పుచ్చపువ్వులాంటి పున్నమి వెన్నెల – Part 1 151

పట్నం నుండి తనపెద్దన్న కూతురి పెళ్ళికని వారం రోజులక్రితం ఈ ఊరికొచ్చిన్నప్పున్నించీ పెళ్ళేర్పాట్ల హడావిడిలో ఆ పనికి అసలు వీలుచిక్కల్డంలేదని ఒక్కటే ఇదయిపోతూ మధ్యాహ్నం భోజనాలనంతరం చేయికడుక్కుంటుంటే ఎటునుండో వచ్చి చుట్టుకుని చాటుకి లాక్కెళ్ళిపోయాడు. ‘రాత్రి పదిదాటాక ఆ ధాన్యం గదికి రాకపోయావో మర్యాద్దక్కదు!’ అన్నదానికి ‘ఈగల్లా చూటుకుని వదిలిపెట్టని చుట్టాల్నించి తప్పించుకునెలా రాన్రా ‘మొగుడా !’ అంటే ‘అదంతా నాకుతెలీదు…రాకపోయావో…ఖబర్ద్దార్ ‘ అన్నట్లు వేలుచూపించి వెళ్ళాడు.
సరసులు….మీరు సరిగ్గానే అన్నాను! అన్నది మాటవరసకి కాదూ! అక్షరాలా తాళికట్టిన మొగుడేనండోయ్ ! నిఖార్సయిన నిజ పతివ్రతను నేను !
ఆదినుంచీ…అన్న సమయానికి అరగంట ఆలీసెంగా వస్తాడన్న నిక్కమైన నిందమోసే తనమొగుడు ఈరోజుమాత్రం సాంప్రదాయం తప్పుతాడా! ….నవ్వొచ్చింది. అంతేకాదు అప్పుటికీ తనూ అంతోఇంతో ఆలిసెంగానే వచ్చింది. నిజానికి ఆమిటురావాడం క్రితం రోజుతోకలిపిది రెండోసారి. నిన్న ఇదీసమయానికిలాగే వచ్చి ఆగదిలో కెళ్ళిపోయి దాక్కుంటే మనిషి ఓమానాన రాడాయే! మగవాడయుండీ ముందేవచ్చుంటే తనకి ధైర్యంగా ఉండదూ ! అప్పుటికీ ధాన్యం బస్తాలాచాటునుండి ఎవరో ఉన్నట్ట్లు అలికిడి. ఎవరూ అని అడగలేని తేలుకుట్టినదొంగనుచేసి తనుమాత్రం రాకపోయే ! వెనకనుండి తననెవరో సమీపిస్తున్నట్టనిపించి వోణుకుతో బయటికి చూస్తే అంతదూరాన పండుముసలి అటేపు చేతిలో చెంబుతో కనబడింది….
భయమూ, ఆనందమూ కలగలిపిన గొంతుతో ‘ఏమండోయ్ ! పాపాయమ్మా !’ అంటూ బయటికి పరుగెత్తి ఆమెతో కలిసి ఏదో మాటకలి ‘బ్రతుకుజీవుడా! అనుకుంటూ బయటపడింది.

1 Comment

  1. చాలా బాగుంది కథ ఇలా ఆలోచింప చేసే కధలు దానిలో కొంచం మసాల ఎక్కువ పెట్టండి

Comments are closed.