నేను నా ఫ్రెండ్స్ – Part 2 278

మార్నింగ్ 7 కి లక్ష్మి బెల్ కొట్టిన్ సౌండ్ తో లేచి ఓకే 15 mins లక్ష్మి తో రొమాన్స్ చేశా (సల్లు పిసుకుతూ ఎంజాయ్ చేసాం) ఇంకా లేట్ కాకుండా నేను స్నానం చేసి రెడీ అయ్యా ఈలోపు లక్ష్మి టిఫిన్ చేసింది… తరవాత ఇల్లు క్లీన్ చేసింది.. 8:30 కి నేను ఆఫీస్ కి స్టార్ట్ అయ్యా

ఆరోజు 3 వరకి joining ఫార్మాలిటీస్ తోనే సరిపోయింది. జాయిన్ తరవాత మా ప్రాజెక్ట్ మేనేజర్ కి కలవమని చెప్పారు… అలానే మా ప్రాజెక్ట్ మేనేజర్ ని కలవడానికి వెళ్తుంటే… మధ్యలో శ్రావని ఎదురు వచ్చింది… ఫస్ట్ నాకు నమ్మకం కుదరలేదు.. శ్రావని అవునా కాదా అని అనుమానం తోనే వున్న… తనే గుర్తు పట్టి పలకరించింది…. అలాకాసేపు collage అండ్ friends ..లైఫ్ గురించి మాట్లాడుకొన్నాం…

తనకి పెళ్లి అయింది ఒక అమ్మాయి అని చెప్పింది…హస్బెండ్ కూడా ఎదో కంపెనీ లో software engineer అని చెప్పింది… నేను నా డీటెయిల్స్ అన్ని చెప్పా….ఇప్పుడు నేను శ్రావని వర్క్ చేసేది…ఒకటే ఫ్లోర్ కానీ శ్రావని వేరే clinet.. శ్రావని నెంబర్ తెసుకున్న.. నా నెంబర్ శ్రావని తీసుకుంది… తరవాత ప్రాజెక్ట్ మేనేజర్ ని కలసి కొద్దిసేపు మాట్లాడి . ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసుకున్న… నేను ఇప్పుడు పనిచేసేది కొత్త క్లైంట్… ఇప్పుడే మా టీం ని బిల్డ్ చేస్తున్నారు…. మొత్తం 8 మెంబెర్స్ టీం …ఒకతను onsite… 7 మెంబెర్స్ హైదరాబద్ నుంచి వర్క్ చేయాలి.. వర్కింగ్ hrs మార్నింగ్, afternoon ,night షిఫ్ట్ వుంటుంది అని చెప్పారు…

Feb 1st నుంచి స్టార్ట్ అవుతుంది, january 1st నుంచి 1 month KT.. వుంటుంది అని చెప్పారు… ఆఫీస్ తరవాత ఇంటికి వచ్చే వరకి 6:30 అయింది..(ఇల్లు ఆఫీస్ 15 mins దూరం)

వచ్చేటప్పుడు లక్ష్మి కి కాల్ చేశా , లక్ష్మి 7 కి ఇంటికి వచ్చి నాకు డిన్నర్ చేసి కొద్ది సేపు న తో సల్లు పిసికిన్చుకొని వెళ్ళిపోయింది..

7:30 కి నాకు ఒక కాల్ వచ్చింది కాల్ చేసింది ప్రత్యూష (తనే నా ఫస్ట్ లవ్) శాలిని (కుసుమ) ఫ్రెండ్. తనని కలసి మాట్లేడే వరకి నేను తనని పెద్దగ పట్టించుకోలేదు…నాకు తెలుసు తనని లవ్ చేయడం తప్పు అని… కానీ ఎందుకో నన్న నేను కంట్రోల్ చేసుకోలేకపోయా.. ప్రత్యూష దగ్గరి నుంచే నేను ఎప్పుడు సెక్స్ కోరుకోలేదు… నా wife ని కూడా చాలా లవ్ చేస్తున్న .. కానీ తనని పెళ్లి చేసుకోవడం వల్ల నేను న wife ని లవ్ చేశా.. కానీ ప్రత్యూష అలా కాదు

నేను: హలో

ప్రత్యూష: హలో నేను ప్రత్యూష , శాలిని ఫ్రెండ్

వాయిస్ ఎంత స్వీట్ గా వుంది అంటే నన్ను నేను మరచిపోయా… అప్పటికి నా లో తన గురించి వేరే ఫీలింగ్స్ ఎమి లేవు..

నేను: శాలిని… అవును చెప్పింది… మీరు కాల్ చేస్తారు అని.. చెప్పండి

ప్రత్యూష: అదే.. నేను job కోసం try చేస్తున్న.. ఏమిన help కోసం

నేను: B.Tech ఎప్పుడు అయిపొయింది… ఏదైనా కోర్స్ చేసావా?

ప్రత్యూష: B.Tech 2010 లో అయిపొయింది .. కోర్స్ ఏమి చేయలేదు.. ఇప్పుడు చిన్న ఆఫీస్ లో 5000/- కి పని చేస్తున్న

నేను: సరే నేను ఒక ఇన్స్టిట్యూట్ పేరు అడ్రస్ చెప్పుతా అక్కడకి వెళ్లి xxx కోర్సు లో జాయిన్ కా.. fee 10k వరకు వుంటుంది(వేరే ఇన్స్టిట్యూట్ మా ఫ్రెండ్ వాళ్ళది కాదు)

1 Comment

  1. Bro story chala bagundhi ilane continue chyndi madhylo spodhu plzz?

Comments are closed.