నేను నా ఫ్రెండ్స్ – Part 2 280

అనుష: నాకు వాళ్ళు అంతగా తెలియదు..నా roommate ఒక్కతే తెలుసు.. నువ్వు నా పార్టనర్ గా రా..

నేను: సరే వెళ్దాం.. ప్లేస్ ఎక్కడ..

అనుష: నాకు తెలియదు. రిసార్ట్ లో అనుకుంట… ఎక్కడో తెలియదు … వాళ్ళకి నీ నెంబర్ ఇస్తా… వాళ్ళే కాల్ చేస్తారు

నేను: సరే ఇవ్వు

తరవాత నేను ఇంటికి వెళ్ళా… ఒక గంటకి నాకు కాల్ వస్తుంటే చూసా… చుస్తే ఎదో తెలిసిన నెంబర్ లాగా అనిపించింది ..లిఫ్ట్ చేశా

నేను: హలో .. ఎవరు?

ఫోన్ లో: నేను ప్రకాష్…మీరు అనుష ఫ్రెండ్ కదా… new year పార్టీ కి వస్తున్నారు అని చెప్పారు

నేను: అవును.. పార్టీ ఎక్కడ…

ప్రకాష్: తెలిసిన ఫ్రెండ్ వల్ల form house. మిగిలిన పార్టీ మోని ముగ్గురం షేర్ చేసుకోవాలి

నేను: తెలిసిందే లే.. అమ్మాయిలు పెట్టారు కదా… నువ్వు ఎం చేస్తుంటావు?

ప్రకాష్: నేను xxx కంపెనీ లో వర్కింగ్ …మీరు?

నేను: (అది మా పాత కంపెనీ) నేను దాంట్లో పని చేశా…లాస్ట్ month resign చేసి వేరే కంపెనీ లో జాయిన్ అయ్యా

ప్రకాష్: భయ్యా… నన్ను మరచి పోయావా?.. నేను ప్రకాష్…

1 Comment

  1. Bro story chala bagundhi ilane continue chyndi madhylo spodhu plzz?

Comments are closed.