బార్బిరకుడిని 377

భక్త జనం, పర్వదినం

ఉత్తరాదిన ఎన్నో వేల కుటుంబాలకు �ఖాటు ఖ్యాం� ఒక ఇలవేల్పు. అందుకే ఎక్కడెక్కడి నుంచో ఖాటు శ్యాంను దర్శించుకునేందుకు లక్షలాది మంది ఈ గ్రామానికి చేరుకుంటారు. ఖాటు శ్యాం కేవలం కృష్ణుడి పేరు మాత్రమే కాదు, కృష్ణుని అంశ సైతం ఉన్న దైవంగా భావిస్తారు. అందుకే శ్రీకృష్ణునికి సంబంధించిన పండుగలన్నీ ఇక్కడ ఘనంగా జరుగుతాయి. ఇక ఖాటు శ్యాం జన్మించిన శుక్ల పక్ష ఏకాదశి, ఆయన తలను దానం చేసిన శుక్ల పక్ష ద్వాదశి తిథులలో ఆలయం కిక్కిరిసిపోతుంది. పిల్లలకు తలనీలాలను అందించేవారు. కోరికలను తీర్చమంటూ నిషాన్* పేరుతో ఆలయంలో జెండాను ఉంచేవారు ఖాటుకు పోటెత్తుతారు. ఇక ఆలయంలో ఖాటు శ్యాంను ప్రతిష్టించిన �ఫల్గుణ శుద్ధ ఏకాదశి� సందర్భంగా జరిగే ఫాల్గుణ మేళా గురించి చెప్పుకొనేందుకు మాటలు చాలవు. పాదయాత్రలు చేసుకుంటూ, భజనలు పాడుకుంటూ, ప్రసాదాలు పంచిపెట్టుకుంటూ లక్షలాది మంది జనం ఈ జాతరకు చేరుకుంటారు. ఆ సమయంలో ఖాటు అనే కుగ్రామం కాస్తా ఒక జనసంద్రంగా మారిపోతుంది.
అహ్మదాబాద్* మొదల్కొని, నేపాల్* వరకూ శ్యాంబాబాకు అనేక ఆలయాలు ఉన్నాయి. శ్యాంబాబాబా, బలీయదేవ్*, తీన్* బాణ్ ధారి, ఖాటు నరేష్*, మోర్వీ నందన్*… ఇలా ఆయనకు అనేక పేర్లు ఉన్నాయి. ఏ ఆలయంలో కొలిచినా, ఏ పేరుతో పిలిచినా పలికే కలియుగదైవం శ్యాంబాబా అన్నది ఉత్తరాది భారతీయుల నమ్మకం.
భక్త జనం, పర్వదినం ఉత్తరాదిన ఎన్నో వేల కుటుంబాలకు �ఖాటు ఖ్యాం� ఒక ఇలవేల్పు. అందుకే ఎక్కడెక్కడి నుంచో ఖాటు శ్యాంను దర్శించుకునేందుకు లక్షలాది మంది ఈ గ్రామానికి చేరుకుంటారు. ఖాటు శ్యాం కేవలం కృష్ణుడి పేరు మాత్రమే కాదు, కృష్ణుని అంశ సైతం ఉన్న దైవంగా భావిస్తారు. అందుకే శ్రీకృష్ణునికి సంబంధించిన పండుగలన్నీ ఇక్కడ ఘనంగా జరుగుతాయి. ఇక ఖాటు శ్యాం జన్మించిన శుక్ల పక్ష ఏకాదశి, ఆయన తలను దానం చేసిన శుక్ల పక్ష ద్వాదశి తిథులలో ఆలయం కిక్కిరిసిపోతుంది. పిల్లలకు తలనీలాలను అందించేవారు. కోరికలను తీర్చమంటూ నిషాన్* పేరుతో ఆలయంలో జెండాను ఉంచేవారు ఖాటుకు పోటెత్తుతారు. ఇక ఆలయంలో ఖాటు శ్యాంను ప్రతిష్టించిన �ఫల్గుణ శుద్ధ ఏకాదశి� సందర్భంగా జరిగే ఫాల్గుణ మేళా గురించి చెప్పుకొనేందుకు మాటలు చాలవు. పాదయాత్రలు చేసుకుంటూ, భజనలు పాడుకుంటూ, ప్రసాదాలు పంచిపెట్టుకుంటూ లక్షలాది మంది జనం ఈ జాతరకు చేరుకుంటారు. ఆ సమయంలో ఖాటు అనే కుగ్రామం కాస్తా ఒక జనసంద్రంగా మారిపోతుంది. అహ్మదాబాద్* మొదల్కొని, నేపాల్* వరకూ శ్యాంబాబాకు అనేక ఆలయాలు ఉన్నాయి. శ్యాంబాబాబా, బలీయదేవ్*, తీన్* బాణ్ ధారి, ఖాటు నరేష్*, మోర్వీ నందన్*… ఇలా ఆయనకు అనేక పేర్లు ఉన్నాయి. ఏ ఆలయంలో కొలిచినా, ఏ పేరుతో పిలిచినా పలికే కలియుగదైవం శ్యాంబాబా అన్నది ఉత్తరాది భారతీయుల నమ్మకం.
______________________________
ఇలాంటి మరిన్ని బొమ్మల కోసం కింద ఉన్న లింక్ ను నొక్కండి

