అందరూ వెళ్లిన తరువాత చిన్న పక్కనే ఉన్న నన్ను గట్టిగా హత్తుకొని థాంక్స్ మావయ్య థాంక్స్ మావయ్య అని పదే పదే చెబుతుండగా అలాగే ఎత్తుకొని వెళ్లి కుర్చీలో కూర్చొని , చిన్న మరి నీ అక్కయ్యకు , నాకు కేక్ ఎక్కడ అని అడుగగా , సారి మావయ్య అని ఆత్రంగా ప్లేట్ అందుకొని అందులో కేక్ మరియు కార వేసుకొని వచ్చి ఇద్దరికి ఇచ్చి నా తొడలపై కూర్చుంటాడు.
అలా అక్కడే కుర్చీలలో కూర్చొని మాట్లాడుకొంటుండగా సమయం గడిచిపోతుండగా సుమారు 7 గంటల సమయంలో పెయింటింగ్ పని కూడా పూర్తి అయ్యి మొత్తం శుభ్రపరచి నా దగ్గరికి రాగా మిగిలిన అమౌంట్ ఇచ్చేసి పంపి0చివేశాను.
రాత్రికి కూడా ఇరుగు పొరుగు వారు భోజనాలు పంపించగా , అత్తయ్య ప్లేట్ లో వడ్డించుకొని వర్శినితో పాటు తినెయ్యగా మేము ముగ్గురం మాట్లాడుకొంటు, నవ్వుతూ తినగా కొద్దిసేపు టీవీ లో కామెడీ సినిమా చూస్తూ ,చిన్న సోఫా లోనే నిద్రపోగా సమయం 9 గంటలు అవుతుండగా మహి లోపలికి వెళ్ళి చిన్న బెడ్ సర్ది చిన్నాను ఎత్తుకొని బెడ్ పై ఒక చివరన పడుకోబెట్టి బావ నువ్వు కూడా చిన్నా రూమ్ లో పడుకోమని చెప్పి లోపలికి తీసుకొని వెళ్లి దుప్పటి ఇచ్చి , అలసటగా ఉండటంతో తన రూం కు వెళ్లి పడుకొంటుంది.
నాకు నిద్ర పుట్టకపోవడంతో మొబైల్ లో గేమ్ ఆడుకుంటూ ఉండగా కొద్దిసేపటి తరువాత అత్తయ్య నేను ఉన్న రూమ్ లోపలికి వస్తుండగా అప్పుడే స్నానం చేసి పడుకోవడానికి వీలుగా ఉంటుందని పలుచటి చీర వేసుకొన్నట్లు లోపలికి వస్తుండగా ఫ్యాన్ గాలికి నడుముపై ఉన్న చీర అటూఇటూ కాదులుతుండగా నా కర్మ కాలి నా కళ్ళు అత్తయ్య బొడ్డు పై పడగా వాటికవే కళ్ళు పెద్దవిగా అయ్యి బొడ్డువైపే చూస్తుండగా అత్తయ్య గమనించి కోపంగా నా వైపు చూసి చీర సరిచేసుకోగా , నా చెంపలపై రెండు దెబ్బలు వేసుకొని తిట్టుకుంటూ ఉండగా లోపలికి వచ్చి చిన్నా కు దుప్పటి కప్పి నేను కూర్చున్న పక్కనే వెళుతుండగా ఏదో తగిలి చీరకొంగు చిరిగి పోయినట్లు సర్రుమని చప్పుడు రాగా నేనే లాగినట్లు కొంగు అత్తయ్య నుండి జారిపోగా అత్తయ్యకు కోపం కట్టలు తెంచుకోగా ,,వెనుక తిరిగి చూసే అదేసమయానికి కొంగు ఇద్దామని నా చేతిని చీర కొంగుపై వెయ్యగా నేనే లాగాను అనుకోని గట్టిగా నా చెంపపై ఒక్క దెబ్బ వేసి అత్తయ్య చాలా సంవత్సరాల తరువాత నాతో మాట్లాడుతున్న మాటలు , ఇందుకేనా నువ్వు వచ్చింది , ఉదయం నుండి ఎంత బాగా నటించావు అని నా మీద కోపాన్ని మొత్తం చూపెడుతూ పిల్లలకు తెలియక ముందే ఇక్కడి నుండి వెళ్లిపో అనగా ఏమి మాట్లాడాలో , ఎలా తన తప్పు కాదని చెప్పాలో తెలియక ఇలా అయినా నాతో మాట్లాడినందుకు మరియు నన్ను తాకినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య అని మౌనంగా బాధగా బయటకు వెళ్ళిపోతాడు.
👌👌👌👌👌