జాను 508

ఇది అంత మీ నాన్నగారి భిక్ష రా చిన్న వయసులోనే చాలా సాధించాడు మీ నాన్న నీకు అన్ని తీరిగ్గా నేను చెప్పుతా ముందు నువ్వు స్నానం చేసి రా అప్పటివరకు నేను వంట చేస్తా నేను తలా ఊపిన అత్తమ్మ వెళ్ళింది.. వెళ్లేడి సక్కగా వెళ్లకుండా ఒక పోటు పొడిచి వెళ్ళింది…ఇప్పుడు మళ్లీ ఒక ప్రశ్నకు జవాబు సమాధానం దొరకలి అంటే అత్తమ్మ చెప్పాలి దేవుడా …..నాని ఎందుకే అందరికి దూరంగా పెంచి ఇప్పుడు వీళ్ళ దగ్గరకు తెచ్చావు… ముందు రెడి అవుదాం లేకుంటే అత్త మళ్ళీ వచ్చిన వస్తుంది…..

కిచెన్ లో తల్లి కూతుళ్లు…

చూశావు కాదే జానకి ఇది పిలగాని వరస …

జానకి: వాడిది ఏం తప్పు లేదు అమ్మ అలాగని నిది కూడా తప్పులేదు నువ్వు దిగులుపడకు అన్ని అవే సర్దుకుంటాయి వాడు జయరామ్ కొడుకు అమ్మ తప్పకుండా వాడి బుద్ధులు వచ్చే ఉంటాయి ….వాడి ఇంటర్మీడియట్ పూర్తి అయేలోగా జయరామ్ లాగా తయారు అవుతాడు. ….

నాని:..అందుకే వాణ్ణి నీకు అప్పచెపుతున్న జయరామ్ రుణం తీర్చుకునే అవకాశం అనుకోని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి నేను తిరిగి వెళ్ళేది వాడికి ఇప్పుడే చెప్పకు లేకుంటే నతోపాటే వస్తా అంటాడు సరేనా….

జానకి: సరేలే అమ్మ అన్ని నాకు తెలుసు నువ్వు వెళ్లి స్నానం చేయు….

నాని: సరే గాని అల్లుడు అసలు తిరిగి వస్తాడా లేదే కనీసం ఫోన్ అన్న ….

జానకి: ఏడుస్తూ లేదు అమ్మ ఆయన ఆస్ట్రేలియా లొనే ఎవతినో ఉంచుకున్నాడు…. బోరున ఏడుస్తూ

నాని: నాకు ఎందుకు చెప్పలేదు ఇప్పటివరకు… ఇంత జరిగినా…….

జానకి: నీకు అన్ని విషయాలు చెప్పుదాం అనుకున్నా కానీ నిన్ను ఎందుకు బడపెట్టడం అని ఉరుకున్న అమ్మ…

నాని: అయినా అంత దుఃఖాన్ని ఎలా దిగమింగుకున్నావ్ తల్లి అడదనిగా పుట్టడమే పాపం బిడ్డ కక్కలేక మింగలేక బతకాలి …మరి ఈ విషయం నీ కుతుళ్ళకి తెలుసా లేదా….

జానకి: తెలుసు అమ్మ…. నీ పెద్ద మనవరాలు నిలదీసే సరికి అంత కక్కి పోయిండు ఇక్కడి ఆస్తులు అన్ని అమ్మ పేరు మీద చేసి అమ్మకు విడాకులు ఇచ్చి వెళ్ళండి అంది….

నాని: అయిన నీ కూతుళ్లు గడుసు పిల్లలే.. దానికి అల్లుడు ఏం అన్నాడు…

జానకి: రాధ చెప్పిన విదంగా ఇక్కడి మొత్తం ఆస్తి న పేరునా చేసి విడాకులు ఇచ్చి శాశ్వతంగా పోయాడు……

నాని: మీకు ఏ గొడవలు లేవు అల్లుడు మంచోడే మరి ఎందుకు అలా చేశాడు అల్లుడు…..

జానకి: అమ్మ ఆడో పెద్ద కథ అవన్నీ ఇప్పుడు నన్ను అడగకు అన్ని మరచిపోయి ఇప్పుడు సంతోషంగా ఉన్నాం.. మీరు ఉన్నపుడే మంచి సంబంధం చూసి రాదకి పెళ్లి చేద్దాం అనుకుంటున్న…. నువ్వు కూడా ఈ విషయం మరచిపో… ముందు నా గదికి వెళ్లి స్నానం చేయు పిల్లలు వచ్చే సమయం కూడా అయింది
……

12 Comments

  1. ఈశ్వర్

    Patadi repeat chesunaru

    1. Denini repeat chesthunnaru

      1. Full story ekkadundi bro..Title em untundi

  2. Full story ekkadundi bro..Title em untundi

  3. Please continue this story
    Is very interesting

  4. Story Continue cheyandi

  5. srinivas goud rachamalla

    Continu story

Comments are closed.