నేను నా ఫ్రెండ్స్ – Part 2 277

నేను: నేను తట్టు కోలేకపోతున్న.. న్యూ year కి నితో బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న

కుసుమ: అయ్యో…

నేను: ప్లీజ్ .. రేపు ఒక్కరోజుకి రా 2nd రోజు నిన్ను పంపిస్తా..

కుసుమ: అమ్మో నాన్న చంపేస్తాడు

నేను: ప్లీజ్.. లేకపోతె ఎవరినా friends వుంటే చెప్పు

కుసుమ: ఎం అనుకున్నావ్..నేను ఏమైనా బ్రోకర్ అనుకున్నావా (నవ్వు కుంటూ)

నేను: అబ్బ ప్లీజ్ కుసుమ.. తట్టుకోలేకపోతున్న

అలాకాసేపు రిక్వెస్ట్ చసిన తరవాత

కుసుమ: నాకు ఒకరు తెలుసు.. మా హాస్టల్ అమ్మాయే కానీ ఇప్పుడు వేరే రూమ్ లో వుంటుంది…పేరు అనుష.. మా వూరు అమ్మాయే… బాయ్ friends ఎవరు లేరు ..ఎంజాయ్ చేసే టైపు.. కొద్దిగా try చేస్తే పడిపోతది. ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వు…నేను చెప్పుత తనకి.. ఆతరవాత నీ అదృష్టం…

నేను: కిస్సేస్ ఇచ్చి.. అబ్బ ఎంత మంచిదానివి.. ప్లస్ పంపించు నెంబర్

కుసుమ నెంబర్ సెండ్ చేసింది..ఇప్పుడు మెసేజ్ చేయకు, నేను నీకు మల్లి కాల్ చేసి చెప్పుతా అని చెప్పి కాల్ కట్ చేసింది

ఒక 1 hrs తరవాత కుసుమ కాల్ చేసింది.. నన్ను తనని కాంటాక్ట్ చేయమంది.. నేను వెంటనే అనుష కి మెసేజ్ చేశా.. తరవాత కాల్ చేశా

నేను: హాయ్ అనుష…

అనుష: హాయ్ ఎవరు?

నేను: నేను శ్రీకర్… కుసుమ ఫ్రెండ్

అనుష: ఓహ్ ఓకే….

నేను: మీరు ఎం చేస్తుంటారు…

అనుష: ఏమిలేదు…చిన్న కంపెనీ లో రిసెప్షనిస్ట్.. మీరు?

1 Comment

  1. Bro story chala bagundhi ilane continue chyndi madhylo spodhu plzz?

Comments are closed.