జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 10 65

నిన్న రాత్రి కూడా తినకపోవడంతో వెంటనే అమ్మ ఆకలి అని గట్టిగా అరిచి , స్నానం చేసి వస్తాను అని బాత్రూం లోకి పరిగెత్తగా నా మంచి కన్నయ్య అని నవ్వుకుంటూ , స్నానం చేసి వచ్చేలోపు tiffen పూర్తి చేయాలని పనులు వేగంగా చెయ్యసాగింది. కృష్ణ కు ఫోన్ చెయ్యగా రింగ్ అవుతున్నా తియ్యలేదు.

15 నిమిషాలలో శుభ్రన్గా తల స్నానం చేసి బెడ్ రూమ్ లోకి వచ్చి బట్టలు వేసుకొని వంట గదిలోకి వెళ్లి అమ్మ ఇంకా అవ్వలేదా అని అమ్మ నడుముపై చేతులు వేసి కౌగిలించుకోగా, ఇదిగో దిమ్పేస్తున్నా అని గ్యాస్ ఆపు చేసి కుక్కర్ తెరువగా కమ్మని vegetables వాసన వస్తుండగా అమ్మ ఒక ప్లేట్ తీసుకొని vegetable బాత్ మరియు చట్నీ వేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు నడువగా అమ్మ వెనుకే వెళ్లగా అమ్మ నన్ను కుర్చీలో కూర్చోబెట్టి కలుపుతూ గోరు ముద్దలు ప్రేమగా తినిపించసాగింది. అమ్మ అద్భుతంగా ఉంది అని లొట్టలేసుకుంటు తినసాగాను.

కడుపు నిండా తినగా అమ్మ నీళ్లు అందించగా గట గటా నీళ్లు తాగి , బెడ్ రూమ్ లోకి వెళ్లి పర్సు , మొబైల్ మరియు వాహనం తాళాలు తీసుకొని అమ్మ నా ఫ్రెండ్స్ అంతా ట్రీట్ అడిగారు , సాయంత్రం వస్తాను నువ్వు తినేసి అంటీ వాళ్ళ ఇంటికి వెల్లలనుకుంటే వెల్లు , జాగ్రత్త అని నుదుటిపై ముద్దు పెట్టి బై చెప్పి తలుపు వేసి వాహనం లో గేట్ బయటకు వస్తూ సెక్యురిటి కి చెప్పి సిటీ లోకి వెల్లసాగాను. 9 గంటలు అవుతుండగా నా ఫ్రెండ్స్ అందరికి ఒకొక్కరికే కాల్ చేసి ట్రీట్ గురించి చెప్పగా ఫోన్ లోనే గట్టిగా కేకలు పెడుతూ ఎక్కడ అని అడుగగా 12 గంటలకళ్ల బీచ్ దగ్గర farewell చేసుకున్నామే అదే హోటల్ అని చెప్పగా అందరూ టూ గుడ్ అని గట్టిగా చెప్పసాగారు.

కృష్ణ గాడికి కాల్ చెయ్యగా ఎవరు ఎత్తకపోవడంతో 12 గంటల కల్లా రెడి గా ఉండమని మెసేజ్ పెట్టి, ముందుగా జ్యువెలరీ షాప్ కు వెళ్లగా ఓనర్ నన్ను గుర్తు పట్టి గౌరవంగా సాదరంగా తలుపు దగ్గర నుండి లోపలికి పిలుచుకొని వెళ్లి మీరు వచ్చినందుకు చాలా సంతోషం ఏమి చూపించమంటారు అని వినయంగా అడుగగా” గర్ల్స్ ప్లాటినం విత్ డైమండ్ రింగ్స్ “అని చెప్పగా ఇటు వైపు అని ఒక పక్కకు పిలుచుకొని వెళ్లి అక్కడ ఉన్నవి మరియు లోపల లాకర్ లో ఉన్నవి మొత్తం చూపించగా చాలాసేపు చూసి చివరికి ప్లాటినం రింగ్ ఉంది పైకి పొడుచుకుని వచ్చిన డైమండ్ నన్ను చాలా ఆకర్షించగా సేమ్ to సేమ్ అలాంటివి 8 కావాలి అని అడుగగా , ఓనర్ వెంటనే ఎవరికో కాల్ చేసి ఫోటో తీసి పంపగా ,

4 Comments

    1. Hi Jyothi this is RASHID. 26 age with 9 inch modda staying alone in Hyderabad

  1. Sir all parts update cheyandi

Comments are closed.