పుచ్చపువ్వులాంటి పున్నమి వెన్నెల – Part 1 151

“ముందు ఒట్టువేయ్…..” చేయిచాపింది. అనుమానంగానే చేయికలిపింది చంద్రమ్మా. వరలక్ష్మి చేతికున్న ఉంగరాన్ని చూసి అవాక్కయిపోయి నిల్చున్న చంద్రమ్మకి రాత్రంతా జరిగిన భాగోతాన్ని పూసగుచ్చింది. అప్పుడు చంద్రమ్మ చెప్పిన సంగతివిని వరలక్ష్మి భూమికంపించినతగా ఖంగారుపడిపోయింది. ఇద్దరిమధ్యా అరగంటకిపైగా వ్యవహారం నడిచింది. చివరగా అదొక కొలిక్కివచ్చి చంద్రమ్మ చేయాల్సిన పనేంటో చిన్నగా చెప్పింది వరలక్ష్మి.
“ఓస్ ఈమాత్రానికేనా……………! ” అంటూ గట్టిగా చేతిని ఊపేస్తూ సంబరపడిపోయింది చంద్రమ్మ.
అయిదారునిమిషాల్లో చంద్రమ్మ చేతిలోది వరం ఒంటిమీదకీ, వరం ఒంటిమీద్ది చంద్రమ్మ చేతిలోకి మారిపోయింది.
చిరునవ్వుతో చంద్రమ్మ వెల్లబోతుంటే భుజంపట్టుకుని ఆపి వరలక్ష్మి!
” చాకలంటే చాకలి
చురుకైన పెనురోకలి!
తరుణోపాయం చూడవే చెలీ
తడవకే తీరేదికాదే కడుపాకలి!!” అంది

వరధనమంటే వరధనమే మరి
మరుధనముంటే మర్ధనమైనాసరి
పరధనమంటే పడనిదేమరి
పక్కమమంచమైతేనే సరిసరి!
అంటూ చేయి చాపింది చంద్రమ్మ. ఒక్కక్షణమాలోచించకుండా చేయి కలిపింది వరలక్ష్మి.
“ఎవరిసొమ్ము వారిది- ఒకరిసోకు మరొకరిది” అంది చాకలి చంద్రమ్మ!
********************************************
ఉదయాన్నే బండి దిగి పెళ్ళాన్ని చూసి ఊక్రోషంతో వొస్తున్న మొగుడికి ఎదురెళ్ళింది వరలక్ష్మి. తప్పుచేసికూడా సిగ్గులేకుండా తలెత్తుకుని ఎదురొచ్చిన పెళ్ళాన్ని అందరిముందూ ఏమీ అనలేక ముఖం తిప్పుకుని ఇంట్లోకి నడిచి కాళ్ళుకడగసాగాడు. మరికొంచెం బింకంగా ఎదురెళ్ళి నిల్చుని తుండుగుడ్డందించి…”నేనప్పుడే మీకు వెగటైపోయాను కదూ!?” అంది
ఊహించని ఆ మాటకి వింతగా చూసాడామె ముఖంలోకి
అంతలోనే మళ్ళీ అందుకుంది “మహానుభావా కనులారా గాంచితిని మీ మగతనమ్ము! ఎవర్తె అదీ? ఏమైనా ఉంటే నాతో చెబితే నేనే ఏర్పాటు చేస్తాకదా! దొగలా అలా దొడ్డిలో కాకుండా మనింట్లోనే మకాంపెడితే కాదంటానా? ఎడాపెడా ఇద్దర్నీ సుఖపెట్టే మగతనం నా మొగుడిసొంతమంటే నాకుమాత్రం గర్వంకాదూ…..” అంది బేలగా
దాంతో పూర్తిగా అయోమయంలో పడిపొయాడా ఒకటిన్నర బుర్రున్న మొగుడు.
ఇంతలో చాకలి చెంద్రమ్మ సమయానికి ఇంట్లోకి దూరి
‘అమ్మా బట్టలేమైనా వేస్తారా!’ అంటూ మూటను విప్పింది. అందులో ఒక చీరనుచూసి ఆకర్షితుడైన వర్ధనం చకచకా వెళ్ళి ఈదెవరి చీరే? అన్నాడు.
‘అదా! ఆ పెళ్ళికి వచ్చిన పట్నం జంటల్లో ఒక అమ్మడుది. పాపం రాత్రే ఉతుకి ఇచ్చినదాన్ని ఉదయాన్నే నాకు బహుమానంగా ఇచ్చి ఇందాకే పట్ణం వెళ్ళి పోయింది. ఆకొత్తజంట మహా ఇదిగా చిలకా గోరింకల్లా ఉంటారుబాబూ! అలాగే అమ్మగారూ రాత్రినేనిచ్చిన చీరను ఇప్పుడు నాకిస్తారేమోనని వచ్చానుగానీ…అందరూ ఒకలా ఉంటారా?’ అంది కదిలిపోతూ!

1 Comment

  1. చాలా బాగుంది కథ ఇలా ఆలోచింప చేసే కధలు దానిలో కొంచం మసాల ఎక్కువ పెట్టండి

Comments are closed.