నేను నా ఫ్రెండ్స్ – Part 2 280

నేను: ఎటు వెళ్ళలేదు.. ఇంట్లోనే వున్న.. ఫ్రెండ్ వస్తే… ఇద్దరం కొద్దిగా పార్టీ అలా

లక్ష్మి: మరి నన్ను ఎందుకు వద్దు అన్నారు… పని చేసుకునేదాన్ని కదా..

నేను: వాడు అంత మంచి వాడు కాదు… అందుకే వద్దు అన్న

లక్ష్మి: మంచి వాడు కాదు అంటే…ఎం చేస్తాడు ఏంటి…చంపెస్తాడా?

నేను: వాడు అసలే అమ్మయిల పిచ్చోడు.. నిన్ను చుస్తే వదలదు అని….ఏమైనా చేస్తాడు… వాడు పోలీస్ CI … పెద్ద పెద్ద వాళ్లతో కనెక్షన్స్ వున్నాయి…నువ్వు అసలే చాల అందంగా వున్నావ్… అందుకే వద్దు అన్నా

లక్ష్మి: (కొద్దిగా భయం గా మొహం పెట్టి) అమ్మో అలానా….

నేను: నేను నిన్ను కాపాడా…ఇంతకుముందు వాడు నేను కలసి వుండే వాళ్ళం.. ఆ ఇంట్లో పని మనిషి నీ లాగ చాలా అందంగా వుంటుంది…వాళ్ళ ఆయనపైన దొంగ కేసు పెట్టి భయపెట్టి లొంగ దీసుకున్నాడు… ఇష్టం వచ్చి నట్టు వాడుకున్నాడు… నిన్ను చుస్తే వదలదు అని

లక్ష్మి: మల్లి వస్తే చెప్పండి .. నేను రాను

నేను: ఇప్పుడు అప్పుడే రాడు… వేరే వూరు కదా..

లక్ష్మి: ఎం చేసారు 2 డేస్…

నేను: ఎదో చేసాం… అవి అన్ని చెప్పకూడదు… పార్టీ అనుకో… నువ్వు ఎం చేసావ్?

లక్ష్మి: ఎం వుంటాయి బాబు …పని… అందరి ఇంట్లో పని చేసుకోవడం అంతే… మా ఆయన కూడా లేదు… మా అత్తకి బాగో లేకపోతె ఊరికి పోయాడు నిన్న… అదివారం వస్తాడు

నేను: నీకు కొడుకు వున్నాడు కదా.. మరి ఎక్కడ పెట్టావు .. ఎంత age?

లక్ష్మి: నా కొడుకుకి 1.5 సంవత్సరాలు.. మా అక్క దగ్గర పెట్టా .. అదే బడ్డి కొట్టు రాజు వాళ్ళు

నేను: తీసుకొని రాకపోయావ్… ఇక్కడ వుండే వాడు కదా…

లక్ష్మి: సరే బాబు… తీసుకొని వస్తా….

నేను: ఒక్కదానివే ఎలా వుంటావ్…

లక్ష్మి: ఉంటా బాబునాకు అలవాటే…

నేను: నాకు మాత్రం చాలా కష్టం గా వుంది…నా wife కూడా లేదు కదా…

లక్ష్మి: ఐతే వెళ్లి రాకపోయారు మీ wife దగ్గరకి

1 Comment

  1. Bro story chala bagundhi ilane continue chyndi madhylo spodhu plzz?

Comments are closed.