పెళ్లి తరువాత..పెళ్లి ముందు..2 106

అలా వేసుకున్న వెంటనే వాడు తీసేయబోయాడు కానీ నేను అలాగే గట్టిగా పట్టేసుకున్నా. వాడు నా వంక చూసి ఏంటిది అన్నాడు. నేను నవ్వుతూ తెలీదా నీకు అన్నా. వాడు వొదులు అన్నాడు. నేను నువ్వే వదిలించు కో అన్నా. వాడు వదిలించు కోవడానికి చూసాడు కానీ నేను గట్టిగా పట్టేసుకున్న. వాడు ఏం తింటున్నావే ఇంత బలంగా ఉన్నావ్ అంటూ ఇంకా గట్టిగా ప్రయత్నించాడు. వాడలా చేస్తూ ఉంటే నేను వాడిని మురిపెంగా చూస్తూ వాడ్ని పక్కన బెడ్ మీద పడేసి వాడి పైకి ఎక్కా. వాడు నా వంక లెయి అన్నట్లుగా చూసాడు. నేను వాడి వంక చూస్తూ నా నడుము పట్టుకున్నా నీకేం ఫీలింగ్స్ లేవా అన్నా. వాడు చిరాకు గా ఏం ఫీలింగ్స్ కావాలి అన్నాడు. నేను వాడి చేతిని పట్టుకుని నా నడుము మీద పెట్టుకుంటు, ఏం మగాడివి దొరికావ్ రా నాకు, వేరే వాడ్ని పట్టుకొనివ్వవు, నువ్వూ పట్టుకోవు అన్నా నవ్వుతూ. వాడు సీరియస్ గా చూసాడు. నేను నవ్వుతూ సారి అన్నా. వినయ్ గాడు నన్ను అలాగే చూస్తూ మీ నాన్నకు ట్రైనింగ్ తీసుకుంటా అని చెప్పు అన్నాడు. నేను సీరియస్ గా ఫేస్ పెట్టి వాడి మీద నుండి పక్కకు జరిగి వాడి పక్కనే పడుకుంటూ నాకు ఇష్టం లేదు అన్నా. వాడు నా వైపుకు తిరిగి నాకోసం ఇలా చేయకు నేనేం అంత పోసేసివ్ కాదు అన్నాడు. నేను వాడు వంక తిరిగి నువ్వు పోసేసివ్ అని కాదు నాకే ఇష్టం లేదు అన్నా. అలా అంటూ అయినా నువ్వు పోసేసివ్ అని బాధ పడకు, నాకు నువ్వు అలా ఉండడమే ఇష్టం అని అన్నా వాడి వంక తిరిగి వాడి ముఖాన్ని నా ఛాతీ మీద పడుకో బెట్టుకుంటూ. వినయ్ గాడు నా రెండు సళ్ళ మీద మెత్తగా పడుకుంటూ నాకోసం అయితే అలా చేయకు అని అన్నాడు. నేను వాడు తల మీద వెంట్రుకలను నిమురుతూ మరీ ఎక్కువ ఆలోచించకు రా అన్నా. వాడు నా నడుము చుట్టూ చెయ్ వేసి నన్ను వాటేసుకుని గట్టిగా పట్టుకున్నాడు. నేను వాడిని ఇంకా మీదికి లాక్కుంటూ నేను కూడా గట్టిగా వాటేసుకున్నా. అలా ఇద్దరం గట్టిగా వాటేసుకుని పడుకుండి పోయాం. రాత్రి మధ్యలో నాకు మెలుకువ వచ్చింది వాడు ఇంకా నన్ను అలాగే చిన్న పిల్లాడిలా వాటేసుకుని ఉన్నాడు. నాకు ఇది కొత్త ఏం కాదు, చిన్నప్పటి నుండి వాడు ఇలాగే నాతో పడుకుంటూ ఉన్నాడు. నేను కళ్ళు తెరిచి వాడి ముఖం వంక చూసా. వాడు ప్రశాంతంగా నిద్ర పోతున్నాడు. నేను వాడి ముఖం చూసి కాస్త నా తలని పైకి ఎత్తుతూ వాడి నుదురుని ముద్దు పెట్టుకున్నా. అలా పెట్టుకుని వాడి నిద్ర డిస్ట్రబ్ చేయకుండా అలాగే వాడ్ని చూస్తూ ఉండిపోయా. ఎందుకో నాకు వాడ్ని అలా చూస్తూ ఉండడం అంటే నాకు చాలా ఇష్టం, వాడ్ని నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా కూడా ఎందుకో వాడ్ని మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనిపిస్తుంది. అదేంటో నాకు తెలీదు గానీ వాడు మాత్రం నాతో ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి అని నా కోరిక.
చిన్నప్పుడు మొదటి సారి వాడి కోసం వాడి క్లాస్ మేట్ చెంప చెల్లు మనిపించింది నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. వాడు ఆ రోజు ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చి రూపా రూపా వాళ్ళు నన్ను ఎడిపిస్తున్నారే అని ఐదో తరగతి చదువుతున్న వాడు నాతో అనగానే వెంటనే వెళ్లి వాడిని ఏడిపించిన వాళ్ళ క్లాస్ మెట్స్ ను గూబ గుయి మనేలా నాలుగు తగిలించా. ఆ తరువాత నిజానికి తప్పు చేసింది వీడే, వాళ్ళే పాపం అమాయకులు అని తెలిసింది. అలా వాళ్ళు తప్పు చేయక పోయినా కూడా వీడు ఏడ్చుకుంటూ వచ్చాడు అని వెళ్ళి వాళ్ళని కొట్టా., ఆ తరువాత అలా వాళ్ళని కొట్టినందుకు మా అమ్మ నన్ను వాడ్ని ఇద్దరినీ తిట్టి ఒక రెండు రోజులు గోల గోల చేసింది. నాకు మా అమ్మ కోటింగ్ ఇస్తే అక్కడేమో వాళ్ళమ్మ వాడికి కోటింగ్ ఇచ్చింది. కానీ వాడు విచిత్రంగా వాడి అమ్మ వాడిని ఎంత కొట్టినా ఎమనని వాడు, ఇక్కడ మా అమ్మ నన్ను తిట్టినందుకే వచ్చి డైరెక్ట్ గా వాడి బుజ్జి బుజ్జి చేతులతో మా అమ్మనే కొట్టడానికి ప్రయత్నించాడు. అది చూసి నేను చాలా ప్రవుడ్ గా ఫీల్ అయ్యా, అప్పటి నుండి కుదిరింది మా ఇద్దరికీ..

6 Comments

  1. Dinni sex storie antara close ceyandi

    1. Velli vaani madda kudu
      “>

  2. Vijayraj Nuthalapati

    Nice story super

  3. Super story bro waiting for part 3 pls post quickly

  4. Bro sex content lekuda enduku bro
    Kudirithe add chey lekapotge close chey

Comments are closed.