జాను 508

2:5 అంగుళాల నుండి మూడు అంగుళాలు ఉంటుంది.. గట్టిపడితే 6 నుండి 8 అంగుళాలు అయ్యే అవకాశం ఉంది మీరు టెన్షన్ పడలిసిన అవసరం లేదు ..సెక్స్ కోరికలు కలిగే ట్రీట్మెంట్ చేయచ్చు కానీ తరువాత చాలా ప్రమాదం.. జరగవచ్చు సెక్స్ అనేది నేచురల్ ఫీలింగ్స్ తో కలగాలి ఇలా మెడిసిన్ వల్ల కాదు ఇన్ని రోజులు పల్లెటూళ్ళో ఉండటం వల్ల ఏ ఎమోషన్స్ లేక పెరిగాడు ఇది ముంబై ఇక్కడ అలవాటు పడితే అన్ని ఎమోషన్స్ తో పాటె వెళుతాడు. నేను కొన్ని మెడిసిన్ కూడా ఇస్తాను మనిషి కొద్దిగా అక్టీవ్ గా ఉంటూ చలాకీగా ఉండేలాగా. దాని వల్ల అతని మైండ్ కొద్దిగా షార్ప్ అవుతుంది. పురుషాంగం విషయంలో మీరు దిగులు చెందలిసిన పని లేదు నిర్భయంగా ఉండండి.

మెడికల్ షాప్ లో మందులు తీసుకొని ఇంటికి వచ్చాము. నేను తిన్నగా న రూంలోకి పోయాను..

నాని: జానకి నువ్వే వానికి ఫీలింగ్స్ కలిగేలా చేయాలి అందులో తప్పు లేదు నీకు మేలే జరుగుతుంది.. పైగా వాడు నీకు కాబోయే అల్లుడు వాడు ఏ ఎమోషన్స్ లేకుండా ఇన్ని రోజులు ఎలా ఉన్నాడో జివత్సవం ల ఇప్పుడు అలా ఉండలిసిన అవసరం లేదు. ఆలోచించు జానకి

అత్తమ్మ : అమ్మ నీకు ముందే చెప్పాను రామ్ లో ఏ సమస్య ఉండదు అని ఇప్పుడు డాక్టర్ కూడా కంఫర్మ్ చేశారు మళ్ళీ నువ్వు నన్ను ఇరికించకు. ..వాడు నాకు లైన్ ఏసీ నన్ను పడగొడితే నేను రెడి కను ఇలా కాదు ..ఫీలింగ్స్ అనేవి పుట్టాలి అమ్మ మనం పుట్టించేవి కాదు ఒక్కసారి ఫీలింగ్స్ పుడితే ఎమోషన్స్ వాటి అంతటా అవే వస్తాయి.. ఇప్పుడు ఇంతటితో ఈ విషయం మరచిపో సరేనా నేను రూంలోకి వెళ్లి బెడ్ ఏక్కన కాసేపు పడుకుండాం అన్న నిద్ర రావడం లేదు అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలే నాకు ఇప్పుడు ఎం అయింది అని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు ఏమో దాస్తున్నారు నాని కూడా సరిగా మాట్లాడటం లేదు ఇదివరకు ల నాతో ఉండటం లేదు న వల్ల ఏమన్నా తప్పు జరిగిందా. అలాంటి పని నేను ఏమి చేయలేదు ఎందుకని సాయంత్రం దీని గురించి నానితో మాట్లాడాలి.. గోడకు చూస్తే టైం 12 అవుతుంది ఇప్పుడOు పడుకోడం కంటే తిని పడుకుంటే బెటర్ కదా.ఇప్పుడే నాని దగ్గరకు వెళితే బెటర్ కదా.

ఇక్కడ నాని కీ మనసున పట్టడం లేదు ఎలా రామ్ అందరిలా అవుతాడు ఏం చేస్తే డాక్టర్ ఏ లోపం లేదు అన్నాడు మరి ఎలా ఇప్పుడు. నేను వెళ్లి మూడు సార్లు నాని అని పిలిచే వరకు ఈ లోకంలోకి రాలేదు

నేను: ఏమిటి నాని అంతలా లోచిస్తున్నావు దేని గురుంచి.. ఇప్పుడు నాకు ఏం అయింది అని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లారు.. నువ్వు నా దగ్గర ఎదో విషయం దాస్తున్నావు కదా నాని

నాని : కొద్దిగా కంగారు పడటం నేను గమనించాను. అదేంలేదు నా ముద్దుల మానవుడు పెద్దవాడు ఎప్పుడు అవుతాడా అని ఆలోచిస్తున్న.

