తన కోసం 2 266

ఆకాంక్ష అయామ్ రియల్లీ సారీ నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు తప్పుగా అనుకోకు నీ అందం కొన్ని క్షణాలు నన్ను మతిలేని పిచ్చి వాడిని చేసింది
నన్ను నేను మైమరచి పోయాను అలా చూడవలసి వచ్చింది

సరే వదిలే అర్థం చేసుకోగలను అందుకే వద్దు వద్దు అన్నది వయసలాంటిది

సరే ఇంకా నేను వెళతాను ఇప్పటికే నిన్ను చాలా చాలా ఇబ్బంది పెట్టాను
కానీ చివరి సారిగా చివరి కోరిక ఒకసారి అంటూ ఆగిపోయాడు నీల్ కావాలని

క్యాండిల్ లైట్ వెలుతురులో కొద్ది దూరంలో అతని మాటలు వింటూ ఉన్న ఆకాంక్ష మనసు అతని సాన్నిహిత్యాన్ని కోరుకుంటుంది ఇప్పుడు
అతనితో మరి కాసేపు గడపలని ఉంది
అతని కసి కామపు చూపులు ఆమె శరీరాన్ని తాకాలని ఆమె తనువు కోరుకుంటుంది
అతను వెళ్ళి పోతే మళ్ళీ ఒంటరి తనం తనని బాధిస్తుందని ఆమె అమాయకత్వంగా అనుకుంది

ఏంటి చివరి సారి ఒక్కసారి …………..
అతను ఏమి అడుగుతాడో అని ఎదురుచూస్తుంది

ఏం లేదు నీ లాంటి దేవతను తాకే అర్హత కూడా నాకు లేదని తెలుసు నేను అడుగుతున్నది తప్పు అని నాకు తెలుసు కానీ నా జీవితంలో మళ్లీ ఇలాంటి రోజు వస్తుందో రాదో తెలియదు
అని సూటిగా ఆకాంక్ష
చిన్న హగ్ ఇచ్చి నాకు హ్యాపీ బర్త్డే చెప్పవా
అది చాలు జీవితాంతం ఆ అదృష్టాన్ని తలుచుకుని బ్రతికేస్తా
ఆమె అతను చూసినా చూపులకి తిట్టకుండా మామూలుగా మాట్లాడడంతో ఆమె మనసు గతి తప్పింది అని అతనికి అర్థం అయింది
ఆమె దేహం ఇప్పుడు అతని సాంగత్యం తనకి తెలియకుండానే కొరుకుటుందని గ్రహించాడు

ఒక్కసారి ఆమె అతనికి దగ్గరైతే ఆమె అతని కౌగిలిలో కరిగిపోవడానికి క్షణాలు చాలు అనేది అతని లేక్క అతను అంచనా వేసిన దాని ప్రకారం
గత మూడు నెలల కాలంలో ఆమె తన భర్త బాధను తప్ప సన్నిహిత కలహిక సంబంధం కలిగి లేదు అనేది ఖచ్చితంగా తెలుసుకున్నాడు
ఆమెతో మాటల సందర్భంలో

ఆకాంక్ష ఏ మనస్థితిలో ఉందో కాని అతను ఉహించిన దాని కంటే ముందే
……ఉమ్………..అంది

అలా అనడానికి కారణం లేకపోలేదు
నిజంగా ఆకాంక్ష ఇప్పుడున్న మానసిక పరిస్థితి ఇంకా తన ఆమె శరీరానికి ఒంటరితనం దూరం చేసుకోవడానికి అతనితో కాస్త సన్నిహితంగా మెలిగిన మాట వాస్తవమే కాని అతను కాసేపటికి క్రితం చీర ఇచ్చి కట్టుకుంటే చూడాలని అడిగినప్పుడు ఆ
తరువాత ఇప్పుడు చిన్న కౌగిలి అడిగినప్పుడు
జాయింట్ వీల్ లో కూర్చుని అతి వేగంగా తిరిగినప్పుడు పైకి వెళ్ళి కిందికి వస్తున్నప్పుడు తొడల మధ్య కలిగే భయంకరమైన అలజడి అనుభూతి లాంటిది అనుభవించింది ఆకాంక్ష
అలాంటి అనుభవం మునుపేప్పుడు కలుగలేదు

ఆ అనుభూతి అది ఆమెకు కొత్తగా వింతగా చాలా చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంది
పరాయి మగాడితో చనువుగా ఉండటం థ్రిల్లింగ్ గా ఎగ్జైట్మెంట్ గా అనిపించింది
ఆమె మనసుకు వ్యతిరేకంగా ఆమె దేహం పదే పదే ఆ అనుభూతి మళ్లీ మళ్లీ మళ్లీ కొరుకుంటుంది ఆమెకు తెలియకుండానే ఆమె శరీరం అతని కౌగిలి కొరుకుంది

ఇంద్రనీల్ చిన్నగా నడిచి వచ్చి ఆమె ముందు నిలుచున్నాడు క్యాండిల్ లైట్ వెలుతురులో కూడా ఆమె దేహం తీరుతెన్నులు అతనిలో కామాగ్ని పెంచుతోంది

ఆమె తల ఒకవైపు ఓరగా వంచి బెదిరిన లేడీ పిల్లలా కళ్ళు అటు ఇటు ఆడిస్తూ గుండేల ముందు చేతులతో చీర కొంగును నలుపుతూ ఉంది మౌనంగా నిలబడింది

ఆమె ఆ మౌనం పూర్తి అంగీకారంగా అర్థం అవుతోంది
అతనికి బాగా తెలుసు మరి కాసేపట్లో ఆమె ఆ చిరు కౌగిలి ద్వారా అతనికి పూర్తిగా లోంగీ పోతుందని ఆమె సర్వస్వాన్ని అతనికి అందిస్తుందని
ఎప్పుడూ అతని అంచనా తప్పలేదు ఇప్పుడు కూడా

అతను మెల్లిగా ముందుకు వంగి ఆమె భుజం మీద చిన్నగా అతని గడ్డాన్ని ఉంచుతూనే
ఎంతగానో ఎదురుచూస్తున్న ఆమె పొందు కోసం చేతులను ఆమె చుట్టూ వేసాడు
అతని చేతులకు ఆమె వెనుకవైపు ఓపెన్ వీపు భాగం తగిలింది ఆమె చాలా సేపటి నుంచి ఒత్తిడిలో ఉంది కాబోలు అక్కడంతా తడిగా ఉంది చెమటతో

ఆకాంక్షకు దేహానికి ఆసమయంలో కావల్సిన స్వాంతన అదే అనిపించింది ఆమె మనసు తప్పు ఒప్పులను ఆలోచించడం చాలా సమయానికి ముందే మానేసింది

ఆకాంక్ష మెల్లగా తనకు తెలియకుండానే అతడి శరీరానికి ఆమె శరీరానికి మధ్య ఉన్న ఆమె చేతులు వదులు చేస్తుంది కాసేపు తటపటాయింపు తరువాత
ఒక్కసారి అతన్ని పూర్తిగా కౌగిలించుకోవాలి ఆ
కొన్ని క్షణాలు ఉద్వేగ భరిత (త్రిల్) అనుభూతిని పొందలనుకుంది