జాను 508

తాను: అదేంలేదు… ఎక్కడి విషయలు అక్కడే వదిలేయాలి…

నేను: ఇంకా ఎంత దూరం వెళ్ళాలి. అండీ.

తాను: బండి నడిపేది నేను నీకు ఏమి ఇబ్బంది నయన అంది….

నేను: అందరూ మనల్నే ఎదో గ్రాహం నుండి వచ్చినట్లు చూస్తున్నారు

తాను: అయితే ఎక్కువ శాతం అబ్బాయిలు బండి నడిపితే అమ్మాయిలు కూసుంటారు కదా అందువల్ల ఇక్కడే ఇంతే నువ్వు టెన్షన్ పడకు అదిగో అదే మనం వెళ్లే షాపింగ్ మాల్….

నేను: మనసులో…. ఎంత పెద్దగా ఉందొ
హమయ్య వచేసాం….

తాను: బండి అపి నువ్వు ఇక్కడే ఉండు నేను బండి పార్కింగ్ చేసి వస్తాను… ఎటువేళ్ళకు….

నేను: ఒకే ఆజ్ఞ…

బాబోయ్ ఇది మాల్ కాదండి మరో ప్రపంచం జనాలు ఈగలు దోమల్ల ఉన్నారు మా ఊళ్ళో జాతర అయిన కూడా ఇంతమంది రారు ఈలోగా స్నేహ బండి పార్కింగ్ చేసి వచ్చింది ..

నాకు ఒక్కటి అర్థం అయింది ఇక్కడ డబ్బు ఉంది దాన్ని ఖర్చు పెట్టడానికి వీలు ఉంది మా ఊళ్ళో డబ్బు లేదు దాన్ని ఖర్చు పెట్టె వీలు లేదు

తాను: ఎప్పుడూ ఇలా పాయింట్ చొక్కాలు వేసుకుంటావా లేకుంటే వేరేవి ఉన్నాయా రామ్ నీకు.

నేను: ఇవే మాకు అక్కడ దొరికెవి సిటీ వెళితే దొరికెవి కావచ్చు కానీ నాకు ఆ చాన్సు రాలేదు అన్ని న దగ్గరకు వచ్చేవి నాని నన్ను ఎటు పోనిఇచ్చేది కాదు ఇప్పుడు కూడా ముంబై ఎందుకు తీసుకువచిందో తెలీదు దీనిలో ఎదో మర్మం ఉంది అనేది న భావన..

తాను: కావచ్చు రామ్.. పోని ఇప్పటికైనా జయరామ్ అంకుల్ కొడుకుని చూసే భాగ్యం మాకు కలిగింది.

నేను: అలా ఏం లేదు.నాకు మిమ్మల్ని చూసే భాగ్యం కలిగింది.. నాకు మీరంతా ఉన్నారు అని తెలుసు కానీ నాని ఎప్పుడు తీసుకు వెళ్ళేది కాదు అలాగని నానిని ఇబ్బంది పెట్టలేను కదా స్నేహ…

తాను: నిజమే రామ్ అన్నిటికి సమయం సందర్భం వస్తుంది అంటారు కదా వాస్తవమే.. సరే ఇక్కడ నీకు ఏ ఇబ్బంది కలిగిన నాకు చెప్పు సరేనా ఇప్పటి నుండి మనం ఫ్రెండ్స్ ఒకే న రామ్

నేను: అంతకన్న ఎం కవాలి ఒకే స్నేహ ..అయితే ఒక విషయం. నేను ఏదైనా మనసులో అనుకోని బయటకు మాట్లాడటం అలవాటు అయింది. చిన్నప్పటి నుండి ఎవరు లేక పోవడం వల్ల ఒంటరితనం వల్ల కావచ్చు..

తాను : నీకు నచ్చినట్లు ఉండు రామ్..

ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ. లోపలికి వచేసాం. అన్ని ఇంగ్లీషులో పేర్లు ఎటుచూసినా .హడావిడి మనుషులు. ..ఇగా ఒక బట్టల షాప్ లో సొచ్చినం.. అన్ని ఉన్నాయి లేడీస్ జెంట్స్ అన్ని సామాన్లు ఉన్నాయి తాను ..రామ్ నీకు నచ్చినవి సెలెక్ చేసుకో ఎంత ఖరీదు అయిన సరే డబ్బలు చూడకు ..నేను నువ్వే సెలెక్ట్ చేయు స్నేహ నాకు అంతగా తెలీదు .4 జీన్స్ నాలుగు టీషిర్ట్స్. ఇచ్చి ట్రయ్ చేయు అంది నేను అటు ఇటు దిక్కులు చూసేసరికి తాను అర్తం చేసుకొని. న చేయి పట్టుకొని ట్రయ్ రూమ్ దగ్గరికి తీసుకొని పోయి .వెళ్లి ఒక్కో డ్రెస్ వేసుకొని బయటకు ర ..నేను వెళ్లి మొదట ఒక డ్రెస్ వేసుకొని అద్దం లో చూసుకుంటే ఆశ్చర్యం నేనేనా అసలు ఇంత అందంగా ఉన్ననా. నమ్మలేకపోతున్న..

12 Comments

  1. ఈశ్వర్

    Patadi repeat chesunaru

    1. Denini repeat chesthunnaru

      1. Full story ekkadundi bro..Title em untundi

  2. Full story ekkadundi bro..Title em untundi

  3. Please continue this story
    Is very interesting

  4. Story Continue cheyandi

  5. srinivas goud rachamalla

    Continu story

Comments are closed.