ఈలోపు అత్త కూడా వచ్చింది టీ పట్టుకొని…… నాకు టీ ఇచ్చి స్నేహ పక్కకి వెళ్లి తనతో ఏమో చెపుతోంది దగ్గరే ఉన్నాం కానీ సారిగా అర్థం అయి సవడం లేదు ……..రామ్ ఇది నా నడిపి కూతురు స్నేహ వరసకి నీకు వదీన అవుద్దీ కానీ నువ్వు స్నేహ అను సరిపోద్ది సరేనా బాబు… అలాగే అత్తయ్య అని నేను మొండెం ఊపిన… స్నేహ అబ్బాయికి కాస్తా మంచి బట్టలు కొనిచ్చి అలాగే మన ఫ్యాక్టరీ చూపెట్టి రా సరేనా స్నేహ.. అమెకూడా నాకు మల్లె మొండెం ఊపింది…. ఇద్దరం కలిసి బయటకు వచేసాం…. తాను ఇంకా మౌనంగానే ఉంది…..కిందకి రాగానే నువ్వు ఇక్కడే ఉండు నేను బండి తీసుకొని వస్తాను… ఏమిటి ఇప్పుడు ఇమే బండి నడిపితే నేను వెనకాల కుసువోన్న…. ఇదేం పరీక్ష దేవుడా. …2నిమిషాల్లో వచింది… స్కూటీ తీసుకొని… కూర్చో అంది కానీ కనీసం పెరు పెట్టికూడా పిలవాడాం లేదు …. పోని వెళ్ళేటప్పుడు మాట్లాడుద్ది కావచ్చు అని బండి ఎక్కిన… కానీ రోడ్ మీద అందరూ మమాలనే చూడటం….. నేనె స్టార్ట్ చేస్తా ఆమె మాట్లాడేలా లేదు ….
నేను: ఏమండీ నేను ఎవరో మీకు అసలు తెలియదా….
తాను: …..తెలీదు ఊపింది మొండెం
నేను: మరి నాన్నగారు ఎలా తెలుసు…
తాను: మా అమ్మకు తమ్ముడు కాబట్టి
నేను: నేను మీ అమ్మగారి తమ్ముడి కొడుకుని ఇప్పుడు మాట్లాడచ్చా మీతోని ….
తాను: ఎం మాట్లాడుతారు తమరు…
నేను: అబ్బో ……ఏం లేదు లెండి
తాను: నీ పేరు ఏమిటి?
నేను: హమ్మయ్య… న పెరు కూడా మీకు తెలీదా… రామ్…..
తాను : ….పూర్తి పేరు చెప్పు
నేను: జానకి రామ రావు
తాను: మరి ముందు ఎందుకు చెప్పలేదు
నేను: అంత పెద్ద పెరు ఎందుకు చెప్పడం అని చెప్పలేదు…
తాను: సరే ఎప్పుడు వెళతారు మీరు అదే ఏన్నీ రోజులు ఉంటారు అని అనబోయి….
నేను: సరే లెండి నానికి చెప్పి రేపు వెళతాం లెండి మేము ఉండటం మీకు ఇష్టం లేనట్లు ఉంది
Patadi repeat chesunaru
Denini repeat chesthunnaru
Full story ekkadundi bro..Title em untundi
Plsss continue
Denidi
Hi
Full story ekkadundi bro..Title em untundi
Continue Chy brother
Please continue this story
Is very interesting
Story Continue cheyandi
Continu story