పెళ్లి తరువాత..పెళ్లి ముందు..2 106

నేను తన వంక సీరియస్ గా చూసా. తను తల తిప్పుకుంది. నేను గాలి పీల్చి వదులుతూ కాసేపు మౌనంగా ఉండి, వెంటనే తనతో ఏమో రూపా నాకు ఇదంతా తెలీదు. నాకైతే ఇలా చేయాలి అని లేదు అంటూ తనని చూసి, నువ్వు నన్ను ప్రేమించినా, నేనైతే నిన్ను ప్రేమించలేను అన్నా. తను నా వంక సీరియస్ గా చూసింది. నేను అది చూసి నాకు తెలుసు నువ్వైతే నువ్వు అనుకున్నది ఎలాగైనా పట్టుపట్టి సాదిస్తావ్ అని కానీ ఈ విశయం లో మాత్రం అలా జరగదు అని కచ్చితంగా చెప్తున్నా అన్నా తన వంక చూసి. తను సైలెంట్ గా ఉంది. అది చూసి నేను కూడా సైలెంట్ అయిపోయా.
కాసేపటికి రూప మాట్లాడుతూ వినయ్ నీ ప్రాబ్లెమ్ ఎంటి చెప్పు అంటూ నన్ను చూసింది. నేను మౌనంగా తనని చూసా. దాంతో తను నన్ను చూస్తూ నీ ప్రాబ్లెమ్ ఎంటి ? మా నాన్న మాటను నేను ఎదిరిస్తున్నా, మా అన్న కు ఇష్టం లేకుండా ప్రేమిస్తున్నా అంతే కదా అంది. నేనేం పలకలేదు. తను నన్ను చూసి నేను వాళ్ళని హ్యాండిల్ చేసుకోగలుగతాను వినయ్ నువ్వు దీనికే ఇంత భయపడాల్సిన అవసరం లేదు అంది. తను అలా అనగానే తన వంక చూసా. తను నన్ను చూసి ఇంకా చెప్తూ నేను వాళ్ళని కన్విన్స్ చేసుకోగలుగుతా వినయ్, నన్ను నమ్ము, నీకు నా సైడ్ నుండి ఎటువంటి ప్రాబ్లెమ్ రాకుండా నేను చూసుకుంటాను అంది. అది విని నేను ఏమీ చెప్పలేక ఊరుకుండి పోయా..
నేను అలా ఏమీ అనకపోయే సరికి తను నాకు కొంచెం దగ్గరగా వచ్చింది. నేను ఏమీ అనలేదు తను నా బుజం మీద చెయ్ వేస్తూ నన్ను చూసి, అనోసరంగా వాటి గురించి అలోచించి మనసు పాడు చేసుకోకు వినయ్ వాళ్ళ గురించి నేను చూసుకుంటాను. అనోసరంగా వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తావ్ ? చెప్పు అంటూ నీకు మాత్రం నన్ను ప్రేమించాలి అని లేదా ఎందుకు మనసులో దాచుకుంటావ్ ? అంది నన్ను ప్రేమగా చూస్తూ.
తను అలా అనగానే నేను తనని చూస్తూ నేను మనసులో దాచుకున్నా అని నీకు చెప్పనా రూపా అన్నా. దానికి తను కొద్దిగా సీరియస్ గా చూసింది. నేను తల పైకి ఎత్తుతూ తనని చూస్తూ రూపా నేను నిన్ను ప్రేమిస్తున్నా అని అనుకోకు, నిజంగా నాకు అలాంటి ఉద్దేశం లేదు అన్నా. అలా అంటూ నేను నిన్ను ప్రేమించాలి అని కూడా అనుకోవడం లేదు అన్నా. ఆ మాట అనగానే రూప మొహం కోపంగా మారిపోయింది. నేను అది చూసి ఇంకా చెప్తూ నువ్వు అనుకోవచ్చు నేను ఇదేదో కావాలని చెప్తున్నా అని.

6 Comments

  1. Dinni sex storie antara close ceyandi

    1. Velli vaani madda kudu
      “>

  2. Vijayraj Nuthalapati

    Nice story super

  3. Super story bro waiting for part 3 pls post quickly

  4. Bro sex content lekuda enduku bro
    Kudirithe add chey lekapotge close chey

Comments are closed.