జాను 508

వీళ్లు నలుగురు పడవతరగతి ఒకే స్కూల్లో చదువుకున్నారు.ముంబై లో. ఏ రాష్ట్రము వాళ్ళు. ఆ రాష్టానికి సంబంధించిన. వల్ల ఏరియా లొనే ఉంటారు అక్కడే చడివిస్తారు. ఉదాహరణకు..
వర్లి లో ఎక్కువ తెలుగు వల్లే ఉంటారు.. మటూంగ..లో తమిళ్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు..

చూస్తూ చూస్తూ. వారం కూడా గడిచిపోయింది.. సీత సైన్సు తీసుకుంటా అంది.నేను అదే తీసుకుందాం అనుకున్న. ఇక్కడ ఇమే తప్ప ఎవరూ తెలీదు..

నాని నేను. అత్త సీత. కాలేజీలో.. ..అడ్మిషన్ కోసం వెళ్ళాం. కమ్యూనిటీ కాలేజ్ కాబట్టి పేద్ద సమస్య ఉండదు.

అదే రోజు. ఫాతిమా.. అన్సార్ హసీనా ను తీసుకొని వచ్చింది.

ప్రకాష్.. జానకి ని తీసుకొని వచ్చాడు.

.. మొత్తం ఎటు చూసినా తెలుగువాళ్లే కానీ ఒకరికొకరు పాలకరింపులు లేవు
న మైండ్ లో ఒకటే ఆలోచన నాన్న గురుంచి తెలుసుకోవాలి.. చదువులో నేను పేద్ద ఇంటిలిజెంట్ కాదు .మేము ప్రిన్సిపాల్ గారిని కలిసి బయటకు వచ్చాము బయట హోటల్ ఆంటీ. వల్ల పిల్లలు. వైట్ చేస్తున్నారు. ఫాతిమా ఆంటీ. జానకి అంటీ కి ముందే పరిచయం…అరే ఫాతిమా. హసీనా అన్సార్ వీళ్ళను ఇక్కడే చేరిపిస్తున్నవా. హ అక్క. మన కమ్యూనిటీ అయితే అంత మన వాళ్ళు ఉంటారు కదా అక్క ..జయరామ్ కొడుకుని ఇక్కడే చేరిపించాను. సీత కూడా ..పోనీలే పిల్లలు అంత కలిసి ఉంటారు..అక్క నేను ప్రిన్సిపాల్ గారిని కలిసి వస్తాము మీరు ఉండండి కలిసి వెళ్దాం సరే ఫాతిమా..

వాళ్ళు లోనికి వెళ్ళరు మేము కాలేజి చూద్దాం అని వచ్చాము.. బాగుంది కాలేజ్.. ఇంటర్మీడియట్ డిగ్రీ రెండు ఉన్నాయి. నాని సీత రామ్ మీరు కాలేజ్ చూసి రండి మేము ఇక్కడే ఉంటాం అని మమ్మల్ని పంపించారు.

నాని: జానకి నీకు అవసరమా వాళ్ళతోని మాట్లాడటం..

అత్త; అబ్బా ఇప్పుడు ఏం అయింది అమ్మ.. మన ఊరి వాళ్ళు చిన్నప్పటి నుండి తెలిసిన వాళ్ళు మట్లిడితే తప్పు ఏమిటి ..నీకు ఇంకా చాదస్తం పోలేదు.

నాని : దాని భర్త వల్లే .నేను కొడుకు ని కొడలుని పొగుట్టుకున్న. మీకు అయినా బాధ లేదు…

జానకి: అమ్మ అది విడి నిర్ణయం. అమెకూడా భర్తను కోల్పోయింది కదా ..వాళ్ళు కావాలి అని చేసి ఉంటే అతను బతికి. మన వాళ్ళు. పోవాలి. పైగా అతని వల్లే. నీకు మనవడు దక్కాడు.. నువ్వు.. ఇంకా ని చాదస్తం అపి వాస్తవంలోకి రా ..

ఇక్కడ .నేను సీత.

సీత: నీకు పడవతరగతి లో ఎంత % వచ్చింది..

12 Comments

  1. ఈశ్వర్

    Patadi repeat chesunaru

    1. Denini repeat chesthunnaru

      1. Full story ekkadundi bro..Title em untundi

  2. Full story ekkadundi bro..Title em untundi

  3. Please continue this story
    Is very interesting

  4. Story Continue cheyandi

  5. srinivas goud rachamalla

    Continu story

Comments are closed.