జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 10 65

వైజాగ్ వెల్తూ ఏదైనా తప్పు చేసుంటే క్షమించమని ఏడుస్తూ నా కాళ్ళు పట్టుకున్నాడు) వొళ్ళంతా తప్పు చేశానని జిల్లు మంటుండగా , చెంపను కొట్టిన చేతిని కోపంగా చూసుకుంటూ తప్పు చేశాను , నేను తప్పు చేశాను , నేను చాలా పెద్ద తప్పు చేశాను , నన్ను ఈ ప్రపంచంలో అత్యంత ప్రేమించే నా ప్రాణానికి ప్రాణమైన బుజ్జిని కొట్టి చాలా పెద్ద తప్పు చేశాను, క్షమించమని అడిగే అర్హతను కూడా కోల్పోయాను అని తనలో తాను ప్రచ్చాత్తాపం చెందుతూ మొత్తం భూమి తిరిగినట్లుగా తల పట్టుకొని భాధపడుతుండగా , అమ్మ ఏమయ్యింది ఉండు నీళ్లు తెస్తానని వంటింట్లోకి వెళ్లగా ,మనసు పరి పరి విధాలుగా సూచనలిస్తుండగా ఆత్రంగా బెడ్ పై నుండి లేచి తన కూతురు వెనుకే అత్తయ్య తన చేతిని కోపంగా చూస్తూ వంట గదిలోకి వెళ్లి గ్యాస్ స్టవ్ వెలిగించగా , గ్యాస్ స్టవ్ ముందు పాల ప్యాకెట్లు ఉండగా టీ చెయ్యడానికి అనుకోని ఫిల్టర్ తిప్పి మంచి నీళ్ళు గ్లాస్ లో నింపి అమ్మకు ఇద్దామని తిరగగా చేతిలో ఉన్న గ్లాస్ కిందకు విడిచి అమ్మ…………..

అదే సమయంలో దారిలో ఒక మంచి హోటల్ దగ్గర కారుని ఆపి టీఫ్ఎం చేస్తుండగా అమ్మ నేను మాట్లాడుతుండగా అంటీ మౌనంగా తింటుండగా, అంటీ ఇంటి దగ్గర నుండి చూస్తున్నాము చాలా డల్ గా ఉంటున్నారు ఏమయ్యింది అని అడుగగా, అమ్మ కూడా ఏంటే అలా ఉన్నావు అని అడుగగా , నవ్వుతున్నట్లు నటిస్తూ అదేమీ లేదు లేవే మా ఆయనను మరియు ఇద్దరు పిల్లల్ని వదిలి రెండు రోజులు వెళ్తున్నాము కదా ఇంటి మీద బెంగ అంతే తప్ప ఇంకేమి లేదు మహేష్ అని తడబడుతూ చెబుతుంది.

అంటే చెప్పిన మాటలు నాకు అంత convince కాకపోవడంతో కృష్ణ గాడిని గట్టిగా అడగాలని నిర్ణయించుకొని , 7 గంటలకల్లా బస్ స్టాండ్ కు చేరుకొని అమ్మకు కొంత డబ్బు ఇచ్చి బస్ రెడీగా ఉండటంతో ఇద్దరిని ఎక్కించి జాగ్రత్తగా వెళ్ళండి అని , వెళ్ళగానే కాల్ చెయ్యమని చెప్పి బస్ భయలుదేరేంతవరకు అక్కడే ఉండి వెళ్లిన తరువాత కృష్ణ దగ్గరికి వెళ్ళడానికి కారును పోనివ్వగా, ట్రాఫిక్ లో అంటీ ఎందుకు నిన్నటి నుండి అలా ఉన్నారు అని ఆలోచిస్తూ నెమ్మదిగా వెళుతుండగా జేబులో ఉన్న మొబైల్ రిగ్ అవుతుండగా తీసి చూడగా మహి నుండి కాల్ వస్తుండటంతో పెదవులపై చిరునవ్వు రాగా వెంటనే కాల్ ఎత్తి హలో అనేలోపు మహి ఏడుస్తున్నట్లుగా బావ అమ్మ అరా చెయ్యి కాలింది ఏమి చెయ్యాలో నాకు తోచడం లేదు అని ఏడుస్తూ భయపడుతూ మాట్లాడగా , కారు సడెన్ బ్రేక్ వెయ్యగా వెనుక ఉన్న వాహనం డీ కొట్టగా మహి ఏడుస్తుంటే నా కళ్లల్లో నీళ్లు రాగా ఎలా జరిగింది అని అడిగి ఇప్పుడు అది కాదు అని కాల్ కట్ చేసి వెంటనే సెక్యురిటి కి కాల్ చేసి బాధపడుతూ , అన్న నేను మహేష్ ని మాట్లాడుతున్నాను ఏమనుకోకుండా వెంటనే ఆటో లో వెళ్లి డాక్టర్ ని పిలుచుకొని రండి , మా అత్తయ్య చెయ్యి కాలిందంట అని ఆత్రంగా చెప్పగా , మహేష్ నా బైక్ ఉందిలే వెంటనే వెళుతున్న తరువాత కాల్ చేస్తాను అని చెప్పి పరిగెత్తుతూ బైక్ లో తమ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం చెందినపుడు వెళ్లే డాక్టర్ ను పిలుచుకు రావడానికి వెళ్తాడు.

4 Comments

    1. Hi Jyothi this is RASHID. 26 age with 9 inch modda staying alone in Hyderabad

  1. Sir all parts update cheyandi

Comments are closed.