి మీ ఆయన మీ ఇద్దర్ని విడగొట్టినా కూడా , ఇంకెప్పుడు ఇంటికి తాగి వచ్చి గలాట చేయకూడదని తాగుడు మాన్పించడానికి లక్షలు ఖర్చుపెట్టి వైజాగ్ ఆశ్రమం లో చేర్పించాడు, మన సేఫ్టీ కోసం బయట సెక్యురిటి ని కూడా పెట్టాడు అని వరుసగా చెబుతుండగా అత్తయ్యకు నోటా మాట రావటం లేదు.

అంతలో చిన్నా బయటకు వెళ్లి చెయ్యి అంత పరిమాణం లో ఉన్న పెద్ద రాయిని తీసుకొని తన రూం లోకి వెళుతుండగా అత్తయ్య చూసి రాయి ఎందుకు లోపలికి తీసుకుపోతున్నావు , కాళ్ళ మీద పడితే దెబ్బ తగిలి రక్తం వస్తుంది అని చెబుతుండగా , రూమ్ లో కొద్దిగా దీనితో పని ఉందమ్మా అని ఆగకుండా లోపలికి వెళుతూ చెప్పాడు.

అత్తయ్య మహితో ఏదో మాట్లాడేంతలో చిన్నా రూమ్ లోనుండి గట్టిగా టక్ టక్ టక్ మని పెద్దగా చప్పుడు రాగా ఇద్దరు ఏమి జరిగిందో అని రూమ్ లోపలికి వెళ్లగా రాయితో మంచాన్ని కొడుతూ లోపలికి వచ్చిన వాళ్ళను చూసి ఆగిపోయి అమ్మ ఇది నీ చీరదే కదా ఈ మేకుకు తగిలి చిరిగిపోయినట్లు ఉంది , నిద్ర లేచి కిందకు వస్తుండగా ఇదిగో నా ప్యాంటు కూడా ఈ మేకు తగులుకొని బొక్క పడింది చూడు అని పైకి లేచి ప్యాంటు పై వేలును చూపిస్తూ చూపించగా , ఆ చిరిగిన చీర ముక్కను అందుకొని ఒక్కసారిగా బెడ్ పై కూలబడిపోయి కళ్ళల్లో నీళ్ళు కారుస్తూ తను ఎంత పెద్ద తప్పు చేసానో గుర్తుకు తెచ్చుకొని (చీర కొంగు మహేష్ లాగాడనుకొని చెంపపై గట్టిగా కొట్టి అనారాని మాటలు అంటున్నా , తన తప్పు లేదని తెలిసి కూడా నేను భాధపడతానని తనను తాకినందుకు నవ్వుతూ బయటకు వెళ్ళిపోయాడు.

4 Comments

    1. Hi Jyothi this is RASHID. 26 age with 9 inch modda staying alone in Hyderabad

  1. Sir all parts update cheyandi

Comments are closed.