పురాణలలో రంకు – శశాంక విజయము 119

చంద్రుడి గురువు మరియు దేవగురువైన బృహస్పతి శాపగ్రస్తుడైన పిదప యజ్ఞ వాటిక కు ఏతెంచుటకు ముఖము చెల్లక అరణ్యమునకు ఏతెంచి ఏకాంత ప్రదేశమున ఒక బిల్వ వృక్షము క్రింద తన శాపవిమోచనమునకై తపము ఆచరించుటకు సంసిద్ధుడయ్యెను. ఇదంతయు రహస్యముగా గమనించుచున్న చంద్రుడు బృహస్పతి ముందుకేగి వారికి సాష్టాంగ నమస్కారమొనర్చి “ ఓ గురుదేవా మీ రాకకై గురుపత్ని మరియు ఆశ్రమమంతయు మిక్కిలి ఆత్రముతో నిరీక్షించుచున్నారు.” అని పలుకగా బృహస్పతి ఆశ్చర్య చకితుడయ్యెను. తన ప్రియ శిష్యుడు తన వెంటనే వచ్చి తన పరాంగన శృంగారము నుండి విలక్షణ శాపము వరకు ఘటితమైన (ఘటితము – జరిగిన) వాటన్నిటికియు సాక్షీభూతుడయ్యెనా (సాక్షీభూతము- రహస్యముగా గమనించు) అనే అనుమానము కలిగెను.

గురువుగారు చకితులై తనని వీక్షించుట గమనించిన చంద్రుడు వారికి అనుమానము కలగకుండా మిక్కిలి సమయస్ఫూర్తితో వ్యవహరించుచు ” ఓ గురుదేవా మీ జాడ గైకొని రమ్మని గురుపత్ని ఆజ్ఞాపించగా మీకై అన్వేవేషించుచు అనేక ప్రదేశములకేగి అలసిన నేను ఈ అరణ్యమున ఒక వృక్షము క్రింద సేదతీరుచుండగా అల్లంత దూరమున ఒక ఋషిపుంగవులు కానవచ్చిరి. గురువుగారి జాడ ఎరుంగుటకై ఆ తపస్విని వేడుకొనవలెనని వడివడిగా ఇచటకు చేరి సాష్టంగ నమస్కారమొనర్చితిని. అంతట ఆ ఋషిపుంగవుల పాదములు నేను అనుదినము ప్రీతితో పూజించు మా గురువుగారి దివ్యపాదముల వలే తోచి పోల్చుకుంటిని. ఆహా ఏమి నా భాగ్యము మా గురువుని కనుగొంటిని అని సంబరపడుచున్నాను” అని పలికెను.

తన ప్రియ శిష్యుడు పలికిన పలుకులు తన మదిలో కలిగిన అనుమానమును పటాపంచెలు చేయుటయేకాక అమితముగా ఊరట కలిగించెను బృహస్పతికి. తన భ్రాతృజ (వదినగారు) తో తానొనర్చిన రంకు గూర్చి చంద్రుడు ఏమియు ఎరుంగడని విశ్వసించిన బృహస్పతి సునాయాసముగా బొంకుటారంభించెను. “ ఓయి చంద్రా, నా ప్రియ శిష్యా, నేను ఈ దేవలోక కల్యాణార్థమై ఒక ఘోర తపమును ఆచరించ తలంచితిని. ఈ అరణ్యమున మా దివ్యరూపము గాంచి ఎవరైనా మమ్ములను గుర్తించి మా తపమును అటంకపరచగల అవకాశము కలదు. అందులకే మేము ఈ వృద్ధ తపస్వి రూపము ధరించితిమి. ఈ తపమును పరిసమాప్తి గావించి శీఘ్రమే ఆశ్రమమునకు ఏతెంచెదము, నీ బావగారైనా విష్ణువు ఆజ్ఞానుసారము నీవు తలపెట్టదలచిన రాజసూయ యజ్ఞమును పర్యవేక్షించి దానిని సఫలము గావించెదము. నీవు అంతవరకు మేము బోధించిన విద్యలెల్లయు మననము గావించుచు నీ గురుపత్నికి ఆజ్ఞను శిరసావహించుచు విధేయుడిగా మసలుకొనుము. ఆశ్రమమునుండి నీవేతెంచిన గురాన్వేషణ కార్యము సిద్ధించెను. కావున, ఇక నీవు మా ఏకాంతమునకు భంగమొనర్పక ఆశ్రమమునకు తరలిపొమ్ము” అని పలికెను.

గురువుగారికి తిరిగి సాష్టాంగ నమస్కారము ఒనర్చి వారి చతురత మరియు మాటకారితనమునకు మిక్కిలి ఆశ్చర్యపడుచు లోలోన అమితముగా నవ్వుకొనుచు వారాజ్ఞాపించిన విధముగా తన గురుపత్ని ఐన తార ఆజ్ఞ మరియు సేవ కొరకై ఆశ్రమమునకు తిరుగు ప్రయాణము ప్రారంభించెను చంద్రుడు.

ఆశ్రమమునకు చేరుకున్న చంద్రుడికి ద్వారమున అతని మరియు అతని గురువుగారి రాకకై మిక్కిలి ఆతృతగా ఎదురుచూచుచున్న అతని గురుపత్ని ఐన తార దర్శనమిచ్చెను. చంద్రుడామెకి సాష్టాంగ వందనం ఒనర్చుచుండగా ఆమె అతనిపై ఆశీర్వచనముల కాక అనేకానేక ప్రశ్నలను గుమ్మరించెను. గురుపత్ని ఆజ్ఞ మేరకు ఆమె ప్రశ్నలన్నిటికి సమాధానముగా తాను సాక్షీభూతుడైన వృత్తాంతమెల్లయు (సాక్షీభూతుడైన వృత్తాంతము – ప్రత్యక్షముగా చూసిన సంఘటనలు) సవినయముగా మరియు సవివరముగా తన గురుపత్నికి విన్నవించెను చంద్రుడు. అటుపిమ్మట తనకు కర్తవ్యబోధన చేయమని ఆమెను ప్రార్థించెను.

2 Comments

  1. kada bagundi

    Andariki ardam ayila Mamul Telugu lo rayi

    Samskrutham vadaku

Comments are closed.