గోపీ 1776

ఈ మూడురోజులలో భీం సేన్ రావు ఖనిజ తనకిచ్చిన డబ్బుతో ఉన్న అప్పులంతా తీర్చేసాడు. కుదువ బెట్టిన సొమ్ములన్నీ విడిపించుకొని వచ్చాడు.సంతోషంగా ఇంటికొచ్చి శారదకు సొమ్ములన్నీ ఇచ్చి తీరిగ్గా ఉన్నాడు.ఖనిజ యూనివర్సిటీ నుండి వస్తూ వస్తూ బాగా డబ్బున్న వాళ్ళందరివీ ఓ లిస్టును తయారుచేసుకొంది.ఆ సాయంత్రం ఎందుకనో శారదమ్మ తొందరగా వంటపనులు ముగించి రాత్రి భోజనాలకు అందరినీ తొందర చేసింది.గోపీ ఖనిజ ఎవరి ఆత్రంలో వారున్నారు కాబట్టి ఆ విశయాన్ని అంతగా పట్టించుకోలేదు.
సుమారు 11గంటల ప్రాంతంలో అమ్మా నాన్నలు తమగదిలోనికెళ్ళగానే చదువుకొన్నట్లుగా నటిస్తున్న ఖనిజ గబుక్కున గోపీ గదిలోనికొచ్చింది. అప్పటికే వాడు పకడ్బందీగా మంత్రపఠాలాన్ని రచించి క్షేత్రం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు.ఆమె వచ్చీ రాంగాన్నే ముగ్గులో ఆమెను కూచోబెట్టి అదృశ్యకరణికి సంబందించిన బదనికను ఆమె చేతికి కట్టి మంత్ర ప్రయోగం చేస్తూ అక్కా మంత్రం నీ మీద పనిచేయడం మొదలవగానే చల్లటి నీటితో నీ ఒళ్ళు తడిపినట్లువుతుంది.అప్పుడు నీవు నీ బట్టలు తీసేసి నగ్నంగా తయారవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ నీ చేతికి ఉన్న బదనికను తీసేసంతవరకూ మంత్ర ప్రభావం నీమీద ఉంటుంది. అంతవరకూ ఎవరికీ కనిపించవు …అంజనం పెట్టుకొన్న నాకు తప్ప అన్నాడు.
నీవు అంజనం ఏమీ పెట్టుకోవద్దురా అంది ప్రాధేయపడుతున్నట్టుగా
అక్కా ఇక్కడ నేను సాధకుడిని మాత్రమే నాకు అటువంటి పట్టింపులేమీ ఉండకూడదు… కాబట్టి నీవి నిశ్చింతగా పూజలో కూచో వచ్చు అంటూ మరో మాటకు తావీయకుండా మంత్ర ప్రయోగం మొదలుపెట్టాడు.
ఇంకేమీ మాటాడలేకపోయింది ఖనిజ
అదీ ఇదీ ఆలోచించంతలో ఎవరో తన మీద చల్లటి నీళ్ళు భళ్ళున చల్లి నట్లయ్యింది. దిగ్గున లేచి పారిపోబోయి తమాయించుకొని గోపీ చెప్పినట్టుగా మెల్లగా నైటీని విప్పదీసుకొంది. గోపీ కళ్ళు మూసుకొనే ఉన్నాడు కాబట్టి అంతగా ఇబ్బంది కాలేదు.
బట్టలన్నీ విప్పుకొని సిగ్గుతో కుంచించుకుపోతూ అంగాలన్నీ దాచుకొంటూ గోపీ అంటూ గుస గుసగా పిలిచింది.
గోపీ కళ్ళు విప్పి చూసాడు ఎదురుగా ఎవరూ లేరు.అంటే తన అదృశ్యకరణి మంత్ర ప్రభావం మొదలయిందన్నమాట అనుకొంటూ అక్కా… ఎక్కడున్నావే అన్నాడు గాల్లోకి చూస్తూ
ఇక్కడేరా… అంది నమ్మనట్లుగా
గాల్లో చేతిని ఆడిస్తూ ఎక్కడే….. అన్నాడు
తన చేతిని అందిస్తూ ఇదిగో …. అంది అతడిని నమ్ముతున్నట్లుగా
అక్కా నీ మీద మంత్రం పనిచేస్తూ ఉందే చెకింగ్ కోసం వెళ్ళి నీవు అమ్మా నాన్నలగది దగ్గరకెళ్ళి పిల్లిలా చప్పుడు చేయి అమ్మ బయటికొచ్చి చూస్తే తెలిసిపోతుంది.
ఒకవేళ బయటపడితే…
పక్కనే నేనున్న కదా ఏదో ఒకటి మ్యానేజ్ చేస్తా లే
సరేలే అంటూ మెట్లమీదుగా కిందకు దిగి హాల్లోకొచ్చి టేబలు మీదున్న నీళ్ళ చెంబును కిందకు తోసి స్తంభం చాటున నిలుచొంది.
శారదమ్మ బయటికొచ్చి చుట్టూ చూసింది.ఎవరూ కనిపించలేదు.పైన పిల్లలగదుల్లోకి చూసింది. పడుకొన్నట్లుగా లయిట్లు తీసేసి ఉంటం చూసి మళ్ళీ తన గదిలోనికెళ్ళి పోయింది.
ఖనిజకు నమ్మకం కుదిరింది. తాను ఎవరికీ కనిపించడం లేదని పక్కా అయ్యింది.
పైకెళ్ళి గోపీని కి విశయం చెప్పి ఇప్పుడేం చేయాలిరా అంది.
నీవు అమ్మా నాన్నల గదిలోనికెళ్ళు వాళ్ళు ఏం మాటాడుతున్నారో విను అన్నాడు ఏదో గాల్లో మాటాడుతున్నట్టుగా