జాను 508

……… ఇక్కడ నేను రెడి అయ్యి ….బయటకు వెళ్దాం అనేలోగా అత్త రానే వచ్చింది…. నా వేషం చూసి అత్త నవ్వుకుంది… పైకి కనపడకుండా. …మరీ పసిగట్టలేని పసి పిల్లవాన్ని కూడా కాదు కాదా. ఎందుకు అత్తా అలా నవ్వుతున్నావు …డ్రెస్డ్ బాలేదు కదా ….బాగుందిరా కానీ ఇక్కడ ఇప్పుడు ఇలాంటివి వేసుకోడం లేదు పోని ఇప్పటికి ఇవి ఉందని సాయంత్రం స్నేహకి చెప్పి నీకు మంచి బట్టలు కొనమంట సరే పద తిందవు……..నాని డైనింగ్ టేబుల్ దగ్గర ఆల్రెడీ వైట్ చేస్తుంది… ఇంకా వాళ్ళు రాలేరు అనుకుంటా…. జానకి పిల్లలు ఇంకా రాలేదు ఏంటి అమ్మ… పెద్దది మన కంపెనీ చూసుకుంటుంది ఎంబీఏ చేస్తుంది కాడా నడిపిడి ఈ టైంకి రవలె టాపిక్ ఉంటే లేట్ అవుద్దీ చిన్నది…. చెల్లి ఇంటికి పోయింది రమ్మన్న రేపు వస్తది అది కూడా సరే మనం తిందాం రండి ….అంతలోనే స్నేహ కూడా వచింది … . మోమ్మీ మొమ్మీ అనుకుంటా…. వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర మమ్మల్ని చూసి షాక్ తిని తన రూంలోకి పరిగెత్తింది……. నాని అదేంటే అది నన్ను పిలవకుండా అలా పోయింది …..అధికాడు అమ్మ పిల్లలకు నువ్వు అంటే కోపం . నీకు ఆడపిల్లలు అంటే ఇష్టం ledu అంట… వాళ్లకి ఎంత చెప్పినా నెత్తిన ఎక్కడం లేదు అమ్మ….. నేను నా మనసులో అసలు తిండి పెట్టేది ఉందా లేదా తల్లి కూతుళ్ళ మాటలు కార్లో కుసున్న కాంచి ఓడతానే లేవు…. నాని నన్ను చూసింది అదే సమయంలో….. న ఫేసులో expression మొత్తం అర్థం చేసుకుంది ఇవన్నీ బాగా తెలుసు …….అత్త సరే నేను దాన్ని రమ్మంటా కలిసి తిందాం ఆగండి అని అత్త స్నేహ రూంలోకి వెళ్లి పిలుచుకొని వచింది…. ఆమె మొహం ఏటో పెట్టి వచింది… నాని కలుగచేసుకుని… ఎమ్మా నామీద కోపంగా ఉందా ….ఉండాలి లేకుంటే మీరు నా మనువరాళ్లు ఎందుకు అవుతారు…. నాని స్నేహను చూసి మాట్లాడుతుంటే స్నేహ వల్ల అమ్మను చూస్తుంది ….జానకి నేను పోతాలేవే నేను ఇక్కడ ఉండటం ని కుతుళ్ళకి ఇష్టం లేదు అనుకుంటా అని నాని లెవబోతుంటే స్నేహ అప్పుడు నోరుతెరిచి అమ్మమ్మ అని తీయగా అంది నాని లేచి స్నేహను ముద్దాడింది ప్రేమగా నాని కళ్ళలో నీళ్ళు కూడా వస్తున్నాయి కుటుంబం అంత దగ్గర దగ్గరా ఉంటే ఎంకదు చుట్టకు ఒకళ్ళు పుట్టకు ఒకళ్ళు ఉంటే ఇలాగే ఏళ్ళు పట్టుద్ది కలుసుకోడానికి …….అత్త మీ ప్రేమలు చాలు గాని తిందాం ఇకనైనా పాపం వాడు ఎంతసేపు అలా కూర్చుంటాడు …….ఇప్పటివరకు నాని చేత వంట తిన్న నాకు అత్త చేతి వంట ఎలా ఉంటాడో అని ఆతృతగా ఉంది కాని …అత్త చపాతీలు చేసింది…. నాని ఎప్పుడో అమస పున్నమి కి చేసేది అబ్బా కోడికురా చపాతీలు చూస్తూనే నోరు ఉరుతుంది…. అత్త బాగా తినాలి సిగ్గుపడకుండా అంది నన్ను ఉద్దేశించి… స్నేహ నావైపు చూస్తూ ఇతను ఎవరు అమ్మమ్మ అని అడిగింది డౌబ్ట్ గా …..మీ జయరామ్ మామయ్య కొడుకు ….