జాను 508

అధికాదే జామున అమ్మ వచ్చింది అని చెప్పాను కదా. సీతను ఒంటరిగా పంపకు కూడా నువ్వు రా అమ్మ వచ్చిన అప్పటినుంచి నిన్ను చూడాలి అంటుంది

అక్క మరి జయంతి గురుంచి ఆడిగిందా అమ్మ.

…దాని పేరు చేప్పితే. మనకు చివాట్లు తప్పవే.

ఇంకా ఎన్ని రోజులు అమ్మకి కోపం. అందరూ మనల ఉంటారా జయంతి చదుకుంది.ప్రేమించడం దాని తప్ప ..అయినా మన చిన్నోడే దానికి హెల్ప్ చేసాడు ఇద్దరు ఒకే కాలేజీలో ఎన్ని బాగోతలు చేశారు నాన్నకు అన్ని తెలుసు. చిన్నవాళ్లు అని నాన్న ఊరుకునేవాడు.

పోని లేవే ఇందులో ఎవరి తప్పులేదు విధి రాత అమ్మ చూసినవాన్ని చేసుకొని నేను ఏం సుఖపడ్డాను నువ్వు ఏం సుఖపడ్డావు. ఆదే మంచిగా పూణేలో సెటిల్డ్ అయింది. మంచి మొగుడు. ఇద్దరు బంగారు బొమ్మలు.

అవును అక్క ..సాయంత్రం 6 గంటల వరకు వస్తాము. అని ఫోన్ పెట్టేసింది.

జామున. ముంబై లొనే ఉంటుంది.. ఒక్క కూతురు.. భర్త తాగుబోతు. జయరామ్ రెండో ఫ్యాక్టరీ జామున చూసుకుంటుంది.. కూతరు డిగ్రీ రెండవ సంవత్సరం చదుతోంది పేరు విద్య. పేరుకు తగ్గట్లు పుస్తకాల పురుగు విద్య

సాయంత్రం అందరం హాళ్ళో కుర్చీని కబుర్లు చెప్పుకుంటాన్నాం. అదే సమయంలో జామున అత్త సీత రానే వచ్చారు..సీత వెళ్లి నానిని వాటేసుకుంది. నానికి కూడా సీత అంటేనే ఎక్కువ ఇష్టం.జామున అత్త జానకి అత్త ఇద్దరు ఒకేలా ఉన్నారు.జామున అత్త నన్ను దగ్గరకు తీసుకొని. నువ్వు అచ్చం జయరామ్ లాగే ఉన్నావ్ రా.వాడికన్న గొప్పవాడు కావాలి..నాని చూసావే జానకి అమ్మను వదిలి అల్లుని మండలించింది. నీకు మనువడు మనుమరలు కావాలి కూతుళ్లు అక్కరలేదు. మీ ఇద్దరు గొడవ ఆపండి ముందు సీత ను రామ్ కి పరిచయం చేద్దాం.. అది వింతగా చూస్తుంది. నాని దానికి కాబోయే మొగుడు దానికి పరిచయం అక్కర్లేదు. .

జానకి: స్నేహ నువ్వు వెళ్లి టీ పెట్టు అమ్మ అందరికి.. సీత నువ్వు ఇలా రావే..రామ్ నువ్వు ఇలా రా.
ఇద్దరం వెళ్ళాం. నా చేయి సీత చేయి కలిపి మీరు ఎప్పుడు రాముడు సీతాల కలిసి ఉండాలి.. రామ్ అదే మీ నాన్న కోరిక. సీత…జయరామ్ అంకుల్ కొడుకు వస్తుండు అని చెప్పలేదు. ఇతనే.. అమ్మ ఇప్పుడు నువ్వు సంతోషమే కదా.. నాని ..కళ్ళలో నీళ్ళు…ఇప్పుడు ని తమ్ముడు ఉండి ఉంటే ఎంత ఆనందపడే వాడో భగవంతుడు. మంచివల్లనే తొందరగా తీసుకుపోతాడు..
జామున. పోని అమ్మ వాడు ఎక్కడ ఉన్నా ఈ గడియ చూసే ఉంటాడు వాడి ఆశీర్వాదం వీళ్లకు ఎల్లప్పుడూ ఉంటది.. .నేను సీత విల్లా మాటలు వింటూ.. ఓరచూపులు చూసుకుంటున్నమ్.. ఇమేనే న భార్య అని చెప్పేసారికి ఎదో ఒక చిన్న అలజడి మొదలు అయింది.
స్నేహ. టీ కూడా తీసుకువచ్చింది. జామున అత్త నానితో కాసేపు మాట్లాడి వెళ్ళిపోయింది. ఎందుకంటే అక్కడ విద్య ఒక్కతే ఉంటది కాబట్టి నేను రూంలోకి పోయాను…

ఇలా కాలం గడుస్తుంది….కాలేజీలు కూడా వారం రోజుల్లో స్టార్ట్ అవుతాయి అంట. నన్ను కాలేజీలో చేర్పించి నాని వెళుతా అంది…..

ప్రకాష్..కూతురు జానకి

ఫాతిమా..పిల్లలు అన్సార్.. హసీనా

జానకి. కూతురు.. సీత

12 Comments

  1. ఈశ్వర్

    Patadi repeat chesunaru

    1. Denini repeat chesthunnaru

      1. Full story ekkadundi bro..Title em untundi

  2. Full story ekkadundi bro..Title em untundi

  3. Please continue this story
    Is very interesting

  4. Story Continue cheyandi

  5. srinivas goud rachamalla

    Continu story

Comments are closed.