తన కోసం 2 266

ఇంటికి ఎడుమ వైపు కిచెన్ రూమ్ దాటి వెనుక వైపు రాగానే ఆకాంక్షకు సిగరెట్ వాసన వచ్చింది
తముంటున్న వీధిలో వారిది ఒక్కటే ఇల్లు ఎవరైవుంటారో అని చూస్తూ
మామూలుగా అటూ వైపు ఓపెన్ గా ఉండే వైపు నుండి వాసన వస్తున్నట్లు గమనించింది
తల కొద్దిగా వంచి చూసింది
తమ ఇంటి పెన్సిలిన్ గోడ అవతల ఎవరో ఒకతను సిగరెట్ తాగుతూ కనిపించాడు

అతనోవరో కొత్త వాడిలా అనిపించాడు ఆకాంక్షకు మొదట అనుమాన పడింది కానీ తాము ఉండే ఏరియా లోకి కొత్త వారు వచ్చే అవకాసం లేదు

ఆకాష్ ఇల్లు తీసుకున్న స్థలం అలాంటిది
మొత్తం యాభై రోడ్లు రోడ్డుకు అటువైపు ఇటువైపు ఐదు ఐదు ఇల్లు మాత్రమే ఆకాష్ ఉండేది యాబై నెంబర్ రోడ్ లో అతని వీధిలో ఇంకా ఎవరూ ఇల్లు కట్టుకోలేదు ఆకాష్ ఇంటి వెనుక తరువాత చేట్లు చేమలు ఆ తరువాత పొలాలు ఉంటాయి
ఎంట్రన్స్ దగ్గర గేటు వాచ్ మెన్ కూడా ఉంటాడు ఇలాంటి చోట కొత్తవారు వచ్చే అవకాశం లేదు అని ఆకాంక్ష అనుకుంటుంది

ఆకాంక్ష చూసిన అలికిడికి అతను ఆకాంక్ష వైపు చూసాడు
అతనికి ఆకాంక్ష అందమైన అమాయకమైన ముఖం మాత్రమే కనబడుతుంది ఇప్పుడు
ఎందుకంటే ఇంటి మొదలు చుట్టూ ఉన్న పెన్సిలిన్ గోడకు తీగ మొక్కలు అల్లుకుని ఉన్నాయి

అతను నవ్వుతూ హాయ్ అని పలకరించి చిన్నగా నడిచి రావడం మొదలుపెట్టాడు

ఆకాంక్ష కూడా పలకరింపుగా నవ్వి ఏ రోడ్ మీది అంది అతని వివరాలు తెలుసుకుంటూ

అతను రోడ్ నెంబర్ 10 అండి అన్నాడు
మెల్లిగా ఆకాంక్ష కు చెరువవుతూ

ఓ అలాగా ఎప్పుడూ చూడలేదు ఎవరింటికి వచ్చారు అంది

సుప్రజ అంటీ ఇంటికి వచ్చనండి
ఇదే మొదటిసారి రావడం అన్నాడు

ఓ అలాగా అంటీ నాకు తెలుసు ఎలా ఉంది
ఇప్పుడు అంటీ ఆరోగ్యం అని అడిగింది
ఆకాంక్ష
సుప్రజ అంటీ ఒక సారి ఆకాంక్షను పలకరించారు
ఎంట్రన్స్ నుంచి ఇంటికి నడిచి వస్తూ ఉంటే ఇంటికి ఆహ్వానించింది మాటల సందర్భంలో తనకి షుగర్ అని దాని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను అని అన్నట్లు గుర్తు ఆకాంక్షకు

అతను ఆ ఎక్కడండీ షుగర్ లెవెల్స్ పెరగడం
డాక్టర్స్ చుట్టూ తిరగడం మళ్ళీ తగ్గడం ఇదే
సరిపోతుంది అంటీ కీ
ఇప్పుడు ఆకాంక్షకు నమ్మకం కలిగింది అతను ఈ సొసైటీలో కుటుంబానికి చెందిన వాడే అని

అయ్యో కాస్త జాగ్రత్తగా ఉండమనండి
ఏ టైం ఏం జరుగుతుందో చెప్పలేము అంది ఆకాంక్ష

అలాగే లేండి ఇప్పుడు ప్రర్వలేండీ
ఇంటి పని చేయడం లేదు ఇంకో పని ఆవిడ్ని కూడా పెట్టుకున్నారు
కాస్త వాటర్ ఇస్తారా అని అడిగాడు అతను

దానిదేమి ఉంది రండి అంటూ ఆకాంక్ష ఆ పక్కనే ఉన్న ఇంటి ముందు వైపు గేట్ దగ్గరకి రమ్మని చూపించింది ఆకాంక్ష కానీ గేట్ మాత్రం తెరవలేదు

అతను రావడంతో ఆకాంక్ష కిచెన్ గది తలుపు వైపు నడిచి వెలుతోంది
కాసేపు అతని కంటి రెప్పలు వేయడం మరచి పోయాడు
ఆకాంక్ష ముఖం చూడడానికి ఎంత అందంగా ఉందో ఆమె ఒంటి సొంపులు ఒంపులు అంత అద్భుతంగా ఉన్నాయి

ఆకాంక్ష మామూలుగా ఇంటి చుట్టూ పక్కల ఎవరు ఉండటం లేదు కాబట్టి పెద్దగా ఇంటికి వచ్చే వారు లేరు కాబట్టి పెద్దగా మనుషులు తిరగడం ఉండదు కాబట్టి ఎప్పుడూ
క్యాజువల్ గా పలుచటి టిషట్ నైట్ ప్యాంటు వెసుకుంటుంది పెళ్లి అయ్యి ఈ ఇంటికి వచ్చిన మొదటినుంచీ

ఇప్పుడు కూడా అలాగే వేసుకుంది పైగ ఈ మధ్య అత్తగారు పోయినప్పటి నుంచి ఇన్నర్ వేర్ కూడా వేయడం లేదు

ఒంటరిగా తన ఇంటి చుట్టూ తొట పనిచేసుకుంటూ తన దేహం గురించి ఆలోచించడం పూర్తిగా మానేసింది
ఆకాంక్ష తన అత్తగారు పోయినప్పటి నుండి
ఒకర్తే ఉండటం మూలాన తనని చూసేవారు అడిగే వారు లేరు ఇప్పుడు

ఆకాష్ కూడా అమ్మా పోయిన బాధలో ఉండి ఆకాంక్ష కూడా అదే బాధలో ఉండేసరికి రాత్రి వారు కలిసి ఉండే కొద్ది సమయం కూడా ఓదార్పు మాటలు మాట్లాడుకోవడం తప్ప పెద్దగా ఒకరిపట్ల ఒకరు ఆకర్షనీయమైన మాటలు మాట్లాడింది లేదు

అలా ఎవరితోనూ మాట్లాడకుండా తన మానాన తాను ఇలా చెట్ల మధ్య గత కొన్ని రోజులుగా
కాలం గడుపుతున్న ఆకాంక్ష