గోపీ 1763

అప్పటికే ఖనిజ సించనలు ఫ్రెష్ అయి ఉన్నారు.గోపీ సూట్ కేసును ముగ్గురూ కలిసి ఓపన్ చేసారు. గుండెలు గుభిల్లుమన్నాయి అందరికీ సుమారుగా 50లక్షలు దాకా కట్టలు కటలు పేర్చి ఉన్నాయి. అంతా పాతనోట్లే …కుముద్వతి ముందు చూపుని అభినదించుకొన్నారు. సించనకు ముందే మాటాడుకొన్నట్టుగా 10లక్షలు లెఖ్ఖగట్టి ఇచ్చేసారు. గోపీ ఇప్పుడు వాళ్ల దృష్టిలో ఓ పేద్ద హీరో .పెద్దమ్మకు ఫొన్ చేసి ఆరోగ్యాన్ని విచారించారు. తను కులాసాగానే ఉన్నానని …కంగారుపడవలసిందేమీ లేదని చెప్పింది. ఖనిజ ఆమె తొట్రుపాటును గమనించి నవ్వుకొంటూ తము ఇంటికెళుతున్నామని చెప్పి బయలు దేరి పోయారు.
ఇంటికిరాంగానే ఆ డబ్బును ఏం చేయలో అది చేసి ఇంటిలో ఏం చెప్పాలో అది చెప్పి నోరు మూయించేసారు అక్కా తమ్ముళ్ళిద్దరూ ..డబ్బు లేనప్పుడు ఇబ్బంది కాని డబ్బు ఉన్నఫ్ఫుడు మాటలకు సాకులకు ఇబ్బందేం ఉనడన్నట్టుగా భీం సేన్ రావుకు సించన ద్వారా ఏదో ఐ టీ ఇబ్బందని చెప్పి 10లక్షల దాకా ముట్ట చెప్పారు.అలా అన్ని వైపులా తమ వైపు అనుమనం రాకుండా అన్ని ఏర్పాట్లూ చేసుకొన్నారు.
ఇప్పుడు తాము డబ్బున్న జాతోళ్ళు … జీవన విధానం మారింది. ఇల్లు మారింది. కొద్దిగా కాస్ట్ లీ యేరియాకి మారారు. కొత్త కొత్త అలవాట్లొచ్చాయి.
ఆరునెలలు తిరిగేలోగా ఖనిజ బాగా తేటబడింది.కుందనపు బొమ్మలా తయారయ్యింది. శారద దోరమాగిన పండైతే రావుకు తీరుబడి తగ్గి బాగా చురుకయ్యాడు. ఈ ఆరునెలల్లో అక్కా తమ్ముళ్ళిద్దరికీ తమ పెద్దమ్మ గురించి గాని కుముద్వతి గురించి గాని తీరుబడిగా మాటాడుకొనే అవకాశం రాలేదు.
అలా చాలా రోజుల తరువాత అక్కా తమ్ముళ్ళిద్దరూ తీరుబడిగా కలుసుకొనే అవకాశం దొరికింది.
తన గదిలో కూచొని ఏవో సినిమా ప్రోగ్రాములు చూస్తున్న గోపీ దగ్గరికి వచ్చింది ఖనిజ .
లేచి కూచొని ఏంటే …. ఇలా వచ్చావ్..మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసావా…. అంటూ ఆమెను తేరిపారా చూసాడు. బుగ్గల్లోకి రక్తం బాగా చిమ్మి నిండుగా కనిపిస్తున్నాయి. మనిషి బాగా చిక్కబడి నిండుగా కనిపిస్తోంది.జబ్బలు తొడలు బాగా కండబట్టి ఎత్తుగా కనిపిస్తున్నాయి.
వాడి చూపులనుండి తప్పించుకొంటూ అవున్రా …ఉన్నది తింటూ కూచొంటే ఎన్నాళ్ళని చెప్పు….కుముద్వతి ఏం ఫొన్ చేయలేదా…
గోపి:- లేదక్కా తను మనని కలిసిన తరువాత అబ్రాడ్లోనే ఉంటోందట.తన తమ్ముడు తన మీద హత్యప్రయత్నం ఎనుక ఎవరెవరున్నారో తెలుసుకోవడానికి….అలా అని సించనే చెప్పింది.
అవున్రా నాతోటి కూడా చెప్పింది..అలా అని తననే నమ్ముకుంటే మన పనులు సాగవు కదా…
మరేం చేయమంటావే ..నీవూ ఏం చెప్పకుండా మిన్నకున్నావు.పెద్దమ్మ ఐతే అప్పటినుండి ఐపే లేకుండా పోయింది.
ఖనిజ వాడి మాటలకు పెద్దగా నవ్వేసింది.
తనేదో చెబితే నవ్వేస్తోందేమిటి ఇది పిచ్చిదానిలా…. అనుకొంటూ వింతగా చూసాడామె వైపు.

ఖనిజ పడీ పడీ నవ్వింది.ఆమె నున్నటి కురులు మొహమంతా పరుచుకొనేసాయి. వెనక్కి తోసుకుంటూ నవ్వు ఆపుకొంది.