నేను నా ఫ్రెండ్స్ – Part 2 281

నేను: అనుష.. రేపు మల్లి కలుద్దామా?

అనుష: ఎందుకు?

నేను: న్యూ year కదా..పార్టీ చేసుకుందాం…

అనుష: ఎవరెవరు.. ఎక్కడ?

నేను: మనం ఇద్దరమే.. మా ఇంట్లో…

అనుష: మీ ఇంట్లో ఎవరు ఉండరా?friends ఎవరు లేరా?

నేను: నువ్వు వున్నావ్ కదా ఫ్రెండ్ వి…ఇంట్లో ఎవరు లేరు

అనుష: చూద్దాం..

నేను: నువ్వు డ్రింక్ చేస్తావా?

అనుష: లేదు కానీ. ఒక్కసారి బీర్ తాగా

నేను: ఐతే న్యూ year మా ఇంట్లో చేసుకుందాం

అనుష: మీ ఇంట్లో వద్దు లే.. నాకు కొందరు friends వున్నారు..శాలినికి కూడా తెలుసు…మేము అందరము రిసార్ట్ కి వేల్తున్నాము ..నాకు పార్టనర్ లేదు.. నువ్వు మా తో జాయిన్ అయితే బాగుంటుంది

నేను: కాసేపు ఆలోచించి.. safe కదా

అనుష: నేను ఎప్పుడు వెళ్ళలేదు.. ఈసారి try చేద్దాం అనుకుంటున్నా…

నేను: సరే వెళ్దాం.. ఎవరు వాళ్ళు… ఎంత మంది?

అనుష: friends…నా roommate friends.. కొన్ని డేస్ ముందు నాకు పరిచయం అయ్యారు.. వాళ్ళు మొత్తం 4 మెంబెర్స్ వున్నారు 2 బాయ్స్ 2 girls.. నన్ను కూడా రమ్మని అన్నారు.. నాకు పార్టనర్ లేదు అని అనుకుంటున్నా.. నేను అక్కడికి వెళ్తున్న మీరు రండి… బాగా ఎంజాయ్ చేయవచ్చు అనుకుంటున్నా…

నేను: నాకు వాళ్ళు తెలియదు కదా..

1 Comment

  1. Bro story chala bagundhi ilane continue chyndi madhylo spodhu plzz?

Comments are closed.