అని చెప్పేసారికి… అవాక్కుఐంది. అందరికి నాన్న తెలుసు నేను ఎవరికి తెలీదు అన్నమాట చి నవ్వాలో ఏడువులో అర్థము కానీ పరిస్థితి నది….. సరే అవన్నీ పక్కన పెట్టి ముందు కడుపు పూజ చేద్దాం అని నా మట్టుకు నేను భోజనం కనిచేసాను…. వాళ్ళు కూడా మాట్లాడుతూ… మాట్లాడుతూ ముగించేశారు…… ఇంచు కూడా కడుపులో ఏం పట్టదూ… ఏమాటకి ..ఆమాట చెప్పుకోవాలి అత్త కోడికూర బాగా వండింది….. ఇప్పుడు మంచిగా పడుకుంటే బాగుంటాది ….స్నేహ తినేసి…. తన రూంలోకి ….. వెళ్ళింది నేను వెళ్లి గురక పెట్టిన నాని వచ్చి లేపేవరకు నిద్రపోతూనే ఉన్నాను….. సాయంత్రం 6గంటలకు నాని వచ్చి లేపింది కన్న లేవు.. లేవు అంటుంటే…. టక్కున లేచి కుసున్న…కన్నా ఎలా ఉంది ఇక్కడ నీకు ఉండాలని ఉందా లేదా ….అబ్బా ఈరోజే కదా వచ్చాము నాని అత్తమ్మ మంచిదల ఉంది కాని వల్ల పిల్లలు ఎలా నాతో మెదులుతారో నాకు మాత్రం ఏం తెలుసు… నాకు నేనె ఉహించుకుంటున్న…. కన్నా ఎందుకురా ఎప్పుడు అలా నీలో నువ్వు ఆలోచిస్తావు…. అదేం లేదు నాని. అంత బనేఉంది ఇక్కడ…. నువ్వు నాతో ఉంటావు కదా అన్నాను… నాని ఫేసులో ఎదో అబద్దం కనిపిస్తుంది కానీ నేను ఎలా అడగాలి …..సరే కన్నా నువ్వు రెడీ అయి కిందకి ర స్నేహ నిన్ను బయటకు తీసుకులుతుంది… కాస్త తిరిగి ర ..అవును కదా అత్తమ్మ బట్టలు కొనుక్కో అంది కదా ….సరే నాని పడినిమిషాల్లో రెడి అయి వస్తాను… కన్నా ముందుగా నీకు ఒక చిన్న బహుమతి…. అని తన దగ్గర ఉండే ఒక చిన్మ సంచిలో. నుంచి ఎటిఎం తీసి నాకు ఇచ్చింది… ఇది మా నానిది ఇప్పుడు ఇది నాకు ఎందుకు ఇస్తున్నట్లు అసలు… నాని ఇప్పుడు ఎటిఎం నాకు ఎందుకు . ఉండని పెద్దోడివి అయ్యావు ఉండాలి …నీకోసం కాకున్నా నాకోసం అన్న తీసుకో కన్నా…. సరే నాని నిమాట నేను కాదు అంతనా… కన్నా ఇంకో విషయం విల్లు అంత మన కుటుంభం… నాకు ఎంత గౌరవం ఇస్తావో వీళ్ళకి అలానే ఇవ్వాలి సరేనా.. సరే నాని ఇంకా ఏమన్నా ఉన్నాయా వెళ్లి రెడి కవన్నా… సరే …సరే తొందరగా రా అని చెప్పి నాని వెళ్ళింది…. ఏంటి నాని కొత్తగా మాట్లాడుతోంది… సరే అవన్నీ మనకు ఎందుకు… చలో ముంబై సందులో తిరుగుదాం… పడినిమిషాల్లో రెడీ అయ్యి కిందకు వెళ్ళాను అత్త నన్ను చూసి వచ్చావ రామ్…. చాలసేపే పడూకున్నావు……టీ తగుతవ సరే అత్త తగుతా స్నేహ ఎదురుగా కూర్చొని నన్నే చూస్తుంది…. అంటీ కిచెన్ వైపు వెళ్ళింది నాని కూడా లేదు ఈమె ఇలా ఎందుకు చూస్తోంది న బట్టలు బాలెవ కావచ్చు పల్లెటూరి వాణ్ణి కదా కొత్తగా కనిపిస్తున్న కావచ్చు పోని నేను మాట్లాదుదాం అన్న ఎలా. నాకు తెలినే తెలీదు..

12 Comments

  1. ఈశ్వర్

    Patadi repeat chesunaru

    1. Denini repeat chesthunnaru

      1. Full story ekkadundi bro..Title em untundi

  2. Full story ekkadundi bro..Title em untundi

  3. Please continue this story
    Is very interesting

  4. Story Continue cheyandi

  5. srinivas goud rachamalla

    Continu story

Comments are closed.