నేను నా ఫ్రెండ్స్ – Part 2 280

నన్ను ఆశ్చర్యపరుస్తూ తను మా వురి పేరే చెప్పింది…నేను మొత్తం వివరాలు కనుక్కున్నా.. ప్రత్యూష మా ఇంటి కి దగ్గరలోనే (2-3 kms దూరం లో) , పర్సనల్ గా వాళ్ళు తెలియదు కానీ.. వాళ్ళు వుండే ఏరియా తెలుసు… నాకు తనమీద ఎందుకో ఆకర్షణ పెరిగింది..

నేను ప్రత్యూష తో: ఐతే నేను ఒన ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేస్తా.. మనీ విషయం నేను చూసుకుంటా.. నువ్వు బాగా చదువు…

ప్రత్యూష: అయ్యో ఎందుకు అండి…మీరు పే చేయడం… నేనే కొద్ది కొద్దిగా పే చేస్తా…

నేను: అలా పే చేస్తే వాళ్ళు జాయిన్ చేసుకోరు

ప్రత్యూష: మీరు కాల్ లో చెప్పారు కదా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ వుంది అని

నేను: నేను కనుక్కున్నా దాంట్లో సరిగా చెప్పరు…కాబట్టి.. నేను చెప్పిన ఇన్స్టిట్యూట్ లో జాయిన్ కా.. తరవాత ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి మా దాంట్లో తీసుకుంటా

ప్రత్యూష: సరే అండి.. thankyou

నేను: అండి అని పిలవకు.. శ్రీకర్ అని పిలువు

ప్రత్యూష: (కొద్దిగా నవ్వింది)

తరవాత మేము training ఇన్స్టిట్యూట్ కి వెళ్లి తనని జాయిన్ చేశా.. మనీ మొత్తం పే చేశా.. అది మొత్తం 2 months కోర్స్ . monday నుంచి classes స్టార్ట్ అవుతున్నాయి కాబ్బట్టి తనని మిస్ కాకుండా వెళ్ళమని చెప్పా…వెళ్ళే టప్పుడు రెస్టారెంట్ కి వెళ్లి లంచ్ చేసి తనని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళా…

ఇంటికి వెళ్లి ప్రత్యూష కి మెసేజ్ పెట్టా

నేను: హాయ్

ప్రత్యూష: హాయ్ శ్రీకర్.. ఇంటికి చేరుకున్నారా?

నేను: చేరుకున్న… మీరు ఎం చేతున్నారు

ప్రత్యూష: ఎం లేదు.. కాలిగానే వున్న…

నేను: శాలిని నీకు ఎలా తెలుసు?

ప్రత్యూష: మా హాస్టల్ లో వుంటుంది…అలా ఫ్రెండ్…మీకు చాలా thanks.. చాలా help చేసారు

నేను: పరవాలేదు.. మంచిగా చదువుకొ .. మా ప్రాజెక్ట్ లోకి try చేస్తా

అలా కొద్ది సేపు చాట్ చేసి పడుకున్న…సండే రోజు మార్నింగ్ కుసుమ(శాలిని) కాల్ చేసింది ఈరోజు రావడం కుదరదు అని చెప్పింది.. లక్ష్మి కూడా వంట చేసి నాతో బాగా సల్లు పిసికిన్చుకొని వెళ్ళిపోయింది…

1 Comment

  1. Bro story chala bagundhi ilane continue chyndi madhylo spodhu plzz?

Comments are closed.