తన కోసం 2 266

మౌనంగా తల ఉపుతూ తన అంగీకారాన్ని తెలిజేసింది
ఇంద్రనీల్ బ్యాగ్ లోంచి ఒక ప్యాక్ ఆమె చేతికి అందించాడు
ఆకాంక్ష అది తీసుకొని లోపలికి వెళ్ళింది
నేరుగా బెడ్ రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకుంది

ఆమె మనసు ఎందుకో అర్థత విస్మయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది
మొదట బాత్రూం లోకి వెళ్లి షవర్ బాత్ చేసి పొడిగా తన దేహాన్ని తుడుచుకుంటూ అద్దంలో చూసుకుంటుంది

అతను ఇచ్చిన చీర తీసింది పిక్ అండ్ గోల్డ్ కలర్ చీర పలుచటి వస్త్రం నేట్ శారీ అది
అది కట్టుకుంటే ఆమె శరీరం తీరు దాచ వలసిన అవసరం లేదు అంతా స్పష్టంగా కనబరుస్తుంది
దానితో పాటు మ్యాచింగ్ జాకెట్ కూడా ఉంది
ఇంకా కొన్ని మూరల మల్లె పూలు కూడా ఉన్నాయి

తన ప్రమేయం లేకుండానే ఆకాంక్ష నగ్నంగా మారి చీర మ్యాచింగ్ కింది ప్యాంటీ పెట్టికోట్ తొడిగింది తరువాత బ్రా జాకేట్ వేసుకుంది సరిగ్గా సరిపోయింది జాకేట్ దాని కొలతలు
తరువాత తల వెంట్రుకలు డ్రై చేసుకుని చీర కట్టుకుని మళ్లే పూలు పెట్టుకుంది

నిజంగా ఇప్పుడు ఆకాంక్ష రతి సుఖాలను అందించే రంభ ఊర్వశి మేనక కలగలిపినట్లు ఉంది
సహజంగా స్త్రీలు తాము అందంగా రేడీ అయ్యాక
అవతలి వ్యక్తిలు తమని మెచ్చుకోలుగా చూడాలని అనుకుంటారు కానీ ఇక్కడ ఆకాంక్ష సమయం కానీ సమయం సంబంధం లేని వ్యక్తి కోసం తయారైంది

ఒక సారి తనని తాను అద్దంలో చూసుకుంది
చక్కటి ముఖం ఎర్రటి పెదాలు అబ్బర పరిచే యద పాలపొంగులు చక్కటి నడుము ఒంపు అగాధం లాంటి బొడ్డు చక్కటి బలమైన తొడల కటి ప్రదేశం
చాలా రోజుల తరువాత తన అంగ అందాలను చూసుకుని తనలో తానే మురిసిపోయింది

కానీ ఇలా పరాయి మగాడి ముందు వెళ్ళి నిలబడటం ఎంత వరకు సబబు
అనే ఆలోచన కంటే
అతని ముందు ఇలా నిలబడాలి అంటే తగని
సిగ్గు ఇప్పుడు ఎక్కువగా మొదలైందనే చెప్పాలి ఆమెకు ఇప్పుడు మొదటి సారి

చిన్నగా తలుపు తెరిచి మెల్లగా బయటికి నడిచింది ఆరు బయట అంతా చీకటిగా ఉంది లైట్లు కూడా వెయ్యలేదు

ఇంటికి కుడివైపు వంట గది పక్కన ఆరుబయట అరుగు ఎదురుగా చిన్న టేబుల్ ఒకటి పెట్టి దాని మీద ఒక్క క్యాండిల్ వెలిగించి ఉంది అలాగే కేక్ ఉంచాడు ఇంద్రనీల్ అతను అరుగుమీద కూర్చుని ఉన్నాడు
ఆ రోజు అమవాస్య చంద్రుడు కూడా లేడు
ఆమె ఈ వీపరిత చర్యలను చూడడానికి

ఆకాంక్షకు … ఆమె ఇబ్బంది పడుకూడదు అని అతను గ్రహించి ఉంటాడు అని ఆమె అనుకుంటూ
మెల్లగా వెళ్ళి అతని ముందు కుర్చీ లో కూర్చుంది
కాస్త క్యాండిల్ లైట్ వెలుతురు పడని చీకటిలో

ఆకాంక్ష నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెడితే క్షమించు నీకు ఇష్టం లేక పోతే చెప్పు ఇప్పుడే వెళ్లి పోతా

అదేం లేదులే నీల్ అదోలా ఉంది ఎప్పుడూ ఇలాంటి చీర కట్టుకోలేదు నీ కోసం కట్టుకున్న ఇది

అవి దేవత వస్త్రాలు నీ లాంటి దేవ స్త్రీలు కట్టుకోవడం వల్ల వాటికి మరింత అందం చేకూరుతుంది
చాలా థాంక్స్ ఆకాంక్ష నా కోరిక మన్నించి నా కోసం ఇంతలా చేసినందుకు
నా జీవితంలో నీ అంత అందమైన మంచి మనసుగల అమ్మాయినే చూడలేదు

చాలు చాలు బాబు నువ్వు పొగుడుతూ ఉంటే టైం తెలియదు నీ ముందు ఇలా ఈ చీరతో ఉంటే ఎందుకో సిగ్గుగా ఉంది నాకు నేను ఎప్పుడు ఇంత పలుచటి చీర కట్టుకుంది లేదు ఫ్రెండ్షిప్ కొద్దీ నీకోసం కట్టుకున్న