తన కోసం 2 266

ఎందుకు సిగ్గు రోజు చూసే నేనేకధ చూసేది
అయినా నువ్వు సిగ్గు పడకూడదు భయపడకూడదు అనే కధ ఇలా ఆరుబయట
నీకోసమే ఈ అందమైన ప్రకృతి నడుమ క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశారు
ఇప్పుడు నాకు నీ అందమైన ముఖం తప్ప మరేం కనిపించడం లేదు నేను తెచ్చిన చీర నీ ఒంటి మీద ఎలా ఉందో నాకు కనిపించడం లేదు
ఆ చీరలో ఒక సారి నిన్ను పూర్తిగా చూడాలని ఎంతో ఆశగా ఉంది

సరే సరే ముందు ఆ కేక్ కట్ చేద్దాం చివర్లో చూద్దాంలే అంది

చిన్నగా ఇద్దరి కళ్ళు చీకట్లకు అలావాటూ పడుతున్నాయి

ఆ చీరలో ఆకాంక్ష అందలు ఒక్కొకటిగా కనిపించడం మొదలైయ్యాయి అతనికి
ఆ క్యాండిల్ లైట్ వెలుతురులో

ఆకాంక్ష కూడా నిదానంగా ఈ చీకటిలో అతనికి ఏమీ కనిపించడం లేదని కొంచం ఫ్రీ గా ఉండటం మొదలు పెట్టింది

మొదట ఆకాంక్షనే అతని వైపు దగ్గరగా కుర్చీ జరుపుకుని జరుగుతూ కేక్ కట్ చేయడానికి కత్తి అందించింది
అతను కేక్ కట్ చేసాడు
ఆకాంక్ష అప్యాయంగా అతనికి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పింది

అతను కేక్ ముక్క ఒకటి తీసి ఆమె నోటికి అందించాడు ఆమె తిన్న తరువాత అతని చేతికి అంటిన క్రిమ్ ఆకాంక్ష చెంపలకు రాసాడు చొరవగా

వెంటనే ఆకాంక్ష కూడా కాస్త పెద్ద కేక్ ముక్క తీసుకుని అతనికి తినిపించి మిగతాది అతని ముఖానికి పులిమింది అతని మీదకి ఒరుగుతూ

ఆ పెనుగులాటలో ఇద్దరి మధ్య దూరం తగ్గింది చేతులు కలిసాయి
ఇద్దరి దేహాలు దగ్గరయ్యాం దేహాలు వెడేక్కయి
కాసేపు ఇద్దరి మధ్య మౌనం
ఎందుకో ఆకాంక్షకు ఈ రోజు అతను మరింత దగ్గర అయ్యాడు అనిపిస్తుంది
అతను రోజంతా పక్కనే ఉంటాలి అనిపిస్తుంది ఆమెకు

ముందుగా తెరుకున్న ఆకాంక్ష సర్దుకుని అతని పక్కనే అరుగు మీద దగ్గరగా అనుకుని కూర్చుంది
ఈ సారి ఆమెలో మునుపటి బెళుకు భయం కాస్త తగ్గింది ఇప్పుడు
అతని శరీరం ఆమెకు తగిలిన ఆ స్పర్శ గిలిగింతగా ఉంది మోహభరితం ఉంది

ఇద్దరికీ అతను తెచ్చిన ఫుడ్ పార్సెల్ తీసి వడ్డించుకొని తిన్నారు ఓ అరగంటలో తింటున్నంతసేపు అతను చొరవగా ఆమెకు వడ్డించే నెపంతో చేతులు తాకుతూ తిను తిను అంటూ ఆమె భుజాలను తాకాడు అతనీ దేహాన్ని విలైనంత చేరువ చేసి నిమిరాడు
అప్పుడే ఆకాంక్ష ఆడదేహం మగడి స్పర్శ కొరుకోవడం మొదలైట్టింది
చాలా రోజుల తరువాత
అది తన భర్త కాకుండా మారో పురుషుడిది

సమయం గడుస్తూ ఉంది
చివరికి ఆకాంక్ష నువ్వు అడిగినట్లు నీ బర్త్ డే
జరిగింది కధ సంతోషమా అని అడిగింది

ఇంకా లేదు నువ్వు నేను తెచ్చిన చీర అయితే కట్టుకున్నావు
కానీ నేను నిన్ను ఆ చీరలో సరిగ్గా చూడలేదు
ఒక సారి నా ముందు నిలబడితే పూర్తిగా చూడాలని వుంది నిన్ను ఆ చీరలోఅన్నాడు