జాను 508

నాని: నువ్వు కాలేజి జైన్ అయ్యేవరకు నేను ఉంటాను అప్పటివరకు నీకు ఇక్కడ అలవాటు పడుతుంది మా బంగారం కాదు..

నేను: తలా ఊపాను. కొద్దిసేపు నాని వొళ్ళో తలా పెట్టి పడుకున్నాను…
నాని దగ్గర ఉంటే చాలు అనిపిస్తుంది ఏది గుర్తుకు రాదు తన ప్రేమలో ఎప్పుడు స్వార్థం లేదు. ఇన్ని ఎలా గడిచిందో గుర్తు కుడా లేదు ఇప్పటినుండి అన్ని వింతగా జరిగేలా ఉన్నాయి…

ఈలోగా వంట పూర్తి చేసుకుని అత్తకుడా నాని దగ్గరకు వచ్చింది.
ముగ్గురం తిని.. కాసేపు హాళ్ళో టీవీ చూసి నేను నా రూంకి పోయాను

హోటల్. దగ్గర ఫాతిమా..ఆవిడ పేరు. ఫాతిమా కీ కావాలా పిల్లలు భర్త చనిపోయాడు ..జయరామ్.. ఫాతిమా భర్త అందరూ ఒకే ఆక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది అది ప్లాష్ బ్యాక్ లో తెలుస్తుంది.

ఫాతిమా.. కొడుకు పెరు అన్సారీ
కూతురు పేరు హసీనా.
ఇద్దరు..16 సంవత్సరాలు ఉంటారు..
పడవతరగతి పూర్తి అయింది అన్సార్ కు కొద్దిగా ఆడవాళ్ళ పిచ్చి ఎక్కువ 9th నుండే అమ్మాయిలకు లైన్ వేయడం మొదలు పెట్టాడు కానీ ఒక్కఅమ్మాయి పడలేడు. వాడి మాటల్లో చుపుల్లో కామం తప్ప వేరే ఏం ఉండదు..
హసీనా.. లోకం వేరు చదువు చదువు తప్ప వేరే ఆలోచనా లేదు ..హసీనా
డాక్టర్ కావాలి అని ఫాతిమా కల…

అమ్మి అమ్మి… బోలో భేటి క్యా హోన తుఝే.. అన్సార్.. ఎదురింటి అమ్మాయికి లైన్ వేస్తుండు ఆ అమ్మాయి హసీనా ఫ్రెండ్. అన్సార్ భాయ్ సంనే మేరీ డోస్త్ కో లైన్ మర్రా కథే…

అన్సార్. అన్సార్.. జి అమ్మి.. ఏ క్యా బత్తమీజ్.. తుఝే సరామ్ నహీ అత క్యా రే.. అధికాదు అమ్మిజన్. ఆ పిల్లే నా వెనకాల పడుతుంది.. హసీనా జూట్ బోలా ..అప్సె.. నహీ అమ్మి .అన్సార్ స్కూల్ మే బీ ఐసా త అభి ఫిర్ ఇదర్ షురూ హోగాయా. అన్సార్ తూ మేర కసామ్ కా. అజేసే. హసీనా భేటి దోస్త్ కో తు కుచ్ ఉల్టా సీదా నహీ కరేగా…దాని ఫ్రెండ్స్ ని దానిలా చూసుకో.. కాలేజీలో కూడా వేరే అమ్మాయిలకు లైన్ వేసుకో కానీ చెల్లి ఫ్రెండ్స్ నీ వదిలేయ్. హసీనా భేటి ఆబ్ టిక్ హైన. చలో తిని కాసేపు నన్ను పడుకొనివ్వండి..4 గంటలకి మళ్ళీ హోటల్ తీయాలి. అల్లకా సుఖర్ హై. జయరామ్ భైసాబ్. తెరే అబ్బుకో హోటల్ లాగాయా నహితో హమ్ లోగ్ బుఖా మార్తా… ఆన్సర్.. అమ్మ ఎన్ని సార్లు ఇదే చెప్పుతావు.
బెట. అన్నం పెట్టిన వారిని మరచిపోకూడదు రా… సరే ..అమ్మి. ఇదీ వీళ్ల సంగతి.

రాధ ఫ్యాక్టరీ లో. హఠాత్తుగా.. రామ్ గాన్ని ఎందుకు తెచ్చినట్లు. అక్కడే చదివించాచు కదా. లేకుంటే పిన్ని వల్ల ఇంట్లో ఉంచచ్చు కదా .విడు ఇక్కడ ఉంటే అమ్మ నిజంగానే సీతను వాడికి ఇచ్చి చేస్తాను అంటుంది. అయినా అందులో తప్పులేదు కదా .వాడు ఇక్కడే ఉండటం మంచిది వాడు ఎలాంటి వాడో తెలుస్తుంది. ఇక్కడి ఆస్థి మొత్తం. జయరామ్ అంకుల్ పేరు మీద ఉంది.ముసలిది.. రామ్ పేరునా చేయు అనాది కదా అలా అయితే పిన్ని వాళ్ళు మేము రోడ్డున పడాలి.. ముసలదనికి ఊళ్ళోనే తరగణాంత ఆస్తి ఉంది అని చెప్పింది అమ్మ .చూద్దాం ముందు ముసలదని మనసులో ఏముందో కనుక్కోవాలి..
ఈరోజు కొద్దిగా తొందరగా పోయి ఒక గాలం వేసి చూస్తాను..

జామున ..జానకి చెల్లెలు జయరామ్ నడిపి అక్క ..

అక్క.సీత ఇంకా నాలుగు రోజులు ఉండని కాదే..

12 Comments

  1. ఈశ్వర్

    Patadi repeat chesunaru

    1. Denini repeat chesthunnaru

      1. Full story ekkadundi bro..Title em untundi

  2. Full story ekkadundi bro..Title em untundi

  3. Please continue this story
    Is very interesting

  4. Story Continue cheyandi

  5. srinivas goud rachamalla

    Continu story

Comments are closed.