తన కోసం 2 266

ఇంద్రనీల్ ఎప్పటిలాగే ఆకాంక్ష ఇంటికి చేరాడు
ఈ వారం రోజుల పరిచయంలో అతను ఆకాంక్ష ఇంటి గేటు తీసుకుని నేరుగా ఇంటి వెనుక వైపు వెళ్లి సిగరెట్ తాగుతూ నిలబడటం మొదలు పెట్టాడు ఆకాంక్ష కూడా అతను వచ్చిన గేటు చప్పుడుకి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి కాఫీ ఇవ్వడం మొదలుపెట్టింది

గుడ్ మార్నింగ్ ఆకాంక్ష గారు అన్నాడు ఇంద్రనీల్

గుడ్ మార్నింగ్ అండి ఇంద్రనీల్ గారు అంది ఆకాంక్ష

చిన్నగా వాటర్ తాకుతూ
ఆకాంక్ష గారు నేను మీ వయసు వాడినే మీరు గారు అంటుంటే ఎదో పెద్ద వాడిలా ఎదోలా అనిపిస్తుంది నీల్ అని పిలవండి

ఆకాంక్ష మొదట ఆలోచించింది
అనవసరం ఇంకో వ్యక్తికి చనువు ఇవ్వడం దేనికి అని దగ్గర కావడం ఎందుకు అని
కానీ ఇంద్రనీల్ పరిచయం అతని అనుకూవతో మాట్లాడే విధానం (అతని నటనలో భాగంగా)
అది కాకుండా
అంటీ వాళ్ళింటికి వాచ్చాడు అనే సాఫ్ట్ కార్నర్ వల్ల
మంచి వాడిలా కనిపిస్తున్నాడు
ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు
సరదాగా మాట్లాడితే తనకు రీలిఫ్ గా ఉంటుంది అనుకుంది అతని గురించి మంచిగా ఆలోచిస్తూ
అతనితో చనువుగా ఉండటం మొదలెట్టింది

అలాగే కానీ మీరు కూడా నన్ను ఆకాంక్ష అని పిలావచ్చూ అని ఆకాంక్ష అతడికి మరింత చొరవగా మాట్లాడటానికి అవకాశం కల్పించింది

ఓ అలాగా ఆకాంక్ష పిలిచాను మరి నేను పిలిచాను నువ్వు పిలువు

ఓకే నీల్ ఇంకా ఎన్ని రోజులు ఉంటావు ఇక్కడే

సరే ఆకాంక్ష వెళ్తాను నీకు ఇష్టం లేనట్లుంది నేను ఇక్కడికి రావడం ‌ఇబ్బందిగా ఫీలవుతున్నావు అనుకుంటా నా వల్ల

ఏం నీల్ అలా అన్నాం

మరి ఇంకా ఎన్ని రోజులు ఉంటావు ఇలా ఎన్ని సార్లు వస్తావు మా ఇంటికి అనే కధ అర్థం అలా అడిగితే

అమ్మా బాబోయ్ నేను ఎదో క్యాజువల్గా అడిగా నీల్ దానికే అంతా పెద్ద అర్థాలు తీసుకోవాల
అంది ఆకాంక్ష పెదవులను సున్న చుడుతూ
తన అవ భావాలను ప్రకటిస్తూ అతను ఏమైనా ఫీల్ అయ్యడేమో అని అతని ముఖాన్ని చూస్తుంది
చేప లాగా కంటి రెప్పలు ఆడిస్తూ

ఆకాంక్ష అందమైన ముఖకవళికలు చూసిన అతడి మనసు గతి తప్పింది ఒత్తైన నల్లటి కురులు కాటుక కళ్ళు చక్కటి ముక్కు తీరు నాజూకు మెడ వంపు
ముఖ్యంగా ఆమె ఎర్రటి పెదవులు చూసిన అతడికి కామోద్రేకంతో వాటి మధ్య అతడి అంగం కదలడం దృశ్యరూపంలో కొన్ని క్షణాలు అతని ఆలోచనలో కదిలింది
ఆ హాయిని అతను కళ్ళు మూసుకుని తన కళ్ళలో బంధించాడు కొన్ని క్షణాలు

అతను కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని అనుభవిస్తున్నా ఆనందానికి అతని ముఖ కవలికలు రూపు చూసి ఆకాంక్ష వింతగా
అనిపించింది తను అన్న మాటలకి బాధ వల్లనో లేక దేనికో అని తెలియక
ఏమండోయ్ నీల్ గారు ఏంటి కళ్ళు మూసుకున్నారు అంది

ఆకాంక్ష మాటలకు కళ్ళు తెరిచి చూస్తూ నవ్వాడు

ఆకాంక్ష కూడా అతనిలో ఎలాంటి బాధ లేదనిపించి అతను సరదాగానే తీసుకున్నాడు
అనిపించింది అతని నవ్వుకు తన నవ్వు జతకలిపింది కొన్ని క్షణాలు

సరే నీల్ ఇందాక ఎందుకు కళ్ళు మూసుకున్నారు

ఏం లేదు ఉరికే