పుచ్చపువ్వులాంటి పున్నమి వెన్నెల – Part 1 151

సాక్షాత్తూ తన మొగుడు. వర్ధనరావ్! ఇంకేముందీ! తొడలమధ్యలో దొంగమొగుడు-తనకూ స్వర్గానికీ మధ్య తాలికట్టిన యముడు!
హఠాత్తుగా….ఏమండీ…కాపాడండీ! అన్న అరుపు అగంతకుడ్ని దాటిపోలేదు. ఇకచూడు దొంగమొగుడు పలాయనం తధ్యం! అనుకుంటుంటే పారిపోటానికి ప్రతిగా లోనికి బలంగా దూరిపోయాడు. మొగుడ్నిచూసి ఆగిపోయిన గుండెను రంకుమొగుడు గూటిoచి మళ్ళీ చైతన్యం కల్పించినట్టనిపించిందామెకు.
వరానికి భయంకన్నా విస్మయం పెరిగిపోయింది.
ఒంటిగా పట్టుబడేకన్నా ఈ జంటదొంగాట ఎక్కడో కొద్దిపాటి ధైర్యాన్నిచ్చింది. మరోసారి చిన్నగా అవబోయ్….అగంతకుడి బలమైన పోటుకి కిక్కురుమనకుండా ఊరుకుండిపోయింది. తనపిచ్చిగానీ తనిప్పుడు అరవలేదు, ఆ పరిస్థితిలో తనకుతానై మొగున్ని పిలవలేదు. తేలుకుడుతున్న దొంగాయె! కాలుజారుతున్న ‘నంగా ‘యె!
మనసంతా నీరసంగా…బుర్రంతా అయోమయంగా ….తనగుండే చప్పుడు తనకే వినిపించేలా.
‘వెళ్ళిపో వర్ధనం! నువ్విది చూల్లేవూ, చూసి బ్రతకలేవు….దేవుడా! మమ్మల్నిలాగే భూమిలో కూరుకుపోనివ్వూ! మూగగా ఆమె మనసు వేడుకుంది. తనపిచ్చిగానీ! కోరుకోగానే పుడమితల్లి కడుపులో దాచుకోడానికి తానేం ‘సీత’గనుకనా. కానీ ఆసమయంలో దేవుడామె పక్షాన లేడేమో!
అప్పటికి చీకటికి అలవాటయిన వర్థనరావ్ కళ్ళు ఆ మూలలో….ఒక్కరుకాదూ…ఇద్దరున్నట్టూ….పైగా వారిమధ్యేం జరుగుతుందేమిటో ఊహించేసినట్టుగా…..ఈసారి గట్టిగా “వరలక్ష్మీ….!” అని పిలిచాడు. ఫలితం శూన్యం! ఆమె హృదయం దుఖ్ఖంతో ఉబికిపోయింది. అయినా కౌగిలిబిగింపుకి కదల్లేక అలానే ఉండిపోయింది.

‘ఆ వచ్చేవాడేవడైతేనేం ? ఇది నా సొంతం! నేనొదలా’…అన్నట్టు మరింతగా కౌగిలిబిగించాడా అగంతకుడు……
ఇంతలో ఆవేశంగా అడుగులేస్తున్నతను కాలికి ఏదో అడ్డు తగిలి చిన్నగానే కింద తూలి పడ్డాడు…..
ఉత్కంఠలో ఇద్దరూ!
విసురుగా పైకిలేవలేదు వర్థనుడు. తడిమిచూసి చేతికి చిక్కిన గుడ్డని పట్టుకుని కొన్నిక్షణాలు ఆగాడు.దొంగల్ని పట్టుకోడానికి వచ్చేవాడు హఠాత్తుగా కిందపడటంతో అవమానంగా భావించాడో ఏమో! వెంటానే ఏదో స్ఫూరించినవాడిలా వెనక్కి నాలుగడుగులువేసి వెన్నెల వెలుగులోకి వచ్చి చేతిలోని చీరని ఖంగారుగా కాసేపు గమనించి అలాగే నిలబడిపోయి ఎదో ఆలోచనల్లో ఉన్నట్లు అరనిమిషం ఉన్నాడు.
“వరేయ్…..వర్థనం…..అవలేదా ఇంకా…..!” వీధిలోంచి పెద్దాయన గొంతు. ట్రాక్టరు శబ్ధం ఇంకాస్త పెరిగి వీధిలో కొచ్చినట్టు తెలుస్తోంది.ఓసారి ఆవైపు చూసిన వర్ధనరావ్ విసురుగా ఆ చీరని విసిరికొట్టి …చక చకా బయటికి నడిచాడు.
“అయిపోయిందన్నయ్యా ….ఇదిగో….వొచ్చేసా….” అంటూ మామూలు కంఠంతోనే మరుగైపోవడం….నిమిషంలోపే ఆ ట్రాక్టర్….. శబ్ధం చెవిమరుగైపోవడం జరిగిపోయింది!
మదిలో ఎదో స్ఫురిస్తుంటే వరం మనస్సులో ఆనందం పొంగిపొరలిపోతుంటే….. “అబ్బా!……ఉన్నాడూ!…దేవుడున్నాడు!…..నా పక్షాన్నే …….చంద్రమ్మా! …… దేవతవేనే… నువ్వేనే…..నాపాలిటి…..”అంటూ పరధ్యానంగానే అగంతకున్ని పెనవేసుకుని ముఖమంతా ముద్దులతో నిపేసింది. విస్మయంతో అగంతకుడూ బిగుసుకుపోయాడు.
అంతదాకా ఆమెలో ఆవహించిన భయమిప్పుడిప్పుడే పూర్తిగా వొదిలిపోతూ మనసునుపశమింపజేస్తుంటే ‘అదయ్యా….విషయం! ‘ అన్నట్టు ఓ సారి దిర్గంగా నిట్టూర్చి అతని ముఖంలోకి చూసింది. చీకట్లో ఆ మనిషి ఆనమాళ్ళు ఏమాత్రం తెలీకపోయినా తనకుతానై పెట్టిన ముద్దులతాలూకు మురిపాలు అతని కళ్ళలో మెరుపుల్లా పళ్ళలో ఇకిలింతలుగా కనిపిస్తుంటే అలాగే చూస్తుండిపోయింది….ఒకింత సిగ్గుగా కూడా అనిపించింది!

1 Comment

  1. చాలా బాగుంది కథ ఇలా ఆలోచింప చేసే కధలు దానిలో కొంచం మసాల ఎక్కువ పెట్టండి

Comments are closed.