నేను మా అమ్మ ను చూసి ఏం చెప్పి పంపించాడో చెప్పు అన్నా. అంతే ఆ మాట విన్న మా అమ్మ కొంచెం తడబడి మళ్ళీ మామూలు అవుతూ రేయ్ నాన్నా ఆమే వస్తా నన్నప్పుడు వద్దంటే ఏం బాగుంటుంది చెప్పు అంది. నేను కోపంగా ఇదేనా చెప్పి పంపాడు నీతో అన్నా. మా అమ్మ నా దగ్గరికి వస్తూ అంటే ఆయన చెప్తేనే ఇలా వచ్చా అనుకుంటున్నావా ? నిన్ను కూడా ఆయన చెప్తేనే కన్నాను అనుకుంటున్నావా ? అంది. నేను తన వంక చూసా. తను ప్లీస్ రా కన్నా చెప్పింది విను ఇదంతా నీ కోసమే కదా చెప్తుంది అంది. నేను తన ముఖం చూసి అబ్బా సరేలే వెళ్తా ఇక నువ్వు వెళ్ళు అన్నా. వెంటనే మా అమ్మ హ్మ్మ్ సరే అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది.
అప్పుడు అనిపించింది రేపొద్దున నాకు కూడా ఇలాగే ఒక కొడుకు పుడితే వాడికి డైరెక్ట్ గా చెప్పలేక ఇలా నా పెళ్ళాన్ని పంపించి వాడికి చెప్పిస్తానా ? అని. ఇంకో పడైదు నిమిషాల్లో రెడీ అయిన నేను బయటకు వస్తూ ఆలోచించా, కరెక్ట్ గా టైం కే పోవాలా ? లేట్ అయితే పోతే ఏమవ్వుద్ది ? అయితే తీసేస్తుంది జాబ్ నుండి లేదంటే మూసుకుని ఉంటుంది అంతే కదా అని అనిపించింది. వెంటనే మళ్ళీ రూం లోకి వెళ్తూ బెడ్ మీద కూర్చున్నా. కాసేపటికి బయట హార్న్ వినిపించింది. నేను కిటికీ లో నుండి చూసా. తను ఇంటి ముందు కార్ లో వుంది. నేను తన వంక చూసా. బ్లూ కలర్ శారీ లో అప్సరస లా తయారు అయ్యి వచ్చింది. నేను అనుకున్నా దీనెమ్మ ఎవడు చేసుకుంటాడో కానీ అదృష్టవంతుడు అని. అలా అనుకుంటూ ఉండగా అంతలోనే అదేదో నేనే చేసుకుంటే పోలా ? అని అనిపించింది. అంతే వెంటనే చి ఛీ ఇది దగ్గర నుండే కాదు దూరం నుండి కూడా నన్ను అట్రాక్ట్ చేస్తుంది, దీంతో జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడే రూప ఇంకో సారి హార్న్ కొడుతూ పైన నేను నిలబడి ఉన్న విండో వంక చూసింది. తను చూస్తుంది అని వెంటనే పక్కకు తప్పుకున్నా. నేను అలా తప్పుకోవడం తనకి కనిపించింది. నేను అలా చేయడం చూసి ఉఫ్ అని అనుకుంటూ కూలింగ్ గ్లాసెస్ తీసేసి కార్ దిగింది. దిగి లోపలికి వచ్చింది. అలా వస్తుండగా ఇక్కడ మా అమ్మ నా రూం దగ్గరికి వచ్చింది. వచ్చి ఏరా ? ఇంకా రెడీ కాలేదా అంది. నేను లేదు మా ఇంకో అర గంట అని అన్నా. దాంతో మా అమ్మ ఇంత సేపు ఏం చేస్తున్నావ్ ? రూప కూడా వచ్చింది అంటూ ఉండగా అక్కడ రూప ఇంట్లోకి వస్తూ మా నాన్నకు హెలో చెప్పింది. మా నాన్న నవ్వుతూ విష్ చేసి ఇంకా రెడీ అవుతున్నాడు అన్నట్లుగా సైగ చేసాడు. దాంతో రూప నా రూం వంక చూసి నేను చూసుకుంటాలే అంటూ అక్కడ నుండి పైకి వచ్చింది. మా అమ్మ ఇక్కడ నా రూం దగ్గర ఉండడం చూసి ఆంటీ బాగున్నారా అంది.
Dinni sex storie antara close ceyandi
Velli vaani madda kudu
“>
Nice story super
Super story bro waiting for part 3 pls post quickly
Good story keep going
Bro sex content lekuda enduku bro
Kudirithe add chey lekapotge close chey