తన కోసం 2 266

వద్దులే నీల్ నాకు ఏదోలా ఉంది
ఇప్పటికీ చేసింది చాలు అని అనింది కానీ అతని కోసం అందం రేడీ అయ్యి అతని మెచ్చుకోలు మాటలు వినాలని ఉంది ఆమె మనసులో

ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ఆకాంక్ష అలా అంటే ఎలా నా అందమైన ఈ దేవతను చూసి సంతోషంగా సెలవు తీసుకుందాం అనుకున్నా అది నా బర్త్డే కోరికగా
నువ్వు అప్పుడు ఒప్పుకోని ఇప్పుడు కాదు అనడం నా బర్త్డే రోజు నాకు ఎంత బాధగా ఉంటుంది కేవలం ఒక పది సెకండ్స్ చాలు అన్నాడు

అతను అలా ప్రాధేయపడం ఆమెకు ఎంతగానో నచ్చింది అనాలోచితంగా తొందరపడి సరే అంది అతని మీద నమ్మకంతో

ఆకాంక్ష అతని చివరి కోరికను నెరవేర్చలనుకోని
కొన్ని క్షణాలు అతను ఇచ్చిన చీర కట్టుకున్నా తాను అతని కళ్ళకు కనిపించలానుకుంది
అతని ముందు నిలబడితే అతని చూపులు ఎక్కడుంటాయో తెలియని అమాయాకురాలు
కాదు

మెల్లగా లేచి అతనికి నాలుగు అడుగుల దూరంలో నిలబడింది ……..ఉమ్ ……..
అంది చిన్నని స్వరంతో
స్వతహాగా అమ్మాయిలు తమను ఓరచూపులు దొంగ చాటుగా చూసే దొంగ చూపులను ఇష్టపడతారు ఆకాంక్ష కూడా ఇప్పుడు దానికి మినహాయింపు కాదు
కానీ ఇలా ఎదురుగా నిలబడితే చూడలనుకోవాడానికి ఎవరు ఒప్పుకోరు
ఎందుకంటే మగవారి చూపులు ఎక్కడ
తారడుతూ ఉంటాయో ఆకాంక్ష తెలియంది కాదు
కానీ ఆకాంక్ష విరుద్ధంగా అతనికి ఊ చెప్పడంలో
అతనికి పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు
ఆకాంక్ష గత కొన్ని రోజులుగా అతను చూపులు ఆమె అందాలను మెచ్చుకుంటూ ఆమె దేహాన్ని చూస్తున్నాయి అని ఆమెకు తెలుసని అది అతనికి తెలుసని అదికూడా ఆమెకు తెలుసు

ఆకాంక్ష అతను తెచ్చిన చీరలో సెక్సీ గా ఉండే ఆమె దేహాన్ని అతనికి చూపిస్తూ మెరిసే కళ్ళతో తల నేల వైపు చూస్తూ కనిపించింది అతనికి ఇప్పుడు

ఒకటి రెండు అంటూ పది క్షణాలు లెక్క పెట్టిన ఆకాంక్ష అతను అన్న మాట ప్రకారం కొన్ని క్షణాలు గడిచాయి కధ
ఆమె అతని వైపు తలెత్తి చూసింది

ఇప్పుడు అతని కళ్ళలో ఎదో తెలియని అద్భుతాన్ని చూసిన ఫీలింగ్ ఆమె దేహంలో అనువనువు పరిశోదిస్తూ చూస్తూ
అంతే కాకుండా ఇంతకు ముందు చూసిన చూపులకు ఇప్పుడు ఆమెను చూస్తున్న చూపులకు తేడా స్పష్టంగా గుర్తించగలిగింది ఆమె అతని కళ్ళలో ఒకలాంటి కసి కనబడుతుంది అంతటి కసి ఉద్రేకపు చూపులను ఎన్నడూ చూడలేదు ఆమె
స్వతహాగా మగవాళ్ళు పరాయి స్త్రీ ను కామోద్రేకంతో ఉచ్చ స్థాయిలోచూసినప్పుడు వారి ముఖం రౌద్రంగా భయానకంగా ఉంటుంది కామపు కసితో

ఇప్పుడు ఇంద్రనీల్ ముఖం కూడా అలానే ఉంది
ఆకాంక్ష అతని రూపానికి మొదట భయపడింది
కానీ తరువాత అతని కామ జ్వాలల వేడి చూపులకు ఆమె దేహ అంతరంగల మూలల్లో ఉన్న కామపు కొరికలను రగిలించడం మొదలు పెట్టాయి

అతను ఆమె దేహాన్ని కామంతో చూస్తున్నాడు అని ఆమెకు ఖచ్చితంగా తెలిసింది కానీ ఆమెకు తెలియకుండానే అతని చూపులను ఇష్టపడుతుంది

కొన్ని నిమిషాలు ఆమె అతని చూపులను అతను ఆమె దేహాన్ని చూసుకున్నారు
ఇద్దరు వెర్రిగా మారిపోయారు
ఒకరినొకరు చూసుకుంటున్న ఆమె ముఖం ఎర్రగా మారింది మళ్ళీ ఆమె చూపు నేల వైపు తిప్పింది

ముందుగా తెరుకున్న ఇంద్రనీల్ చివరి అస్త్రం సంధించాడు
క్యాండిల్ సగం కరిగింది
మిగతా సగం కరిగిపోవాడానికి సిద్దంగా ఉంది
అది ఆకాంక్షలా అనిపిచింది ఇంద్రనీల్ కు

ఆకాంక్ష మౌనంగా అతను చూసిన చూపులకు
అవి ఎలాంటి చూపులో అర్థం అయ్యి సిగ్గుతో బిగుసుకుపోయి ఉంది ఆకాంక్ష
అతను ఆమెను కామంతో చూసాడు అని ఆమెకు తెలిసిందని అది అతనికి తెలిసిందని ఆమెకు తెలుసు