నేను నా ఫ్రెండ్స్ – Part 2 280

నేను: వెళ్లి వచ్చా.. కానీ నేను చెప్పేది అదికాదు.. మగ వాళ్ళ ప్రొబ్లెంస్ నీకు ఎలా తెలుస్తాయి లే

లక్ష్మి: తనకి అర్ధం అయ్యి.. కొద్దిగా నవ్వింది…

నేను: ఎందుకు నవ్వు తున్నావ్?

లక్ష్మి: నేను ఎమి నవ్వలేదు బాబు…

ఇంతలో వంట అయింది…

లక్ష్మి: వంట అయింది బాబు.. తింటార?

నేను: తింటా కానీ.. ఎందుకు నవ్వావు?

లక్ష్మి: ఏమి లేదు బాబు… మగవాళ్ళ ప్రొబ్లెంస్ అంటే…

నేను: మాకు ఉండవా? చాలా కష్టం తట్టుకోవడం… అది నీలాంటి అందమైన అమ్మయి పక్కనే పెట్టుకొని…

లక్ష్మి: (నవ్వు తు).. నేను అమ్మయిని కాదు బాబు…నాకు కొడుకు వున్నాడు

నేను: నీకు కొడుకు వున్నాడు అని తెలియడం లేదు…

లక్ష్మి: నేను వెళ్తాను బాబు….

1 Comment

  1. Bro story chala bagundhi ilane continue chyndi madhylo spodhu plzz?

Comments are closed.