జాను 508

కార్ చాలా బాగుంది కొద్దో గొప్పో ఇంగ్లీష్ చడవగలను మారుతి సుజుకి అని ఉంది నాని ముందట కూర్చుంది అత్తమ్మ డ్రైవ్ చేస్తుందా దేవుడా కలికాలం ర అనుకున్న వాళ్ళు నన్ను పట్టించుకోకుండా వల్ల గుసగుసలు వల్లే పెడుతుర్రు నాకు చుట్టూ ఉన్న భవనాలు చూడటానికి సమయం సరిపోడం లేదు అప్పుడే ఒక పెద్ద భవంతి లో కార్ రైయుమంటూ దూసుకెళ్లింది సుమారు ముప్పై అంతస్థుల భవనం అనుకుంటా…అబ్బా బలే ఉంది…..మొత్తానికి ఇంటికి వచ్చాము. ఇల్లు అపార్ట్మెంట్ లో ఉన్న కూడా లోపల చాలా బాగా రీచ్ గా డిసైన్ చేయించుకున్నారు హాల్లో సోఫా సెట్ మీద కూర్చొని ఇల్లు అంత న కళ్ళతో తిప్పుతున్న ఒక్కసారిగా న చూపు ఎదురుగా ఉన్న గోడమీదా చూడగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి అమ్మ నాన్న ఫోటో మా నాన్న అంటే అందరికి ఇష్టం అని నాని చెప్పేది ఇప్పుడు రుజువు అయింది …మా ఇళ్ళు కన్న అత్తమ్మ ఇళ్లు నాకు బాగా నచ్చింది ఎందుకు నచ్చదు ఎప్పుడు ఒకే ఇళ్ళు చూసి చూసి ఎవరికి అయిన ఇలానే ఉంటది ఇప్పటివరకు న ప్రపంచంలో నేను నాని మా పాలేరు వాడి పెళ్ళాం స్కూల్ వినయ్ గాడు విల్లే ఎక్కువ ఇకపై అన్ని కొత్తే…. అత్తమ్మ న దగ్గరకు వచ్చి

అత్తమ్మ: ఎరా ఎప్పుడు ఎదో దీర్ఘ ఆలోచనలో ఉండటమేన అత్తమ్మ బాగున్నవా ఇంట్లో ఎవరూ ఉంటారు ఏమిటీ అని అడగవ ….

నేను కొద్దిగా తడబడుతూ అదేం లేదు అత్తమ్మ అమ్మా నాన్నలా ఫోటో చూసి వాళ్ళు ఉంటే ఎంత బావుండేది అనుకుంటున్న అని నాకు తెలీకుండానే మళ్ళీ కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి

అత్తమ్మ: మేము అంత లేము నీకు..వాళ్లకు ఆయుస్సు అప్పటి వరకే రాసి ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు న దగ్గరకు వచ్చి నా నుదిటిమీద ముద్దు పెట్టింది…

మీరు ఎంత మంది ఉన్న ఏం లాభం….
అని మళ్ళీ కన్నీళ్లు…… నాని కూడా నా దగ్గరకు వచ్చి ఓదార్చుతుంది…..

అత్తమ్మ: నీకు అన్ని ముందు ముందు తెలుస్తాయి ఇప్పుడు ఉరుకోరా రేపు రాధ నీకు ముంబై అంత చూపిస్తుంది సరేనా ఇప్పుడు ముందుగా ని గది చూపిస్తా అని నన్ను తీసుకెళ్లింది అత్తమ్మ… నేను నాని మొహంలోకి చూసా నాని సైగలతో సరే అంది..

ఇదే నీ గాడి సరేనా ఏమన్నా కావాలి అంటే నన్ను అడుగు చెపుతాను గాడి బాగుంది శుభ్రంగా గదిలో టీవీ కూడా ఉంది అత్త మరి బాత్రూం ఎక్కడ… ఇదిగో ఇక్కడ అని …అంటే తినడానికి మాత్రమే రూమ్ నుండి బయటకు పోవడం అన్నమాట అన్ని రూంలో నే ఉన్నాయి… ఎరా మళ్ళీ ఎదో ఆలోచిస్తున్నవా…. చి డినమ్మ జీవితం ఆలోచించడం తప్పేనా…. అదేం లేదు అత్త గాది చాలా బాగుంది….

12 Comments

  1. ఈశ్వర్

    Patadi repeat chesunaru

    1. Denini repeat chesthunnaru

      1. Full story ekkadundi bro..Title em untundi

  2. Full story ekkadundi bro..Title em untundi

  3. Please continue this story
    Is very interesting

  4. Story Continue cheyandi

  5. srinivas goud rachamalla

    Continu story

Comments are closed.