గోపీ 1774

రోగికి ఆయుషెక్కువన్నట్లుగా గోపీ కి ఉన్న శ్రద్ధవల్ల ఆ విద్యలు బగానే వంటబడ్డాయి .అందుకే ఫ్రొ.నాగరాజన్ గారు మచ్చుకు కొన్ని మాత్రమే నేర్పారు. అవి పూర్తిస్థాయిలో నేర్చుకొన్న కర్మ బలమో లేదా తల్లిదండ్రుల పుణ్యమో తెలీదు కాని గోపీ ఎకాగ్రతా పూర్తిగా వాటిమీద పని చేస్తోంది అనే కన్నా అ దశమారి విద్యలకు తను పూర్తిగా లొంగిపోయాడన్నది సబబు.
దర్షిణి అలా చాలెంజ్ చేయగానే కేవలం నగ్నంగా కాదు నీయంతట నీవు నన్ను సంభోగించమని ప్రాధేయపడేలా చేస్తా …
దర్షిణి హేళనగా నవ్వి సరే కానీ చూద్దాం అంటూ తన కారులో ఉన్న దిజిటల్ కెమరాను ఖనిజకిచ్చి సించనను ఇంకో కెమరతో షూట్ చేయమని చెప్పింది.
అప్పటికే సించన ఖనిజలిద్దరూ గోపీ ప్రయోగించే విద్యలను కొద్దిగా చూసి ఉన్నారు కాబట్టి దర్షిణిని ఆపే ప్రయత్నం చేసారు.
దర్షిణి వారిని ఆపుతూ ఏంటే మీరుకూడా ఇలాంటివి మనము ఎన్ని చూడలేదు. ఎంతమంది గుట్టు రట్టు చేయలేదు చెప్పు. ఇదంతా కనికట్టని నిరూపించడానికే ఇదంతా అంతే గాని గోపీని ఏమీ చేయనని ప్రమాణం చేస్తున్న మీరు ఏమీ భయపడవలసింది లేదని చెప్పి కమాన్ గోపీ నీ వు నీ పనిని ప్రారంభించు అంది ఎదురుగా కూర్చొంటూ…
ఈలోగా సించన తన బాయ్ ఫ్రెండుకి ఫోను చేసి ఈ రోజు రావద్దని చెప్పి ఇంటి వైపు ఎవరూ రాకుండా సెక్యూరిటీకి చెప్పి డోర్లను క్లోజ్ చేయించింది. ఒక్క ఖనిజ తప్ప తమ గ్రూపులో అందరూ బాగా బలిసిన సంపన్న కుటుబాలకు చెందిన వారే ..
అలా అన్ని ఏర్పాట్లను చేసి ఖనిజ ఒక కెమరాతో సించన ఒక కెమరాతో అటూ ఇటూ నిలుచొని షూటింగ్ మొదలు పెట్టారు.
గోపీ ఆకర్షణ విద్య చతుర్థపటలాన్ని మనస్సులోనే పఠిస్తూ ఇంటిని మొత్తం దిగ్భందనం చేసి కౌళవ విధానంలో దర్షిణిని శక్తిగా తనను పురుశునిగా తలచి లతా మాలినీ శక్తిని ఆవాహన చేసాడు.ఈ మంత్ర శాస్త్రంలో మూలమంత్రమొక్కటే ఐనా ప్రయోగించే విధానాలు మాత్రమే వేరుగా ఉంటాయి అదే విధంగా ఫలితాలు కూడా ఆ విశయాని గోపీ చటుక్కున పట్టుకొన్నాడు గనకనే ప్రొ. నాగరాజన్ గారు అంతటితో ఆపేసారు.
ప్రయోగం మొదలవగానే దర్షిణిలో మొదట్లో ఎటువంటి మార్పు రాలేదు గాని గోపీని గురించి ఒక జాలి ఉంది దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టినవాడు తల్లి దండ్రులకు ఆసరాగా ఉండకుండా ఇలా బ్రష్టు పట్టిపొతున్నాడు కదా అని అందుకే ఇలాంటి బూటకపు మూఢ విశ్వాసాలను పూర్తిగా నిర్మూలించాలని తను పట్టు బట్టి ఈ సబ్జెక్ట్ ను ఎన్నుకొంది.
అలా అలోచిస్తున్న దర్షిణికి గోపీ చదువుతున్న మంత్రాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఖనిజ వైపు చూసి నిర్మలంగా నవ్వింది. ఖనిజ కూడా నవ్వి మళ్లీ కెమరాతో షూట్ చేయసాగింది.గోపీ చదువుతున్న మంత్రాల మాటేమో గాని దర్షిణి చాల సేపు అలా కూచొనే అలవాటు లేదు కాబట్టి అటూ ఇటూ కదులుతూ ఆసనం మార్చుకొంటూ ఉంది. అలా మార్చి మార్చి కూచొంటూ గోపీ తన తొడలవైపు ఏమైనా చూస్తున్నాడా అన్న అనుమానతో గోపీని చూసింది.గోపీ కళ్ళు మూసుకొని ఉన్నాడు కాని అతడి మొహం నవ్వుతున్నట్లుగా ఉంది. దర్షిణికి ఎందుకో సిగ్గుగా అనిపించింది. ఒంటినిండా ఏదైనా కప్పుకొందామనిపించింది.
సించనకు సైగ చేసి తువ్వలును తెప్పించుకొని మీద కప్పుకొన్నద్. ఇంతలో గోపీ చేస్తున్న మంత్ర పఠనం మంద్రంగా లో స్వరంతోనికి మారింది.దర్శిణికి ఎందుకో నవ్వు ఆగడంలేదు.చిన్నగా నవ్వుతూ ముందుకూ వెనక్కూ ఊగింది.అలా ఊగుతూనే చాల్లేరా భడవా … నీవు నీ మంత్రాలున్నూ …అంటూ లేవబోయింది.ఎవరో భుజాలను నొక్కిపట్టినట్లుగా ఉండి లేవలేక పోయింది.సించన ఖనిజలిద్దరూ ఆమెలో మార్పును గమనిస్తూ షూట్ చేయసాగారు.