నేను నా ఫ్రెండ్స్ – Part 2 267

నేను: ప్రకాష్ నువ్వా?…(మేము ఇద్దరం కలసి పని చేశాం అని అప్పుడు గుర్తుకు వచ్చింది) నేను అనుకోలేదు..నువ్వు అని.. ఫోన్ నెంబర్చ్తే ఎక్కడో చూసినట్టు అనిపించింది

ప్రకాష్: నీ నెంబర్ మారిందా భయ్యా…నీ నెంబర్ నా దగ్గర వుంది

నేను: లేదు మారలేదు..అది కూడా పని చేస్తుంది

ప్రకాష్: సరే భయ్యా.. రేపు కలుద్దాం…మీరు డైరెక్ట్ గా వస్తారా..

నేను: ఈ అమ్మాయిలు ఎవరు .. మీకు ఎలా తెలుసు

ప్రకాష్: డైరెక్ట్ గా తెలియదు భయ్యా… నా ఫ్రెండ్ సంతోష్ అని వున్నాడు.. అతనినుంచి తెలిసింది…ఓకే 1-2 months నుంచి కలసి తిరుగుతున్నాం

నేను: girlfriend..?

ప్రకాష్: అంతలేదు… జస్ట్ ఎంజాయ్ అంతే….

నేను: సరే నాకు అడ్రస్ చెప్పు ..రేపు ఎప్పటివరకు రావాలి?

ప్రకాష్: రేపు ఈవెనింగ్ 6 కి స్టార్ట్ అవుతున్నాం… మీకు వీలు ఐతే కేకు తెసుకొని రండి.. మేము మిగిలినవి తెసుకొని వస్తాం…

నేను: సరే ప్రకాష్…నేను ఎవరో అనుకున్న .. మీరు కాబ్బట్టి ఫ్రీ గా ఉండవచ్చు… నేను కేకు తీసుకొని వస్తా

ప్రకాష్ నాకు అడ్రస్ చెప్పాడు .. నెక్స్ట్ day ఈవెనింగ్ కేకు, candome పాకెట్స్ తీసుకొని అనుష ని పిక్ చేసుకొని.. ప్రకాష్ చెప్పిన form house కి వెళ్ళాం… ప్లేస్ దొరకడం కొద్దిగా కష్టం అయింది…. దగ్గరలో ఒక చిన్న పల్లెటూరు వుంది.. అక్కడి నుంచి ఓకే 1 KM వెళ్తే form house వచ్చింది…

ప్లేస్ నాకు చాలా నచ్చింది.. మొత్తం ప్లేస్ ఎక్కువ లేదు.. max 2 acers వుంటుంది అనుకుంట…. ఓకే cornner కి ఇల్లు వుంది….మేమే ఫస్ట్ వచ్చాం … గేటు దగ్గర ఆగి ప్రకాష్ కి కాల్ చేశా… వాళ్ళు రావడానికి ఇంకో 1 hr పడుతుంది అని చెప్పారు.. అప్పటికి టైం చుస్తే 8 అవుతోంది… గేటు లాక్ చేసి వుండటం తో… మేము కార్ లో కూర్చున్నాం…కార్ కొద్దిగా పక్కకి తెసుకొని వెళ్ళా.. form house కొద్దిగా లోపాలకి వుండటం వల్ల అక్కడ మనుషులు ఎవ్వరు తిరగడం లేదు…

నేను మెల్లిగా అనుష మీద చేయి వేసా…

అనుష: ఇక్కడా….? బాగోదు ఏమో.. ఎవరైనా చుస్తే?

1 Comment

  1. Bro story chala bagundhi ilane continue chyndi madhylo spodhu plzz?

Comments are closed.