జాను 508

నేను: సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యాను.

సీత: నాకు 80% వచ్చింది తెలుసా నేను డాక్టర్ కావాలి అని జయరామ్ అంకుల్ అనేవాడు అంట. అందుకే నన్ను సైన్సు లో చేర్పించారు నాకు ఇష్టమే.
మరి నువ్వు ఏం చెప్పకుండా. సైన్సు ఎందుకు తీసుకున్నావు..

నేను: నాని నీతో పాటు చదుకో అంది పైగా నాకు ఇక్కడ ఎవరు తెలీదు కదా అందుకని. సైన్సు కష్టమా సీత.

సీత: కొద్దిగా కష్టమే బావ.. కానీ నేను నీకు హెల్ప్ చేస్తాను

నేను : థాంక్ యు సీత

సీత: ఇప్పటి నుండి మనం ఫ్రెండ్స్ సరేనా బావ.

నేను: సీత ఒక విషయం. నువ్వు కాలేజీలో రామ్ అని పిలువు ఇంటిదగ్గర.. బావ అని పిలువు. .ఇక్కడ మనం ఫ్రెండ్స్ ల ఉందాం ..

సీత : సరే బావ ని ఇష్టం. పద వెళ్దాం. మనకోసం చూస్తున్నారు కావచ్చు..

మేము వెళ్లే సరికి ఫాతిమా ఆంటీ. వాళ్ళు కూడా ఉన్నారు ఇంకో కొత్త అమ్మాయి ఉంది.

ఫాతిమా ఆంటీ నన్ను పిలిచి. వల్ల కొడుకును కూతుర్ని నాకు పరిచయం చేసింది.. సీత కొత్త అమ్మాయి మాట్లాడుకుంటున్నారు… బావ దీని పెరు జానకి. మేము ఒకే స్కూల్ ఒకే బెంచ్ చిన్నప్పటి నుండీ బెస్ట్ ఫ్రెండ్స్. హసీనా వచ్చి. నేను కూడా ఉన్నా ఇక్కడ సీత .అన్సార్ గాడు కొద్దిగా ఎక్కువే వాగుతున్నాడు.. జానకి ఆంటీ సరే సరే మీరు అంత ఒకే స్కూల్ ఇప్పుడు ఒకే కాలేజ్. మీ గ్రూపులో రామ్ ని కూడా చేర్చుకోండి..
అన్సార్..రామ్..మీరు ఇద్దరు వీళ్లకు రాక్షణగా ఉండాలి. ఇలా.అందరం కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఒక పెద్దాయన.. వచ్చి జానకి ని తీసుకొని వెళ్ళాడు.. ఫాతిమా.. చూసావా అక్క ఈ మనిషికి ఇంకా పొగరు తగ్గలేదు.. పోనిలేవే….కాలేజ్ పని అయిపోయింది… మూడు రోజుల్లో కాలేజ్ స్టార్ట్ అవుతుంది.. నాని కూడా వెళ్లింది.. నేను ఒంటరి వాణ్ణి అనే బాధ ఇప్పుడు లేదు స్నేహ సీత మంచి ఫ్రెండ్స్ అయ్యారు కానీ రాధ సరిగ్గా మాట్లాడటం లేదు జానకి అత్త .నానిలా నన్ను బాగా చూసుకుంటుంది

12 Comments

  1. ఈశ్వర్

    Patadi repeat chesunaru

    1. Denini repeat chesthunnaru

      1. Full story ekkadundi bro..Title em untundi

  2. Full story ekkadundi bro..Title em untundi

  3. Please continue this story
    Is very interesting

  4. Story Continue cheyandi

  5. srinivas goud rachamalla

    Continu story

Comments are closed.