నేను: ఇప్పుడు పెద్దవాన్ని కాలేదా నాని నీ కంటికి నేను ఎప్పుడూ చిన్నవాణ్ణిల అనిపిస్తాను.. చెట్టుకు చెట్టు పెరిగాను ఇంకేం పెద్దవాణ్ణి కావాలి.

నాని: నా బాధ నీకు ఎలా చెప్పాను. మనిషి పెరిగితే సరిపోతుందా బుద్ధి పెరగాలి గాని.. నీ వయసులో జయరామ్ గాడు పనిమనిషి బిడ్డకు కడుపు తెచ్చిండు మీ తాత నానా కష్టాలు పడి ఆ విషయం బయటకు రాకుండా చేసాడు.

నేను: మళ్ళీ ఎదో ఆలోచిస్తున్నావ్.నాని నువ్వు ముంబై వచ్చినా అప్పటి నుండి వింతగా ప్రవర్తిస్తున్నావు ఏం అయింది నిన్ను తీసుకెళ్ళాలి డాక్టర్ దగ్గరకి. ఉండు అత్తతో చెప్పి రేపు తీసుకెళ్తాను.

నాని: నాకు ఎం కాలేదు కానీ ఒకవేళ నేను ఇక్కడినుండి వెళితే నువ్వు ఒక్కడివి ఉంటావా. అత్త వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు.. రోజు నీకు ఫోన్ చేస్తాను. రెండు సంవత్సరాలు అంటే అక్కడ మన పొలం మన ఇళ్ళు అన్ని చూసుకోవాలి కదా రామ్ మా మంచి మనవడు కదా నీకు ఇక్కడ ఏ లోటు ఉండదు.

నేను: ఏడుపు మొహం పెట్టి నాకు ముందే తెలుసు. నువ్వు రెండు సంవత్సరాలు మన ఊరు వదిలి ఎలా ఉంటావు అని అంటే ముందు నన్ను ఇక్కడికి రప్పించి.. తరువాత నువ్వు వెళ్దాం అనుకొనే నన్ను తీసుకువచ్చావు కదా నాని..ఇక్కడికి వచ్చినా అప్పటి నుండి నాతో సరిగ్గా మాట్లాడటం లేదు నువ్వు. నేను నీతోపాటు వస్తాను అక్కడే చాదుకుంటాను.నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే నాని..

నాని: అలా కాదు రామ్. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండటం చాలా ముఖ్యం. నువ్వు మీ నాన్నల గొప్ప గొప్ప చదువులు చదవాలి. మీ నాన్న కూడా పడవతరగతి అయ్యాక ఇక్కడే చదువుకున్నాడు(అబద్ధం) ..ఇక్కడే తన వ్యాపారం ప్రారంభించాడు. కాబట్టి నువ్వు ఇక్కడ చదుకొని మాన ఊరికి ఏదన్నా చేయాలి మీ నాన్నగారి ఆశయం నువ్వే నెరవేర్చాలి రామ్ ..నిన్ను వదిలి నేను ఉండగలన రామ్.. మీ మేనత్త.. నిన్ను బాగా చూసుకుంటాది. నేను లేని లోటు నీకు కలగకుండా చూసుకుంటాది. సరేనా.

నేను: మనసులో. నాన్న గురుంచి తెలుసుకోవాలి అంటే ఇక్కడే ఉండాలి హోటల్ అంటీ కి తప్పకుండా తెలిసి ఉంటుంది.. లేకుంటే ఫ్యాక్టరీ లో ఎవరన్నా పాత కార్మికులను అడిగి అయిన తెలుసుకోవచ్చు.. అత్తకు కూడా ఎంతో కొంత తెలిసే ఉంటుంది.. నాని లేకుండా ఉండాలి అంటే కష్టమే కానీ నాన్న కోసం ఉండాలి..రెండు సంవత్సరాలు ఇళ్ళు పొలాలు వదలడం కష్టమే..

12 Comments

  1. ఈశ్వర్

    Patadi repeat chesunaru

    1. Denini repeat chesthunnaru

      1. Full story ekkadundi bro..Title em untundi

  2. Full story ekkadundi bro..Title em untundi

  3. Please continue this story
    Is very interesting

  4. Story Continue cheyandi

  5. srinivas goud rachamalla

    Continu story

Comments are closed.