జాను 508

ముగ్గురు కూతుళ్లు ముగ్గురు జనాలే కాదు కాదు నెరజాణలు..పెద్దకుతురుకి 23 ఎంబీఏ చేస్తుంది అంది చాలా అందగత్తె అంతకుమించి పొగరు కూడా ఉంది డబ్బులు ఉన్నోళ్లకి అది చాలా సాధారణ విషయం అనుకోండి… మధ్యలోది చాలా మంచిది అండీ మా అత్త పోలికలు వయసు 21 డిగ్రీ మూడవ సంవత్సరం చదుతోంది…ఇప్పుడు ఉన్నా హీరోయిన్ స్వాతి లేదు అచ్చం అలా ఉంటది.. ఇద్దరూ ఆడవాళ్లు పుట్టేసరికి మా మావయ్యకి సిర్రు కచ్చి బిసినెస్ పనీ అంటూ 4 ఇయర్స్ చైనా వెళ్ళాడు అంట తర్వాత వచ్చి ఈసారి ఎలాగైనా అబ్బాయి పుడతాడు అని ఆశతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కానీ ఫలితం లేదు మళ్ళీ ఆడకుతురే…అయిన నుదుటి రతాను ఎవరు మార్చగలరు అండీ… ఆ తప్పు అంత మా అత్తయ్య డి అన్నట్లు ఆమెకు ఓప్రేషన్ చేయించి అప్పటినుంచి మా అత్తను దూరం పెట్టి డబ్బుమీద పడ్డాడు ఆదే లోకంలో బతుకుతున్నడూ ….బయటకు లాగడం ఇంకా కష్టం అండీ…….. చిన్నది
కుందనం బొమ్మ అంది దాన్ని చూస్తే యేసుదాసు గారి పాట బాపు గారి సినిమా రెండు గుర్తుకు వస్తాయి అండీ…..దానికి నాకు ముడునెలలు తేడా … అలాగ అది నాకు మరదలు అయింది అది నేను క్రితం జన్మలో చేసుకున్నా పుణ్యం అనుకుంటా…
మమయ్యా: చలపతిరావు బుద్ధులు కూడా అవే అండీ
అత్తమ్మ: జానకి… పేరుకు తగ్గా మనిషీ సందేహం లేదు
రాధ:మాదిలోనే మన్మధ బాధ అండీ ఇది చాలా హాట్ గురు
స్నేహ: పెరు పెట్టిన మా అత్తను మెచ్చుకోవాలి…..
సీతా:రాము సీతా అర్థమై ఉంటది….మొదటిసారి ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లడం హైదరాబాద్ టు ముంబై విమానం ఎక్కడం కూడా ఒక కొత్త అనుభూతి నీ ఇచ్చింది అనుకోండి అదేమిటో మా ఊరు వదిలి వెళ్ళగానే అన్ని వింతగానే కనిపిస్తున్నాయి కంటికి కండ్లు నన్ను మోసం చేసాయా లేక నేను ఇవన్నీ ఇప్పటివరకు చూడలేదా.. బహుశా ఇవన్నీ చూడటానికి నాకు 16 సంవత్సరాలు పట్టింది అనుకుంటా ఇవన్నీ విమానంలో కూసోని ఆలోచించేలోపే ముంబై వచ్చేసింది… ఇంకా కొద్దిసేపు ఉన్న బావుండు అనిపించింది…. హైదరాబాద్ కన్నా ముంబై…విమానాశ్రయం చాలా రద్దీగా ఉంది అండీ ఒకటే ఉరుకులు పరుకులు పక్కోడు ఉన్నాడా లేడా అనికూడా ఎవరు పట్టించుకోడం లేదు మా నాని నేను ఇంకా మొళిగన్నే అనుకోని న చేయి పట్టుకొని బయటకు తీసుకుకోచింది ఆయన ఆమె జాగ్రత్త ఆమెది… బయటకు రాగానే అమ్మ అంటూ ఒక అతిలోసుందరి వచ్చింది అండీ అబ్బా ఏం ఉంది అండీ నేను ఆవిడను రెప్ప అర్పకుండా చూస్తున్న నాకు కొత్తగా ఉంది మరి మా ఊళ్ళో అంత అందమైన వాళ్ళు లేరు తల్లి కూతుళ్ళ యోగ క్షేమాల తరువాత అత్తమ్మ నన్నే పిలుస్తున్నట్లు అనిపించింది అనిపించడం ఏంటి అండీ మూడు సర్ల్ పిలిచిన ఈ లోకంలో మనం అసలు ఉంటే కదా నానమ్మ న భుజం తట్టగానే ఉలిక్కిపడి వల్ల లోకంలోకి వచ్చాను ఎరా ఏ లోకంలో ఉన్నావ్ ర అంది అత్తమ్మ నేను మెల్లిగా అదేం లేదు అత్తమ్మ ఇంత అందమైన కట్టడాలు ఎక్కడ లేవు అనుకుంటా…చాలా కొత్తగా ఉంది అత్తమ్మ… ఇంకా చాలా ఉన్నాయి కానీ ముందు ఇంటికి వెళ్దాం పద దారిలో ఇంకా బావుంటాయి..అత్తమ్మ కార్ తీసుకొని వచ్చింది నేను మనసులో అబ్బో అనుకున్న మనలో ఉన్న తెలివి చూపించాలి అన్న మన చుట్టూ కనీసం కొంత మంది ఉండాలి కాదండి ఇప్పుడు స్కూల్లో వినయ్ గాడి దగ్గర ఉన్నట్లు నాని దగ్గర ఉండగలన…

12 Comments

  1. ఈశ్వర్

    Patadi repeat chesunaru

    1. Denini repeat chesthunnaru

      1. Full story ekkadundi bro..Title em untundi

  2. Full story ekkadundi bro..Title em untundi

  3. Please continue this story
    Is very interesting

  4. Story Continue cheyandi

  5. srinivas goud rachamalla

    Continu story

Comments are closed.