తన కోసం 2 266

అతని పాచిక పారిందని అతను అనుకున్నట్టుగా లేడీ వలలో పడిందని గ్రహిస్తూ
అయ్యో ఆకాంక్ష నీకు సర్ప్రైస్ చేద్దాం అనుకున్నా కానీ నీకు నా పైన ఇలా కోపం వస్తుందని అసలు అనుకోలేదు
బర్త్ డే రోజు ఇలా నువ్వు కోపంగా ఉండి నన్ను బాధ పెట్టాకు ఒక కాఫీ ఇచ్చి కరుణించు నా అందాల దేవతా అంటూ నవ్వాడు

ఆకాంక్ష మెత్తబడుతూ ఒక రోజు ముందే చేప్పోంచుగా కనీసం నువ్వు ఎక్కడ ఉన్న వీష్ చేసి చెప్పేదాన్ని అని అంటూ వంట గదిలోకి వెళ్ళింది కాఫీ కోసం

ఇంద్రనీల్ సిగరెట్ తాగుతూ ఆకాంక్ష మానసిక స్థితిని మరోసారి అంచనా వేస్తూ ఆలోచిస్తున్నాడు
తొందరగా ఈ రోజు పని మొదలు పెట్టి ఆకాంక్ష మ్యాటర్ ఫినిష్ చేసేయాలని

ఆకాంక్ష వచ్చి కాఫీ ఇచ్చింది
ఇంద్రనీల్ కాఫీ తాగుతూ మారో చేత్తో సిగరెట్ తాగుతూ ఉన్నాడు

మామూలుగా ఆడవాళ్ళకి సిగరెట్ పోగా పడదూ ఆకాంక్షకు కూడా అంతే కానీ ఇంద్రనీల్ ఆమెతో మాట్లాడుతూనే సిగరెట్ కాల్చడం వల్ల ఆమెకు ఒక రకంగా పోగ అలావాటూ చేసాడనే చెప్పాలి
అతను స్టైల్ గా సిగరెట్ తాగుతూ రింగులు వదలడం తదేకంగా చూస్తూ ఉంటుంది ఆకాంక్ష అప్పుడప్పుడు

కనీసం నిన్న చెప్పిన ఒక గిఫ్ట్ వచ్చేది అంది కొంటెగా అతన్ని వెక్కిరింపు తనం జోడించి
ముఖంలో ఆకాంక్ష

కావాలంటే ఇప్పుడు కూడా నువ్వు ఇవ్వొచ్చు పెద్ద గిఫ్ట్ నా జీవితంలో మరచిపోలేకుండా

అంత పెద్ద గిఫ్ట్ నేనేం ఇవ్వగలను నా దగ్గరే ఏముందని

అడిగితే ఇస్తావో ఇవ్వవో అని చూస్తున్నాను

ఇవ్వగలిగిందేతే ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు

కచ్చితంగా నువ్వు ఇవ్వగలిగింది
కానీ తప్పుగా అనుకోకూండా ఇవ్వాలి మరి

ఇంతకీ అది ఏంటో అడుగు బాబు ఈ సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నా నాకు వీలైతే ఇస్తాను అన్నాగా

నా ఏంజెల్ కోసం ఒక చీర తెచ్చాను అది కట్టుకొని నాకు బర్త్డే విషెస్ చెప్పాలి ఆ తరువాత
నాతో కేక్ కట్ చేయించాలి ఆతరువాత
నాతో కలిసి నైట్ డిన్నర్ చేయాలి
రేపు నేను వెళ్లి పోతున్నాను మళ్లీ ఎప్పుడు వస్తానో తెలియదు నీ కోసమైన రోజుకు ఒక సారి చూడటానికి అయిన ఈ ఊర్లో బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది
ఈ అందమైన దేవతతో దర్శనం కోసం
లేకుంటే నీతో ఈ నా పుట్టిన రోజు జరుపుకున్నాను అనే సంతోషం చాలు జీవితాంతం ఆనందంగా బ్రతికేస్తాను

ఆకాంక్షకు అతని కోరిక కాదు అనడానికి ఆమెకు ఎటువంటి అభ్యంతరం కనిపించలేదు
రోజు ఆరాధనగా తనని చూసే వాడు మంచి వాడు ఈ రోజు చీరలో చూడాలని అనుకుంటున్నాడు
పైగా అతని పుట్టన రోజు అతను తెచ్చిన చీర కట్టుకోని అతనికి కనిపించడం పెద్ద తప్పుగా అనిపించలేదు ఆకాంక్షకు
తనకి పెళ్ళి అయిందని తనకు భర్త ఉన్నాడని
ఆలోచనా కూడా రాలేదు ఆకాంక్ష ఇప్పుడు ఆమె ఉన్న మనస్థితిలో