జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 9 61

ఏరా గన్ పెట్టావు కాల్చేద్దామనే అని అతడి చేతిలో ఉన్న గన్ ను రెప్పపాటులో లాక్కొని అతడిని కొట్టబోతూ ఆగిపోయి నాకు కట్టి ఇచ్చి నీ కోపాన్ని తీర్చుకో మని టేబుల్ పై కూర్చోగా అందర్నీ ఒకదగ్గరికి రమ్మని బట్టలు విప్పమనగా భయంతో ఇన్నేర్స్ తప్ప మొత్తం బట్టలు విప్పగా ఒక కానిస్టేబుల్ మాత్రం ఏమి చెయ్యాలి అని వేచి చూస్తుండగా, తన జేబులో ఉన్న 3 లక్షలు వారి ముఖానికి కొట్టి ఇవి మా మామయ్య వ్యాసనాన్ని బలహీనంగా చూసుకొని అతడికి ఇచ్చిన డబ్బు , డబ్బుకు డబ్బు ఇచ్చేసాను , ఇక మీరు ఇంటికి వచ్చి గలాట చేస్తారురా అని కోపం కట్టలు తెంచుకొని రాగా కత్తితో అందరిని ఉతుకుతుండగా , వార్డ్ మెంబెర్ ఎంతకీ రాకపోవడంతో మహి నాకు ఏమి జరిగిందో అని ఆందోళన చెందుతూ బాధపడుతూ రాగా నేను వాళ్ళను కొడుతుంటే మొదట ఆశ్చర్యంగా తరువాత ఇంకా కొట్టు బావ అన్నట్లు ఆనందపడుతూ నా వెనుకకు వచ్చి కింద ఉన్న వారి ముఖాలు చూస్తూ అసలు వాడు లేదు అని నిలబడిపోతుంది.

వాళ్ళు క్షమించమని ప్రాధేయ పడే వరకు కొట్టి వెనక్కు వచ్చి ఎవడు వాడు అని అడుగగా వీరిలో ఎవరు కాదు బావ అని చెప్పగా పక్కన కదిలినట్లు చప్పుడు వినిపించగా అందరూ అటువైపు తిరగగా ఒక కానిస్టేబుల్ భయంతో ముఖం బక్కచిక్కిపోయి ఉండగా బావ వీడే అమ్మపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించింది అని గుర్తు చేసుకొని బాధపడుతూ చూపగా , అనుకున్నారా దాసు నువ్వే వీళ్లకు సహాయం చేసి ఉంటావని ఎన్నిసార్లు మందలించిన నువ్వు ఇంకా మారలేదు ఆడవాళ్లపై చేతులు వేసి చాలా పెద్ద తప్పు చేసావు ఇక నేను నిన్ను కాపాడలేను రా వచ్చి బట్టలు విప్పి నిలబడి అని గట్టిగా విశ్వ సర్ అరవగా , భయపడుతూ వచ్చి బట్టలన్నీ విప్పి మహి కాళ్లపై పడి క్షమించమని వేడుకగా , అతడిని విశ్వ సర్ పైకి లేపి లాఠీ అందుకొని 4 దెబ్బలు వేసి నిన్ను శ్రీకాకుళం అడవులకు ట్రాన్స్ఫర్ చేపిస్తా ఎక్కడైనా బుద్ధిగా ఉండమని చెప్పి అందరిని ఫోటో లు తీసి రికార్డ్స్ లో పెట్టి, సెల్ లో వేసి జైల్ లో నుండి బయటకు వచ్చిన తరువాత వైజాగ్ చుట్టూ ఎక్కడ కనిపించినా ఎంకౌంటర్ చేసేస్తా అని వార్నింగ్ ఇచ్చి లాక్ చేసేస్తాడు.

మహేష్ ఇంకేంటి హ్యాపీ కదా నువ్వు వెంటనే వాడికి కాల్ చేసి చెప్పు లేకపోతే నన్ను చంపిన చంపేస్తాడు అని చెప్పగా థాంక్స్ సర్ అని చెప్పగా , నేనే నీకు థాంక్స్ చెప్పాలి నా ప్రాణానికి ప్రాణమైన నా స్నేహితున్ని కాపాడావు, గోవా కి ఎవరైనా ఎంజాయ్ చెయ్యడానికి వెళతారు , దానితోపాటు చట్టాన్ని కూడా కాపాడావు అని చెబుతుండగా ఆశ్చర్యంతో చూడగా నాకు మొత్తం వాడు చెప్పాడు , నీకు ఏ సహాయం కావాల్సి వచ్చినా వాడికి చెయ్యకుండా నాకే చెయ్యమని నెంబర్ ఇచ్చి నువ్వు వేళ్ళు ఇక్కడ నేను చూసుకుంటాను అని చెప్పగా ఒకసారి సర్ ని కౌగిలించుకొని బయటకు వస్తుండగా మా వెనకాలే ఒక పోలీస్ వచ్చి జీప్ ఎక్కి ఎక్కడికి వదలాలి అని అడుగగా ఇద్దరు ఎక్కి వాహనం వదిలిన చోటికి వెల్లసాగాము.

1 Comment

Comments are closed.