పుచ్చపువ్వులాంటి పున్నమి వెన్నెల – Part 1 151

ఉదయాన్నే దేభ్యం ముహంపెట్టి పళ్ళికిలిస్తూ ‘వెధవ మందు! మావాడేం కలిపాడోకనీ …క్షణాల్లోనే కల్లు మూతలు పడిపోయాయంటే నమ్మూ! ఈరాత్రికి తప్పకండా…వచ్చేస్తా !’ అన్నమొగున్ని చూస్తే చిర్రెత్తుకొచ్చిందామెకు. ‘ఎంతసేపు ఎదురుచూసావూ! భయంవేయళేదా?’ మళ్ళి అదే వెకిళినవ్వు.
‘నమ్మానుచూడూ ! బుద్దితక్కువై. అదృష్టం బావుందిగాబట్టి పాపాయమ్మ కనబడిందిగానీ ….లేదంటే ఏదయ్యానికికో బలయ్యేదాన్నే ….
‘ఈరోజు తాగనుగా…కానీ అద్భుతంగా అలంకరించుకునీ, మనశోభనం చీరా ! బుట్టెడు మల్లెపూలూ…హీ…హీ… ?’ …!
‘అదీ సమయందాటాక క్షణమాగేదిలేదూ…ఆపైనేమైనా నా పూచీ కాదు !
ఉహల్లోంచి బయటపడి మెల్లిగా గదితలుపు తెరచి గడపకటోకాలూ, ఇటోకాలువేసి ఆగిందామె ! తన్నెవరూ గమనించలేదుకదాని తలతిప్పి కలయ చూస్తుడగానే ……లోపల్నించి తనచేతిని పట్టి లాగడంతో గదిలోకి తూలిపోయింది. లోపలంతా కటికచీకటి !
ఆ హఠాత్ పరిణామానికి క్షణకాలం అదిరిపడినా అంతే త్వరగా తేరుకుని “హమ్మయ్యా ! వచ్చావా మహానుభావా! ఉన్నానని చెప్పొచ్చుగా…హూం…ఈరోజుకూడా ఆలిసెంగా వస్తావెమోనని…….ఏంటా ఆత్రం….కొత్తపెళ్ళికొడుకులా…హూ…హూం .?” సుడిగాలిలా అల్లుకుపోయి నోటికి తాళం వేసినతన్ని తనూ హత్తుకుపోతూ సహకరిస్తూనే ఉక్కిరిబిక్కిరయిపోయిందామె.

1 Comment

  1. చాలా బాగుంది కథ ఇలా ఆలోచింప చేసే కధలు దానిలో కొంచం మసాల ఎక్కువ పెట్టండి

Comments are closed.