గోపీ 1775

గోపీ లేచి తన బట్టలు కట్టుకొంటూ ఉండగా తేరుకొన్న దర్శిణి జరిగినదంతా గుర్తుకు తెచ్చుకొన్నది.తాను తనకు నచ్చిన వారిని అలా వాడుకోవడం మామూలే కాని ఖనిజ తమ్ముడు గోపీతో అలా విచ్చలవిడిగా ప్రవర్తించడం ఆశ్చర్యమనిపించింది.అదీ ఖనిజ ముందరే.. ఏదైతేనేం తనకిప్పుడు మనస్సు చాలా తేలికగా ఇదే మొదటి సారి శృంగారంలో పాల్గొన్నట్టుగా హాయిగ ఉంది.వీళ్ళను వదిలించుకొంటే అంతే చాలను కొని లేచి కూచొని ఖనిజ వైపు చూసింది. గదిలో దూరంగా కెమరాను టేబల్ పై వుంచి నేలపై కూచొని పిచ్చి చూపులు చూస్తోంది ఖనిజ.కెమరా ఇంకా పని చేస్తూ ఉంటం చూసి తనే వెళ్ళి ఆఫ్ చేసింది.
దర్శిణి చాలా సహజంగ లేచి కెమరాను ఆఫ్ చేయడంతో ఖనిజ లేచి నిలుచొని ఏం దర్శిణి ఇప్పుడెలా ఉంది.అని అడిగింది తొట్రుపాటుతో
నేను మిమ్మల్ని ఎందుకు పిలిచాను ఇక్కడ జరిగిందేమిటి ఖనిజా అంటూ సూటిగా ప్రశ్నించింది.
గోపీ అందుకుంటూ చూడు దర్శిణీ …. నీవు నీ మొండితననంతో ఉదయాన్నే మంత్రశక్తులను చాలెంజి చేయడంతో నేను ప్రయోగించిన శక్తి నిన్ను ఇంకా అంటి పెట్టుకొనే ఉంటంతో నీవు అలా అనీజీగా ఫీల్ అయ్యి మమ్మల్ని పిలిచావు.ఆ శక్తిని ఉపసం హారం చేయడానికి ఆ శక్తి అడిగినట్లుగా నేను నడచుకోవాల్సి వచ్చింది. అంతేకాని నిన్ను కోరుకొని మాత్రం కాదు. కావాలంటే కెమెరాలో ఉన్న వీడియోను ఒక్కసారి చూడు నీకే తెలుస్తుంది.

కెమెరాను అందుకొని ఖనిజ సమక్షంలో మళ్ళీ ఒక్కసారి మొత్తం వీడియోని చూసింది. ఎక్కడగాని గోపీ బలవంతం లేదు.పైగా చిత్రం చాలా అసహజంగా తనకే తెలియని పద్దతిలో గోపీని లొంగదీసుకొని అనుభవించినట్లుగా తెలుస్తోంది ఆ వీడియొలో.
ఇద్దరూ మాంచి వయసుకొచ్చిన వారే కనుక ఒకరి మొహాలొకరు చూసుకొని ముసి ముసిగా నవ్వుకొన్నారు.
సరేలే ఖనిజా నీవేమీ మనసులో ఉంచుకోకు…నీ తమ్ముడు నా మంచికోరే ఇలా చేసాడని భావిస్తున్నా..మన సబ్జెక్టుకు ఇది ఒక సవాలు.మన థీసీస్ లో మానవాతీత శక్తులకు సంభందించి ఎలా వ్రాయాలో రేపు ప్రయత్నిద్దాం ..సరేనా.. అంటూ లేచి గోపీ ఇదిగో ఈ డబ్బు తీసుకో ఇకనుండీ ఎవరి మీదా ఇలాంటి ప్రయోగాలు చేయకు.ఏదైనా పని చేసుకొని బ్రతుకు అంటూ చేతికందిన ఓ ఐదు నోట్ల కట్టలను అతడి చేతిలో పెట్టింది. గోపీ ఏమీ మాటాడలేదు సరే అన్నట్లుగా తల ఊపి ఖనిజను తీసుకొని ఇంటికి బయలుదేరారు.
ఇంటికి చేరేతప్పటికి తెల్లవారుఝాము కావొస్తోంది.టాక్సీలో కానీ ఇంటికొచ్చినాకా కానీ ఇద్దరూ ఒక్క మాటా మాటాడుకోలేదు. శారదమ్మకు ముందే చెప్పి ఉన్నారు కాబట్టి భీంసేన్ రావు నుండి అంతగా సమస్య కాలేదు పైగా ఖనిజ అంటే అంత నమ్మకం అ తండ్రికి.
ఎవరిగదుల్లో వారు నిదురపోయి లేచేతప్పటికి సమయం 11 కావొస్తోంది.ఖనిజే ముందేలేచి స్నాలు అవీ కానిచ్చి గోపీ గదిలోనికొచ్చింది.వాడు అప్పటికే లేచి శుబ్రంగా తయారయ్యి ఉన్నాడు.
అక్క రావడంతో లేచి రాత్రి దర్శిణి తమకిచ్చిన నోట్ల కట్టలను చేతికిచ్చాడు. గుండెలు గుబ గుబలాడుతూ ఉండగా ఆ నోట్లను లెఖ్ఖ వేసి చూసింది.ఒక్కో కట్ట రెండు లక్షలుంది అంటే మొత్తం పదిలక్షలు ఖనిజకు ఎక్కడలేని సంతోషం భయం ఆందోళన అన్నీ ఒక్కసారిగా కలిగాయి.కొంత సేపు ఏమీ మాటాడలేక పోయింది.అన్నీ ఒక్కసారిగా మరచిపోయింది.
గోపీ నే తేరుకొని అక్కా ఓ 5 లక్షలు నాన్నాగారికివ్వు ..ఓ లక్ష అమ్మకివ్వు అడిగితే మెరిట్ స్కాలర్ షిప్ క్రింద నగదు బహుమానం ఇచ్చారని ఏదో ఒక సంస్థ పేరు చెప్పి, బ్యాంకులో డిపాజిట్లు అవీ కాకుండా .. ఏదైనా పోస్ట్ ఆఫీసులో కాని లేదా బంగారం కాని కొని పెట్టుకోమని చెప్పు… లేదంటే అప్పులుంటేఅ తీర్చేయమనిచెప్పు అన్నాడు.
ఖనిజకు నోటిమాట రాలేదు.