నేను నా ఫ్రెండ్స్ – Part 2 280

ఇన్స్టిట్యూట్ కుడా SR నగర్ లో వుంది అని చెప్పి…టైం అడిగా… 11 వరకు కలుద్దాం అని చెప్పింది.. ప్రత్యూష ని అక్కడికి చేరే ఒక 15 mins ముందు కాల్ చేయమని చెప్పా

ఆరోజు 2011 డిసెంబర్ 17.. నెను మరచిపోలేని రోజు… మార్నింగ్ 9 కి అలా లేచి నా wife తో కసేపు మాట్లాడా.. లక్ష్మి వచ్చి టిఫిన్ చేసి ఇల్లు క్లీన్ చేసి వెళ్ళింది…ఆరోజు లక్ష్మి తో రొమాన్స్ కి కుదరలేదు.. లక్ష్మి తొందరలో వుంది ఎవరో ఇంట్లో ఫంక్షన్ అని…

10:30 కి ప్రత్యూష కాల్ చేసింది…తను 30 mins లో అక్కడ వుంటాను అని… నేను రెడీ అయ్యి… కార్ లో సైబర్ టవర్స్ దగ్గరకి కార్ లో స్టార్ట్ అయ్యా

15 mins లో నేను మేము అనుకున్న ప్లేస్ కి చేరుకున్న.. ఒక 5 mins కి ప్రత్యూష వచ్చింది… నా కార్ నెంబర్ చెప్పా.. తను వచ్చి హాయ్ చెప్పింది

ప్రత్యూష ని చూడగానే.. నా మతి పోయింది.. అబ్బ ఎమి అందం.. చూడగానే చాలా నచ్చేసింది… మరీ తెలుపు కాదు.. నలుపు కాదు..మొహం లో కళ వుంది.. నాకు పెళ్లికి ముందు కలిస్తే తననే పెళ్లి చేసుకునే వాణ్ణి.. అంత బాగా నచ్చింది

ప్రత్యూష: హాయ్.. శ్రీకర్?

నేను: హాయ్… అవును… ప్రత్యూష?

ప్రత్యూష: అవును

నేను: ప్లీజ్ గెట్ ఇన్…

తను ముందు సీట్ లో కూర్చుంది… నేను కొద్ది సేపు ఎం మాట్లాడకుండా ప్రత్యూష ని అలానే చూస్తూ వున్న… కొద్ది సేపు తను అలానే చూసి..శ్రీకర్ అని పిలిచింది.. నేను తేరుకొని కార్ ని స్టార్ట్ చేశా

ప్రత్యూష: ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం

నేను: ఫస్ట్ మీరు నేను చెప్పిన కోర్సు చేస్తే .. నా ప్రాజెక్ట్ లో తెసుకోవచ్చు..మీరుమనీ కట్టలేను అంటున్నారు

ప్రత్యూష: అవును అండి….

నేను: ఇప్పుడు ఎం చేస్తున్నారు

ప్రత్యూష: ఒక చిన్న కంపెనీ లో డేటా ఎంట్రీ job చేస్తున్న.. 5k ఇస్తున్నారు… అవి నాకే సరిపోవడం లేదు

నేను: సరే..మీరు ఎక్కడి నుంచి?

1 Comment

  1. Bro story chala bagundhi ilane continue chyndi madhylo spodhu plzz?

Comments are closed.