గోపీ 1765

అక్కా అది నా సాధన కాదు మన గురుదేవులు నీమీద ఉంచిన నమ్మకం అంతే…ఆయనకు మన మధ్య తరగతి కుటుంబాల కష్టాలు తెలుసును ఆ విశయాన్నే చెబుతూ మచ్చుకు కొన్ని మాత్రమే నేర్పించాడు.వాటిని ఎలా వాడుకోవాలో మన చేతిలో ఉంటుంది అంతే ..ఇక డబ్బు విశయం అంటావా నాన్న మనకు డబ్బు చేతికి ఇవ్వకుండా అన్ని ఖర్చులూ తనే చూసుకోవడం వల్ల మనకి తెలియకుండానే మనం మానసికంగా పేదరికానికి లవాటు పడ్డం అంతే ఇప్పుడు డబ్బు చేతికి అందుతూ ఉందిగా ఎలా కావాలంటే అలా వాడుకో…
కేవలం ఈ నాలుగు లక్షలకే నాకు కాలూ చేయి నిలవడం లేదే…. అంతంత డబ్బును దర్శిణి లాంటోళ్ళు ఎలా సంపాదిస్తారో?
వారు ఎలా ఐనా సంపాదించనీ… అది న్యాయమైన సొమ్ము మాత్రం కాదు అందుకే లక్షలంటే లెఖ్ఖలేదు వాళ్ళకు.
నిజమే కావచ్చు మరి నీ నెక్ష్ట్ ప్లాన్ ఏంట్రా
అది నీవే చెప్పాలక్కా ..
నేనా ..నేనేం చేయగలనురా
అక్కా ….. నీవేం చిన్న పిల్లవు కాదు డాక్టరేట్ చేస్తున్న దానివి ఎవరెవరు ఏ విధంగా ఉంటారో నాకన్నా నీకే బాగా తెలుస్తుంది.కాబట్టి నీవే ఆలోచించి చెప్పు.

అంతేనంటావా …ఐతే ఉదయం చేసినట్టుగా కాకుండా వేరే మార్గాలేమైనా ఉన్నాయా
అంటే అన్నాడు గోపి ప్రశ్నార్థకంగా
అంటే దర్శిణి లొంగదీసుకొన్నవు కదా అదీ నాముందరే …కంపరం పుట్టిందనుకో ,,అలా కాకుండా వేరే ఏమైనా మార్గాలున్నాయా అని
ఒహ్హ్ అక్కా నేను దర్శిణి ని లొంగ దీసుకోవడం కాదు ..ఆ పరిస్థితుల్లో ఆమె కోరింది నేను చేయల్సి వచ్చింది. వేరే దారి కనిపించలేదు మరి. అందుకేగా తాను అంత డబ్బిచ్చి నోరు మూయించే ప్రయత్నంచేసింది.మనము అనుకొన్నది జరగాలంటే రిస్క్ కూడా తట్టుకోవాలిగా ..
ఏం రిస్కో ఏంటోరా …. మీరిద్దరూ అలా పచ్చి పచ్చిగా దొర్లుతుంటే ఏదోలా అనిపించింది..అందుకే వేరే మార్గం చూడమంటున్నా
గోపీ నవ్వేస్తూ అక్కా ఇంకా ఏ కాలంలో ఉన్నావు అదీ ఉన్నత చదువులు చదివే నీవే అలా అంటే పాత కాలం నాటి మన అమ్మా నాన్నలు ఏమంటారో ?
పోరా బడుద్దాయి సొంత తమ్ముడు ఇంకో ఆడదాన్ని కళ్ళముందరే సరసాలాడుతుంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ..నీకేం తెలుసు ..అంటూ నసిగింది.
అక్కా అదృశ్యకరణి అని ఇంకో విద్య ఉంది.. ఇతరుల కళ్ళకు మనం కనిపించం ఒక్క ప్రయోగించిన వాడికి తప్ప. కాని మన కళ్ళకు అంతా కనిపిస్తుంది.ప్రయోగాత్మకంగా నీ మీద ప్రయోగిస్తాను. మన చుట్టుప్రక్కల ,ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు నమ్మకం కలిగాక ఏం చేయాలో ఆలోచించవచ్చు.
నా మీదనా ఏం ఇబ్బంది లేదుకదా..
ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే నీ మీద ప్రయోగిస్తానంటున్నా ..వేరే వాళ్ళతో మన మాట ఎందుకు వింటారు చెప్పు.
కరెక్టే ..ఎప్పుడు మొదలుపెడుతావు..
నీకు లేచిందే పరుగక్కా … మూడురోజుల తరువాత సరేనా ..ప్రస్తుతానికి నన్ను వదిలెయ్యావే తల్లె అంటూ దుప్పటిని పైకి లాక్కొన్నాడు
నవ్వుకొంటూ ఖనిజ తల పంకిస్తూ లేచి తన గదిలోనికెళ్ళిపోయింది.