పెళ్లి తరువాత..పెళ్లి ముందు..2 106

అప్పుడు నుండి మొదలైంది ఇద్దరం ఓకే చోట పడుకోవడం. వాడు రోజూ మా ఇంటికి వచ్చి పడుకునే వాడు. అప్పుడప్పుడు మా అమ్మ అనేది మా నాన్నతో అది పెద్దగయ్యింది ఇలా వాడితో పడుకోవడం ఏం బాగుంటుంది అని. కానీ మా నాన్న దాన్ని పెద్దగా పట్టించు కొక పోగా పోనీ లేవే దానికి తమ్ముడే కదా వాడు అని అన్నాడు. అప్పటి నుండి మా నాన్న చెప్పడం తో మా అమ్మ ఈ విశయం లో జోక్యం చేసుకోలేదు. అలా మేము ఓకే రూం లో ఒకే బెడ్ మీద రోజూ పడుకునే వాళ్ళం. ఒకరోజు మా ఇంటికి బంధువులు వస్తె మా అమ్మ నా రూం లోనే మా అన్నను కూడా పడుకోమని చెప్పింది. కానీ అప్పటికే నేను ఇంకా నా డార్లింగ్ విన్ను గాడు వాటేసుకుని పడుకుని ఉన్నాం. అది చిన్న బెడ్ కావడం తో మా అన్న కాస్త సర్దుకుంటూ పడుకోవాలని చూసాడు. రాత్రి మధ్యలో ఎదో కదలిక వస్తుంటే లేచి చూసా. మా అన్న వినయ్ గాడితో గొడవ పెట్టుకున్నాడు. నువ్వు కింద పడుకో అంటే నువ్వు కింద పడుకో అంటూ. నేను అది చూసి కోపంగా నిద్ర లో ఉన్నట్లుగా నటిస్తూ మా అన్నను కాలితో గట్టిగా కొట్టా. అంతే దెబ్బకు వాడు కింద పడిపోయాడు. విన్ను గాడు నా వంక చూసాడు. నేను కళ్ళు తెరిచి కన్ను కొట్టా. వాడు నవ్వి నన్ను వాటేసుకున్నాడు. కింద పడిన మా అన్న అమ్మా అమ్మా అని అరుస్తూ మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. బయట మా అమ్మ రమేష్ ను చూసి ఏంటిరా ఏమైంది అని అంది. రమేష్ గాడు జరిగింది చెప్పాడు. దాంతో వాడ్ని పట్టుకుని నా రూం కు వచ్చింది. కానీ అంతలో నేను, విన్ను గాడు ఇద్దరం చేతులు కాళ్ళు బార్లా చాపుకుని బెడ్ మీద కొంచెం కూడా స్పేస్ లేకుండా పడుకున్నాం. మా అమ్మ అది చూసి నాటకాలు వేస్తున్నారు వీళ్ళు బాగా అని అంటూ అక్కడే వున్న ఒక పిల్లో ని తీసుకుని నా ముఖం మీదికి వేసింది. నేను సైలెంట్ గా కళ్ళు మూసుకుని ఉండిపోయా. మా అమ్మ మా ఇద్దరినీ చూసి పదరా నాతో పడుకుందువు వీళ్ళు మాట వినరు లే అని అంటూ మా అన్నను తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళగానే నేను ఇంకా విన్ను గాడు కళ్ళు తెరిచి ఒకరిని ఒకరం చూసుకుని నవ్వుకున్నాము. తరువాత పెద్దగయ్యే కొద్దీ మా మధ్య రిలేషన్ ఇంకా గట్టిగా అవుతూ వచ్చింది. ఒకరోజు నేను వినయ్ గాడి ఇంట్లో నా ప్యాంటీ వదిలేసి వచ్చాను. ఆరోజే వాడి అమ్మ వాడి రూమ్ క్లీన్ చేయడానికి వచ్చింది అలా వచ్చినప్పుడు వినయ్ గాడి డ్రాయేర్ లతో పాటు నా ప్యాంటీ కనిపించింది తనకు. అది చూడగానే మా అమ్మకు ఫోన్ కొట్టి జరిగింది చెప్పింది. అంతే వెంటనే మా అమ్మ ఆగమేఘాల మీద నా రూం లోకి వస్తూ ఇంకో సారి వాడి రూం కు వెళ్లావ్ అంటే చంపుతా అని బెదిరించింది. మనం బెదిరి పోతామా ? గట్టిగా నా రూం కు లాక్ వేసుకుని ఒక రోజంతా తినకుండా కూర్చున్నా. దెబ్బకు మా నాన్న అమ్మా, ఇంకా వినయ్ గాడి అమ్మా నాన్న అందరూ దిగి వచ్చారు. నా రూం బయట నిలబడి డోర్ కొడుతూ తీయవే తలుపు అని అంటూ ఉన్నారు. నేను వాళ్ళకి చెప్పా, వినయ్ గాడితో నన్ను పడుకొనిస్తా అంటేనే నేను తలుపు తీస్తా అని. దానికి వాళ్ళు సరెలేవే ముందు తలుపు తీయి అని అన్నారు. కానీ నేను వాళ్ళ మాటలు నమ్మలేదు, వెంటనే వాళ్ళతో నిజంగా నన్ను పడుకొనిస్తాను అని మా అమ్మ మీద వొట్టేసి చెప్పండి అని అన్నా. అంతే మా అమ్మ షాక్ అయ్యింది. తరువాత మా నాన్న మెల్లగా తలుపు తడుతూ రేయ్ నాన్నా నా మీద నీకు నమ్మకం ఉంది కదా నేను నీకు మాట ఇస్తున్నా నువ్వు ఎప్పుడైనా వాడితో పడుకో ఎవ్వరూ ఏమనరు సరేనా అన్నాడు.

6 Comments

  1. Dinni sex storie antara close ceyandi

    1. Velli vaani madda kudu
      “>

  2. Vijayraj Nuthalapati

    Nice story super

  3. Super story bro waiting for part 3 pls post quickly

  4. Bro sex content lekuda enduku bro
    Kudirithe add chey lekapotge close chey

Comments are closed.