నా మొండెం ఏమైందో తెలియాలంటే నా గురించి చెప్పాలి …….
నా తండ్రి ఘటోత్కచుడు ,తల్లి అహిలవతి .నా తల్లి నాగకన్య .పరమశివుని మేడలో ఉన్న సర్పం పేరు బాశాంకుడు .ఆయన మా తల్లి జనకుడు. పరమ శివునికి వాడిపోయిన పువ్వులతో పూజచేయడం వల్ల పార్వతి దేవి ఆమెను ఒక రాక్షసుడు భర్తగ వస్తాడని శపించారు. భీమసేనులవారి మీద విషప్రయోగం జరిగిన తరువాత ఆయన స్పృహ తప్పి నాగ లోకం చేరుకున్నారు .వాయుపుత్రుని గుర్తించిన ఆమె తన తండ్రి తో భీమసేనులవారికి అమృతం ఇప్పించి ప్రాణం పోసింది.
తరువాత ఆమె భూలోకం లో ముర రాజు పుత్రిక కామకతంతక గా జన్మించింది. శ్రీకృష్ణుడు ముర అసురుని సంహరించాక ,అతని పుత్రిక తో యుద్ధం చేసారు.భీకర యుద్ధం తర్వాత కామాఖ్యా దేవి ప్రత్యక్షం అయ్యి శ్రీకృష్ణుని తో ..ఈమెకు నేను అన్ని అస్త్రశాస్త్రాలు నుండి రక్షణను ప్రసాదించాను ..కావున మీ సుదర్శనచక్రాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పారు. కామకతంటక తో దేవి ……శ్రీకృష్ణులు శివునితో సమానం …కావున యుద్ధం విరమించు అన్నారు. ఆలా తన మనవడికి సమఉజ్జి అయిన భార్యను శ్రీకృష్ణులు కనిపెట్టారు.
మా తండ్రి ఘటోత్కచుని తో మా తల్లి కమక తంటక (మౌర్వి) దేశానికి పంపారు.
మా తల్లి తనకు కాబోయే భర్త ఆమె పెట్టిన పరీక్షలో నెగ్గాలి అని షరతు పెట్టారు,పరీక్షలో ఓడినవారికి మరణశిక్ష . మా తండ్రి ఘటోత్కచుడు శ్రీకృష్ణుల వారి ఆశీస్సులతో పరీక్ష లో పాల్గున్నారు. మా తల్లి తనకు సమాధానం చెప్పలేని ప్రశ్న అడగమన్నారు. అప్పుడు అయన ఒక కధ చెప్పారు.
ఒకవూరి లో ఒక మోతుబరి ఉన్నాడు. ఒక అమ్మాయిని కని అయన భార్య చనిపోయింది. తన ఎదిగిన సౌందర్యవతి అయినా కూతుర్ని చూసి ,తాను తన బంధువు అమ్మాయిని పెంచుకున్నానని అబద్దం చెప్పి కూతురిని పెళ్లి చేసుకున్నాడు .వాళ్లకు పుట్టిన పిల్లలు ఎవరెవరికి ఏమి అవుతారు.
మా తల్లి సమాధానం చెప్పలేక ఓటమి అంగీకరించి పెళ్లి చేసుకున్నారు.
చిన్న తనం నుండి నా తల్లి నుండి సకల విద్యలు నేర్చుకున్నాను. పరమశివుని వరప్రసాదితమైన మూడు అస్త్రాలు నా బలం. నా తల్లి నన్ను కురుక్షేత్ర యుద్ధం లో పాల్గొనమని చెప్పింది. నేను బలహీనమైన పక్షాన పోరాడుతానని ఆమెకు మాట ఇచ్చి బయలుదేరాను.
ఈ యుద్ధ సమయం లో ధర్మసందేహాలు తీర్చుకోవాలని మనసులో అనుకున్నాడు.
మార్గమధ్యం లో ఒక ముసలాయన నాకు కనిపించారు .మహాతేజస్సు కలిగిన ఆయనను చూసి నమస్కరించాను .

1 Comment

  1. Since,4 days no new postings. For Pinki sex story you received 15 comments to continue but what is the use. I think you don’t bother/consider readers anxious about comments then why you are seeking comments.

Comments are closed.