నేను నా ఫ్రెండ్స్ – Part 2 268

నేను: నేను ఒకే చెప్పి.. తనని పంపించేసా.. అప్పటికి 11:45 అయింది

స్వాతి వెళ్ళగానే లక్ష్మి కి కాల్ చేశా .. లక్ష్మి రావడనుకి 1 గంట పడుతది అని చెప్పింది…నేను రైస్ ఎలక్ట్రిక్ కుక్కర్ లో పెట్టి స్నానం చేసి వచ్చి… టీవీ చూస్తున్న… ఇంతలో లక్ష్మి వచ్చింది వాళ్ళ బాబు తో

నేను: లక్ష్మి ఏమి అనుకోను.. ఆరోజు చేయి పట్టుకున్న… ఎదో నిన్ను చూసి తట్టుకోలేక పట్టుకున్న.. నా wife కుడా లేదు కదా

లక్ష్మి: పరవాలేదు బాబు…

నేను: తిన్నావా?

లక్ష్మి: లేదు బాబు… వెళ్లి చేసుకొని తినాలి

నేను: అయ్యో ఇక్కడే అందరికి చేయి…అందరమూ తిందాం…

లక్ష్మి: సరే బాబు

ఆ తరవాత నేను టీవీ చూస్తున్న, లక్ష్మి కొడుకు ఆడుకుంటున్నాడు …ఒక గంటకి వంట అయిపొయింది… లక్ష్మి ఫస్ట్ కొడుకికి తినిపించింది..ఆ తరవాత నేను లక్ష్మి ఇద్దరం కలసి తిన్నాం… ఈలోపు లక్ష్మి కొడుకు పడుకున్నాడు… తరవాత

లక్ష్మి: నేను వెళతాను బాబు (కింద కూర్చుంది కానీ లేవలేదు)

నేను: అప్పుడే నా .. ఉండు ఇక్కడే… కాసేపు మాట్లాడుకుందాం లక్ష్మి…

లక్ష్మి: వద్దు బాబు….ఎవరైనా చుస్తే.. బాగోదు

నేను: ఎవరు ఎందుకు చూస్తారు….చూడకపోతే నీకు ఓకే నా

లక్ష్మి: (ఏమి అనలేదు.. కొద్దిగా నవ్వింది)

నేను: (అదే సిగ్నల్ అనుకోని).. నిన్న ఎందుకు night కాల్ చేసావ్?

లక్ష్మి: చెప్పా కదా బాబు ఈరోజు వస్తున్నారా లేదా అని

నేను: కాదు లక్ష్మి.. నువ్వు అందుకు కాల్ చేయలేదు… నాతో మాట్ల్డాలని అనిపించిందా?

లక్ష్మి: (ఏమి అనలేదు.. కొద్దిగా నవ్వింది)

1 Comment

  1. Bro story chala bagundhi ilane continue chyndi madhylo spodhu plzz?

Comments are closed.