నేను నా ఫ్రెండ్స్ – Part 2 280

ప్రత్యూష: అంటే కోర్సు లేకుండా job కష్టమా…నేను అంత కట్టలేను

నేను: B.Tech అయిపోయి 1 year దాటిపోయింది కదా… ఫ్రెషర్ జాబ్స్ కష్టం… ఎదో ఒక కోర్స్ చేయాలి…

ప్రత్యూష: అంత మనీ కట్టలేను … మీ కంపెనీ లో ఏదైనా job..

నేను: మా కంపెనీ లో రావాలి అంటే ఏదైనా technology లో ఎక్స్పీరియన్స్ వుండాలి… నువ్వు కోర్సు complete చేస్తే మా కంపెనీ లోకి తీసుకుంటా…

ప్రత్యూష: సరే అంది.. కానీ ఇప్పుడు అంత కట్టలేను

నేను: సరే వేరే ఇన్స్టిట్యూట్ ఒకటి వుంది… అందులో జాయిన్ కా… కానీ నేను వచ్చి మాట్లాడాల్సి వుంటుంది…మనీ కొద్దిగా లేట్ గా ఇచ్చినా ఓకే వాళ్ళకి…

ప్రత్యూష: మనీ కొద్దిగా తక్కువ వున్న దగ్గర జాయిన్ అవ్వుతా

నేను: నాకు saturday కుదురుతుంది… saturday వెళ్దాం….ఈలోపు నేను వాళ్లతో మాట్లాడుతా… నాకు friday ఒక ఈవెనింగ్ ఒక సారి కాల్ చేయి… saturday కలుద్దాం..

ప్రత్యూష: thankyou అండి

కాల్ తరవాత నేను (కుసుమ) శాలిని కి కాల్ చేశా… తనుకూడా కొద్దిగా help చేయి అని చెప్పింది..నేను ఓకే చెప్పి తనని రమ్మని చెప్పా… కానీతనకి ఓకే కాల్ సెంటర్ లో job వచ్చింది… వీక్ డేస్ రాలేను అని చెప్పింది saturday or సండే వస్తా అని చెప్పింది.. నేను సండే రమ్మని చెప్పా

ఇంకా ఆ వీక్ మాములుగానే గడచి పోయింది…స్వాతి , కుసుమ నా wife శిరీష తో ఫోన్ లో మాట్లాడే వాణ్ణి రోజు కాని ఎవ్వరితో కలవడం కుదరలేదు…లక్ష్మి ని కూడా దేన్గడ కుదరలేదు.. వాళ్ళ హస్బెండ్ ఇంట్లోనే వుడటం వల్ల ఈవెనింగ్ కొద్ది సేపు సల్లు పిసికించుకొని వెళ్ళేది.. ఒకరోజు(గురువారం) వంట వద్దు అని చెప్పి ఒక రౌండ్ వేసుకున్నాం…

శ్రావని friday కలిసింది… ఆరోజు ఇద్దరం కలసి లంచ్ చేసాం.. నార్మల్ గా మాట్లాడుకున్నాం.. ఇంట్లో విషయాలు… నా wife గురించి.. శ్రావని సెక్సీ గా వుంది కానీ తన గురించి నాకు తెలుసు … ఎవ్వరిని పెద్దగ కేర్ చేయదు… నేను పెద్దగ పట్టించుకోలేదు.

friday ఈవెనింగ్ ప్రత్యూష కాల్ చేసింది… రేపు ఎక్కడ కలుద్దాం అని అడిగా… తను రేపు hitech city సైడ్ వస్తున్నా .. సైబర్ టవర్స్ దగ్గర కలవ వచ్చు అని చెప్పింది… అక్కడి నుంచి… ఇన్స్టిట్యూట్ కి వెళ్దాం అని చెప్పింది….

1 Comment

  1. Bro story chala bagundhi ilane continue chyndi madhylo spodhu plzz?

Comments are closed.