గోపీ 1775

సించన ఖనిజలిద్దరూ తాము చేసిన వీడియోలను చూపించారు.
దర్శిణి ఆశ్చర్యబోయింది. తానేనా ఆ వీడియోలో ఉన్నది అనేలా ఉంది తన ప్రవర్తన .అసలు తను పూర్తి స్పృహలోనే ఉన్నా ఇలా ఎందుకు నడచుకొన్నదో అర్థం కాలేదు.ఏం చెప్పలో అర్థం కాక పిచ్చి చూపులు చూసింది.
ఇంతలో గోపీ ఇప్పుడైనా ఒప్పుకొంటావా దర్శిణీ అన్నాడు.
దర్శిణి గోపీని తేరిపారా చూసి లేచి గబ గబా వెళ్ళిపోయింది.
సించనకు ఖనిజకు గోపీని చూస్తేనే వణుకుపుట్టేలా ఉంది.
పరిస్థితిని అంచన వేసిన గోపీ అక్కా మనం వెల్దాం మిగతావి రేపు చూసుకోవచ్చు అన్నాడు.
ఆ ఆ వెళ్దాం అంటూ గబ గబా బయలుదేరింది.
ఆటొలో ఇంటికి వస్తున్నప్పుడు బితుకు బితుకూ మంటూ గోపీకి దూరంగా కూచొంది.
అలా ఆ ముగ్గురు స్నేహితురాళ్ళూ గోపీ దెబ్బకు కకావికలమైపోయారు.
ఇంటికొచ్చిన గోపీ తన శక్తిని తానే నమ్మలేకుండా పోయాడు.గురువు మీద భారం వేసి ప్రయోగం చేసాడే తప్ప తన ప్రయత్నం ఎంత మాత్రమూ లేదు.కానీ అదిరిపోయే ఫలితం వచ్చింది.
వెంటనే ఫ్రొ.నాగరాజన్ కు ఫొను చేసి విశయం మొత్తం చెప్పాడు. ఆయన కాస్త కలవరపడ్డా సర్దుకొని చూడు గోపీ నీవు నేర్చుకొన్నవి మంచిపనులకు మాత్రమే వాడుకో అని మాత్రమే చెప్పి ఫోను పెట్టేసాడు. అంత కన్నా ఏమీ చేయలేక
గోపీకి ఆయన తొట్రుపాటు అర్థం అయిపోయింది.
గురువు గారి చలవో లేక తన కుండలీ సాధనా ఫలమో ఇవి ఇంతలా రాణిస్తున్నాయి వీటి ద్వారా పూర్తి స్థాయిలో తాను బాగుపడవచ్చని తెలుసుకొన్నాడు. తన గదిలో కూచొని మళ్ళీ దర్శిని తలచుకొన్నాడు ఆహ హ ఏమి అందం తనది పురి తిరిగిన వొంపుసొంపులతో నిలువెత్తు అందం తనది .ఆ సమయలో అకా సించన లిద్దరూ ఎదురుగా ఉన్నారు కాబట్టి ఆగాడు కాని లేకపోతే దాన్ని కుళ్ళబొడిచేసేవాడే అనుకొంటూ తన అందాన్ని ఊహించుకొంటూ ఉద్రేకపడుతుంటే ఖనిజ వచ్చింది బెరుకు బెరుకుగా
ఖనిజ బెరుకుని చూసి నవ్వు వచ్చింది తనకు ఏమక్కా అలా భయపడుతున్నావు అన్నాడు. నిన్ను చూస్తే భయమేస్తుందిరా అంది దూరంగా కూచొంటూ
ఏమీ భయపడవలసినది లేదక్కా నన్ను మించిన వారు ఎంతో మంది ఉన్నారు. అంతదాకా ఎందుకు ప్రొ.నాగరాజన్ గారు లేరా … మొదటి సారి చూసావు కాబట్టి అలా అనిపిచింది అంతే …అది సరే కాని ఏమక్కా ఇలా వచ్చ్చావు అని అడిగాడు.
ఏమీ లేదురా తరువాత ఏం చేద్దామని ? నాన్న గారు గుర్రుగా ఉన్నారు నిన్ను నేను వెనకేసుకొస్తూ చెడుపుతున్నానని నా మీద తప్పు మోస్తున్నాడు . ఇప్పటి దాకా ఇదే చర్చ ఇప్పుడే తన గదిలోనికెళ్ళాడు.
అక్కా ఇప్పటికిప్పుడు నాన్నకు కొంత డబ్బు ఇచ్చి ఇది నా సంపాదనంటే ఒప్పుకోడా అన్నాడు.
ఒప్పుకోవచ్చు కానీ డబ్బు ఎలా తెస్తావురా..
నీ సహకారముంటే తెప్పిస్తా నక్కా
నా సహకారమా అంటూ అనుమానంగా చూసింది.
నీవు అనుమాన పడవలసినది ఏమీ లేదక్కా ఇందాక దర్శిణి ని ఆకర్శణ విద్య ద్వార ఎలా పిలిపించానో అలానే ..
నీకు తెలిసిన వారు లేదా నల్ల డబ్బుతో బాగ బలిసిన వారు ఉంటే చెప్పు తెప్పిస్తా ఎటూ నల్ల డబ్బే కనుక నోరు విప్పలేరు ఇంటికి కాస్త డబ్బిచ్చి మిగతాది నీవు నీ ఖర్చులకు ఉంచుకోవచ్చు.
వాడి ప్రతాపాన్ని ఉదయం చూసింది కాబట్టి కొంత నమ్మకం వచ్చింది. కాని అలా డబ్బు తీసుకోవడం వల్ల ఏదైనా ఇబ్బందొస్తుందేమో.. అనుకొని అదే విశయాన్ని అడిగింది.